స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2022| Happy independence day images telugu 2022
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2022 :- స్వాతంత్ర్య దినోత్సవం అనేది భారతీయ పౌరులందరికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా వేడుకలు జరుపుకుంటారు.
స్వాతంత్ర దినోత్సవం మనకి 1947 ఆగస్ట్ 15 వ తేడినాడు వచ్చింది. మనకి స్వాతంత్ర రావడం కోసం ఏంతో మంది మహనీయులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా యుద్ధంలో పోరాడి మనకి స్వాతంత్ర వచ్చేలా చేసారు. ఈ సంవత్సరం మనం 76 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము.
August 15, 1947 నుండి లెక్క వేస్తే, ఆరోజు మొదటి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొన్నాము. కాబట్టి ఈరోజుకి మనకు 75 సంవత్సరాలు అయినట్టు. సో మనం ఇపుడు జరుపుకునేది 76వ స్వాతంత్ర దినోత్సవం.
1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. స్వాతంత్ర రావడం కోసం కొంతమంది మహనీయులు ఈ యుద్ధంలో పోరాడి ప్రాణాలను విడిచారు వారిలో కొందరి పేర్లు తెలుసుకుందాం.
అల్లూరిసీతారామరాజు, టంగుటూరి ప్రకాశం, తాండ్ర పాపారాయుడు, గొట్టిపాటి బ్రహ్మాయ్య, వావిలాల గోపాల క్రిష్ణయ్య, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్ మొదలైన వారు ఈ యుద్ధంలో పాల్గొనడం జరిగినది.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు | Happy independence day in telugu | ఇండిపెండెన్స్ డే ఇమేజెస్ ౨౦౨౨ | Independence Day Wishes In Telugu 2022
స్వాతంత్ర దినోత్సవనికి సంభందించిన కోట్స్ తెలుసుకుందాం.
- ఏ దేశము మేగిన ఎందుకుకాలిడిన… ఏ పీఠo మెక్కిన ఎవ్వరేమనినా.. పొగడరా మీ తల్లి భూమి భారతిని… నిలుపర నీజాతి నిండు గౌరవాన్ని.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- మాతృ భూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు. అలాంటి భరతమాత ముద్దు బిడ్డలందరికీ వందనములు. ||భారత్ మాతకి జై || భారతీయ పౌరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- నేడు 76వ స్వాతంత్ర దినోత్సవo దేశ స్వాతంత్రo కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకొంటూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం, భారతీయతను బలంగా మార్చుకొన్నది నేటి తరం, భారతీయతను సందేశంగా పంపుదాం తరం తరం. వందేమాతరం. 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరావిరులను స్మరించుకొంటూ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే, ఎన్ని భేదాలున్న, మాకి ఎన్ని తేడాలున్న, దేశమంటే ఏకమోతం అంత ఈ వేళా వందేమాతరం అందాం మనమందారం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- బానిస బ్రతుకులకి విముక్తి చెప్పుతూ అమరవీరుల త్యాగానికి ప్రతీకగా ఏట ఏట జరిపే ఏ సంబరం స్వాతంత్ర దినోత్సవo. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- సమరయోధుల పోరాట బలం.. అమరవీరుల త్యాగ ఫలం.. బ్రిటిష్ పాలనపై తిరుగులేని విజయం.. మన స్వాతంత్ర దినోత్సవo.. సామ్రాజ్య వాదుల సంకెళ్ళు తెంచుకొని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మక మైన రోజు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- నేటి మన స్వాతంత్ర సంబరం, ఎందరో త్యాగ విరుల త్యాగఫలం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- స్వేచ్చకు ఉన్న నిజమైన అర్థం ఏంటో తెలుసుకుందాం. అదే మన స్వాతంత్ర దినోత్సవo. happy independence day.
