Good Night Quotes Telugu :- మనం అందరం పగలు పూట పనులు అన్ని పూర్తి చేసుకొని రాత్రి అవ్వగానే పడుకొంటo. అలా ప్రతి రోజు మన నిత్యజీవితంలో జరిగే సందర్భాలు. మనం పడుకొనే ముందుగా మనకి ఇష్టమైన వారికి Quotes రూపంలో వాళ్ళకి గుడ్ నైట్ చెప్పడం జరుగుతుంది. మనకి ఇష్టమైన వారికి మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ నెంబర్స్ కి కూడా మనం పడుకొనే ముందుగా ఒక image ద్వారా లేదా quotes రూపంలో కూడా ప్రతి రోజు గుడ్ నైట్ చెప్పడం అనేది మనకి సంతోషం. ఇప్పుడు మీ అందరి కోసం గుడ్ నైట్ quotes తెలుగులో తెలుసుకుందాం.
గుడ్ నైట్ కోట్స్ | Good Night Quotes Telugu | శుభ రాత్రి కోట్స్
- బాధ అనేది మనిషిని బలవంతుడిగా చేస్తుంది, అలాగే వైఫల్యము వివేకాని నేర్పిస్తుంది. శుభరాత్రి.
- ఈ రోజు చీకటిని కాదు గాని.. రేపు వచ్చే ఉందయం కోసం వేచి చూడు.. Good Night.
- చీకటిని చిదరించుకోకు కొన్ని ఆలోచనలు, ఆవేశాలు మస్తిష్కo లో మెరిసేది చిమ్మ చికటిలోనే.. గుడ్ నైట్.
- కోరికలు సముద్రం లాంటివి, ఒడ్డుకు చేరిన అలలకి ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం చేరని అలకు విషాదం, అన్ని తెలిసి ఇంకా ఏదో కావాలనుకోవడమే జీవితం.. Good Night.
- జరిగిన పాయిన దాన్ని గురించి ఎప్పుడు చింతించకు, ఎందుకు అంటే మనకు జరిగిన మంచి మనకు ఆనందని ఇస్తే, చెడు జరిగినపుడు మనకి అనుభవాని ఇస్తుంది. గుడ్ నైట్.
- మంచి మాటలు ఎవరికీ నచ్చావు, అలాగే మంచి మనసు ఉన్న ఉన్నవారు కూడా ఎవరికీ నచ్చదు. Good Night.
- కొప్పం తెచ్చుకొనే హక్కు ఎవరికీ అయినా ఉండవచ్చు, కానీ ఆ కోపం తో క్రురంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు.శుభరాత్రి.
- ప్రతి రోజు మనకు కొత్తగా ఉండకపోవచ్చు, కానీ ప్రతి సవాలు కొత్తది అయినదే అది గెలుపు అయినా సరే మరి ఎధైన్న సరే సిద్ధంగా ఉండే. Good Night.
- నీ చిరునవ్వు మాత్రమే చూసే మిత్రుడు కన్నా, నీ కన్నీళ్ళు విలువ తెలిసిన మిత్రుడు మిన్న.. Happy Good Night.
- కాలం నీడలో కొందరిని మరిచిపోతం, కానీ కొందరి నీడలో ఉంటె మనసులనే మర్చిపోయేలా చేస్తుంది. గుడ్ నైట్.
- సాయం చేసిన వారుఆ సాయాన్ని మరచిపోవచ్చు.. కానీ సాయం పొందిన వారు వారిని మరచిపోకూడదు. శుభరాత్రి.
- దేవుడు ఒకరి వలన మన ఆనందాలను దూరంచేస్తే మరొకరి వలన తప్పక ఆనందాలను మన దరికి చేరుస్తాడు. Good night.
- జీవితం చాలా చిన్నది, ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో ఎవరికి తెలీదు కాబట్టి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ,నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం. శుభరాత్రి.
- కోరికలు లేని జీవితాన్ని అంటూ ఏది ఉండదు, నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది. శుభ రాత్రి మిత్రమా.
- పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు అయితే కష్టం సుఖం కలిసిన కూడా ఒక సంపూర్ణo జీవితం. గుడ్ నైట్.
- మీరు కనే ప్రతి కల మీకు నిజం కావాలని కోరుకొంటే హ్యాపీ గుడ్ నైట్.
- అందం కాంటిని మాత్రమే ఆకర్షిస్తుంది కానీ వ్యక్తిత్వం మనసునే దోచుకొంటుంది. Good Night.
- ఏంటో చాల బిజీ అయిపోయారు గుడ్ నైట్ కూడా చెప్పలేదు అంతేలే నేను నీకు ఎక్కడ గుర్తుకు ఉంటా చెప్పు, కానీ నువ్వు నాకి గుర్తుకు ఉన్నావ్ కబ్బాటి గుడ్ నైట్.
- కోపం మనసులో కాదు మాట్టలో మాత్రమే ఉండాలి, ప్రేమ మాట్టలో కాదు మనసులో ఉండాలి. శుభరాత్రి.
- జీవితంలో సంతోషం కావాలి అంటే నిన్ను నువ్వు ప్రేమించు సంతోషమే జీవితం కావాలి అంటే నిన్ను ప్రేమించే వారిని మన స్పూర్తిగా ప్రేమించు. గుడ్ నైట్.
- గతం నీ చేతుల్లో లేదు, గతం ఒక అనుభవం కానీ ముందుకు సాగటానికి భవిష్యత్తు నీ చేతుల్లో ఉన్నదీ. శుభరాత్రి.
- మంచి అనేది మనసులో ఉండాలి, చేసే పనిలో ఉండాలి ఊరికే చేపె మాటల్ల్లో కాదు. గుడ్ నైట్.,
- పుట్టుకతో రవరు కూడా గొప్ప వారు కాలేరు, మన ప్రవర్తన మన చేతలే మనల్ని గొప్ప వారిగా మారుస్తాయి. Good Night.
- అర్థం చేసుకొంటే ప్రేమ పెరుగుతుంది, అపార్ధం చేసుకొంటే దురం పెరుగుతుంది. శుభరాత్రి.
- ఆకాశానికి ఎదిగాక ఎవరైనా నిన్ను గుర్తించవచ్చు, కానీ నీవు నెల మీద ఉన్నపుడు నిన్ను గుర్తించే వారె మీ వాళ్ళు. హ్యాపీ గుడ్ నైట్.
- ఉన్నత లక్ష్యాని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయలసిందే. శుభరాత్రి.
- మీరు ఏ పనిని చెయ్యగలను అని నమ్మితే సగం పని పూర్తి అయినట్లే. .
- చీకటి లేకుండా చుక్కలు మేరవలేవు, కష్టాలు లేకుండా జీవితం గెలువలేము. Good Night.
- జీవితంలోని మధుర క్షణాలు అన్ని అలాగే పోగుచేసుకొని ఉంచండి, అవే పెద్ధతనoలో పట్టు పరుపు పై మేత్తదాన్ని ఇస్తుంది. Good Night.
- ఈ ప్రపంచంలో ఎప్పటికి ద్వేషంతో ద్వేషాన్ని పరిహరించాలేము ఒక ప్రేమతో తప్ప. Good Night మిత్రమా.
- బాదే బలవంతుడిగా చేస్తుంది, వైఫల్యయమే వివేకాని నేర్పిస్తుంది. Good Night.
- తియ్యని కలలతో హాయిగా నిద్రపో ఓ స్నేహితురాల. శుభరాత్రి.
- నీ ఉన్న చొట్టు నీకు నచ్చనిది అయితే నీకు నచ్చినచోటికి పయనం ప్రారంబించు. శుభరాత్రి.
- నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నపటికీ దానిని చేరుకొనే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది.Good Night.
- కోరికలు లేని జేవితాన్ని నీవు కోరుకొంటే చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది. హ్యాపీ గుడ్ నైట్.
