Best Loan App For Students In Telugu 2024
New Loan App 2024 :ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజంలో మనుషుల కంటే డబ్బులకే ఎక్కువ వాల్యూ ఉంది. మన దగ్గర డబ్బు ఉంటే ఎలాంటి ఇబ్బందులు నైనా ఎదుర్కోగలం, అదే మన వద్ద డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మనకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గర లేదా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర డబ్బు అడుగుతాం, వాళ్లు ఇస్తే పర్లేదు ఒకవేళ ఇవ్వకపోతే ఇంక మన పరిస్థితి అంతే ఇలాంటి సమయంలో మనం ఎవరి వద్ద చేయి చాచి డబ్బు అడగకుండా Loan Apps ద్వారా లోన్స్ తీసుకొని మన డబ్బు అవసరాన్ని తీర్చుకోవచ్చు.
ప్రస్తుతం మనకి ఆన్లైన్లో చాలా రకాల Personal Loan Apps అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏ లోన్ యాప్స్ ని మనం నమ్మవచ్చు, ఏ లోన్ యాప్ లో Personal Loan తీసుకోవచ్చు, అనే విషయాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో genuine loan apps , RBI , NBFC నుంచి పర్మిషన్ తీసుకున్న లోన్ యాప్స్ గురించి మాత్రమే తెలియజేశాము. ఇప్పుడు ఆ Personal Loan Apps మనం లోన్ పొందాలి అంటే మనకి ఉండాల్సిన అర్హతలు ఏంటి?,డాక్యుమెంట్స్ ఏం కావాలి?, ఎలా అప్లై చేసుకోవాలి?,అనే విషయాల గురించి క్రింద క్లియర్ గా తెలుసుకుందాం.
Eligibility For Personal Loan:
ఫ్రెండ్స్ ఈ instant loan apps లో మనం లోన్ పొందాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి:
- మన వయస్సు 18 నుండి 70 సంవత్సరాల లోపు ఉండాలి.
- మనం కచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి.
- మనకి ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉండాలి.
Documents Required For Loan:
ఫ్రెండ్స్ పైన ఈ loan apps లో లోన్ పొందాలి అంటే మనకి ఉండాల్సిన అర్హతల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ లోన్ యాప్స్ లో లోన్ పొందాలి అంటే మన వద్ద ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలోక్రింద క్లియర్ గా తెలుసుకుందాం.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- మనం శాలరీ పర్సన్ అయినట్లయితే మన యొక్క శాలరీ స్లిప్స్ , 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి.
- form 16 ఉండాలి.
- మనం self employed లేదా business person అయినట్లయితే మన వద్ద 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, 2 సంవత్సరాల ITR కాపీ ఉండాలి
Cibil Score Required For Personal Loan :
మనం ఆన్లైన్ లోనే కాదు బ్యాంకులో లోన్ పొందాలి అన్నా మన యొక్క క్రెడిట్ స్కోర్ బాగా ఉండాలి. క్రింద ఈ లోన్ ఆప్స్ కి ఎంత సివిల్ స్కోర్ అవసరం అవుతుందో తెలుసుకుందాం.
- మన యొక్క సిబిల్ స్కోర్ 750+ ఉంటె ఏ loan apps లో నైన చాలా సులభంగా లోన్ పొందవచ్చు.
- కొన్ని లోన్ యాప్స్ లో మాత్రం 650 సిబిల్ స్కోర్ ఉన్న సరిపోతుంది.