- మన స్వేచ్చ స్వతంత్రాల కోసం అశువులు బానిస సమారా యోధులను స్మరిస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- సీరులు పొంగిన జీవ గడ్డావై పాలు పారిన భాగ్య సీమై రాలినది ఈ భారత ఖండం భక్తితో పాడార సోదర. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- దేశ భక్తితో మీ హృదయాన్ని నిపుకోవాల్సిన సమయం ఇది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- భారత సంస్కృతి శోభాయమానం మంచికి నివాసం మన దేశం, శాంతి దీని సందేశం సహనమేసంక్కరం ఆహింహ పథమే మన మార్గo త్యగధనుల త్యాగంతో సూర్యునిగా వేలుగుపొందుతున్న దేశం మన భారతదేశం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- నింగికెగసిన స్వరాజ్య నినాధం భారతమతచేతిలో రేపరేపలాడిన త్రివర్ణ పథకం సకల భారతావని ఆనంద సంభారం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- మిత్రులందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- 76 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- అన్ని దేశల్లోకెల్లా భారత దేశం మీన్న happy independence day.
- భిన్నత్వంలో ఏకత్వమే మన గొప్పతనం అందుకే మన మాతృభూమి గొప్పది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- స్వేచ్చగా ఉండడమనేది ప్రపంచంలో అత్యంత అద్భుతమైన విషయం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- ఎందరో మహానుభావులు అందించిన ఈ వరం కలిసి శ్రమిద్దాం, మనమందరం మరింత మురవాలి మన ముందు తరం వందేమాతరం || వందేమాతరం || దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- దేశం కోసం చనిపోయినవారు ఎల్లకాలం మన మనసులలో బతికే ఉంటారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- భారతీయులు తమలో తాము పోట్లాడుకోవడం మనుకొన్నపుడే మనకు అసలైన స్వాతంత్రo వచ్చినటు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- గాంధీ తాత మెంచిన జెండా, నెహ్రుగారికి నచ్చిన జెండా, భారత్ సింగ్ పట్టిన జెండా, బోసునేత ఎగరవేసిన జెండా, తెల్ల దొరలను ఎదురించిన జెండా, చల్లగా స్వరాజ్యం తెచ్చిన జెండా. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- బాంబు దాడుల ఉద్దేశం ప్రజలను బలితిసుకోవడం కాదు, బ్రిటిష్ దశ్యశృoఖంలాల నుంచి భరతమాతను విడిపించడం.స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- అన్ని దేశల్లలో కెల్లా భారతదేశం మీన్న అని చాటి చెప్పే విధంగా అడుగులేస్తూ జరుపుకుందాం, ఈ స్వాసంత్రపు పండుగను మెండుగా కనుల పండుగగా…! స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- తల్లి భారతి వందనం- మీ ఇల్లే మా నందనం! మేమంతా నీ పిల్లలo- నీ చల్లని ఒడిలో మల్లెలం – 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- జయ జయయే మాతరం, జయం జయం భారతం. భారతియులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- భార్య పిల్లలను విడిచి మంచు కొండలను అధిరోహించి – సరిహద్దులలోన నిలిచి మా సుఖసంతోషాలు తలచి నీవు కష్టాలను అనుభవించి పోరాడవు ప్రాణాలకి తెగించి ఆనందించేపూ భారతమాత ఒడిలో తుది శ్వాస విడిచి గర్వించెము నీ వీరత్వము చూసి భారతమాత నీ ఋణం తిర్చగాలద ఏమైనా ఇచ్చి..మీత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- భారత సంస్కృతి శోభాయమానం మంచికి నీవాసం మన దేశం శాంతి దీని సందేశం సహనమే సంక్కరం ఆహింహ పథమే మన మార్గం త్యాగధనుల త్యాగంతో సూర్యునిగా వెలుగొందుతున్న దేశం మన భారతదేశం. జై హింద్… స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
సో ఇప్పటివరకు మీరు స్లొగన్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఇన్ తెలుగు ( slogans on independence day in telugu ) చూసారు కదా. ఇకు నచ్చితే తప్పకుండ మీ ఫ్రెండ్స్ తో షేర్చేయండి.
ఇవి కూడా చదవండి :-