- జీవితంలో ఈ మూడు విషయాల్ని మనం ఎప్పుడు కోల్పోకుడదు. అవి 1. ఆశ 2.నిజాయితి 3.నమ్మకం. మిత్రులందరికీ శుభరాత్రి.
- అలసిన కన్నులకి విశ్రాంతి ఇస్తూ, మనసులో ఉన్న భాధాలని మరిచిపోతు, హాయిగా నిద్రపో నేస్తమా. Good Night మిత్రమా.
- నీకు నాకి మధ్య మైళ్ళ దురం ఉండవచ్చు, కానీ ఆ దురం మన మనసుల మధ్య కాదు. శుభరాత్రి.
- ఓర్పు చేదుగా ఉనప్పటికి కానీ దాని ఫలితా మాత్రం మధురంగా ఉంటది. శుభరాత్రి.
- మనుషులు వినోదని మార్చుకోవచ్చు కానీ, మిత్రులని మాత్రం మార్చుకోవడం మంచిది కాదు. గుడ్ నైట్.
- చీకట్లో దీపం లేకున్నపుడు ఉదయం కోసం వెచ్చి చూడడమే కరెక్ట్. గుడ్ నైట్ ఫ్రెండ్స్.
- నక్షత్రాలన్నీ చీకటిలోనే కనపడినట్లు కష్టాలలోనే సత్యలన్ని గోచరమవుతాయి.శుభరాత్రి.
- ప్రపంచానికి వెలుగునిచ్చే భానుడు నిద్రిస్తున్నాడు, నా ప్రాణానికి వెలుగు ఇచ్చే స్నేహమా ఎందుకు ఇంకా మేల్కొని ఉన్నావు, నీ కనులు మూసి హాయిగా నిద్రరపో.Good Night మిత్రమా.
- పరిస్తులు భయస్తులని ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్టు ఆడతాయి, గుడ్ నైట్.
- ఆశతో కాకుండా ఆశయంతో పని చేస్తే ఫలితం ఆదర్శవంతంగా ఉంటుంది. శుభరాత్రి.
- గతంలో జరిగిన తప్పిదాలు, చదువు నేర్చుకోలేని వారు, ఎప్పటికి అభివృద్ధి కాలేరు. శుభరాత్రి.
- హాయ్ నేను పడుకొంట్టున్న గుడ్ నైట్ ఫ్రెండ్స్.
- తన వరకు వచ్చినపుడే మనిషికి బాధవిలువ తెలుస్తుంది, అప్పటి వారుకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది. శుభరాత్రి.
- తన వైపు ఇతరులు విసిరే రాళ్ళతో తన ఎదుగుదలకి పునాదులు వీసుకొనే వాడె తెలివైన వ్యక్తి. Good Night.
- మనలో మార్పు వచ్చింది అని ఇతరులు మనల్ని తప్పు పడుతారు, కానీ ఆ మార్పుకి కారణం వాళ్ళే అని గుర్తించారు. శుభరాత్రి.
- తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్, తుదిశ్వాస తీసుకొని ఏడిపిస్తున్నావ్ రెండు ఏడుపులు మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం.Good Night.
- జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురువుతూ ఉంటాయి, కానీ వాటికీ భయపడి ఓడిపోయిన వ్యక్తి లా మిగిలిపోవడం సరికాదు. గుడ్ నైట్.
- కోపాన్ని కూడా కలిగించే నవ్వుతూ ఉంటె ఎన్నో కొత్త రాత్రులు విచ్చుకుంటాయి. శుభరాత్రి.
- మీరు అనుకొన్నది జరిగి మీకు అంత మంచే జరగాలని మనసారా కోరుకొంటూ హ్యాపీ గుడ్ నైట్.
- జీవితం ఒక యుద్ధ భూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిలబడితే భూమి మీద ఓటమి తప్పదు. Happy Good Night.
- ఈ ప్రపంచంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం ఒకటే అదే “మీ చిరునవ్వు”. గుడ్ నైట్
- మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు ఒకటి నిన్ను బాధించేది మరొకటి నిన్ను మార్చేది. శుభరాత్రి.
- అర్థం చేసుకొనే మనసు క్షమించే గుణం చేయ్యంధించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. గుడ్ నైట్.
- నీతి కోసం బ్రతుకు నిజాయితి నిన్ను బ్రతికిస్తుంది, సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది, మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. గుడ్ Night.
- అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది, అందుకే అహంకారాన్ని వీడండి. వెలుగు దిశగా అడుగులు వేయండి. గుడ్ నైట్.
- రంగులు లేని పువ్వు కు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. GOOD NIGHT.
- కోపం, ద్వేషం, అసుయాలను వదిలి అందరితో నవ్వుతు జీవించు, ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఏముంటుంది.శుభరాత్రి.
- స్నేహం నిదానంగా వికసించెది, నెమ్మదిగా వదిలేది. ఒకరి నొకరు అర్థం చేసుకోవడం వల్ల విస్తరించేది. హ్యాపీ గుడ్ నైట్ ఫ్రెండ్స్.
- మీరు మీలో శాంతిని కనుగొనలేకపోతే, మీరు దానిని మరెక్కడా కనుగొనలేరు. GOOD NIGHT.
- ప్రతికూల వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకున్నప్పుడు మీకు మంచి విషయాలు జరుగుతాయి. శుభరాత్రి.
- .ఒక నది రాయిని కూడా చీల్చుతుంది ఎందుకు అనగా దాని శక్తి వల్ల కాదు, పట్టుదల వల్ల చీల్చుతుంది. అందుకే మీరు కూడా జీవితంలో పట్టుదలగా ఉండాలి. హ్యాపీ శుభరాత్రి.
- ఎదుగుతున్న వారికి నీ చేయి అందించు అప్పుడే నీ ఎదుగుదలకి ఇంకోడు సహాయం చేస్తారు. గుడ్ నైట్.
- నా దృష్టిలో విజయం అంటే రేపు నవ్వుతు ఉండటానికి ఈ రోజు నవ్వుతు పనిచేయి. GOOD NIGHT.
- జీవితం అంటే మనకోసం మనం జీవించడం కాదు, ఇతరుల కోసం మనం జీవించాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటది. గుడ్ నైట్
- కొన్ని సందర్బలలో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వలన బంధాలు పదిలంగా ఉంటాయి. శుభరాత్రి. గుడ్ నైట్
- నీ మీద నిందలు ఎన్ని వేసిన నువ్వు ధైర్యంగా నిజం ముందు నిలబడు అప్పుడే నువ్వు ఎలాంటి తప్ప చేయలేదని అర్థం. శుభరాత్రి.
- చెక్కని స్నేహాoతో, ఓ మంచి పునాదికి స్వచమైన ప్రేమతో పలకరిస్తే అదే నాకి సంతోషం. శుభరాత్రి మిత్రమా.
- ఎన్నెని కలలు మరీనా యదలో నీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికి మరవావు. శుభరాత్రి.
- చందమామకి కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి, జీవితం అనేది గెలుపు ఓటమి వెలుగు నీడలా సంగమం. గుడ్ నైట్.
- జీవితాన్ని మొత్తంగా ఆశ్వదించడానికి ప్రయంత్నించండి, ఎందుకు అంటే జీవితం మరల తిరిగి రాదు శుభరాత్రి.
- ఇతరుల నుంచి మంచిని కోరుకోగని చెడుని మాత్రం ఎప్పటికి కోరుకోకు శుభరాత్రి.
- ఆత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయం సాధిస్తారు. శుభరాత్రి.
- ఎవరి జీవితం అయినా ఒంటరిగా సాగుతుంది, అందరు మనకి ఉన్నవారే అని భ్రమలో బ్రతికేస్తున్నాం. GOOD NIGHT.
- వేదన చీకట్లను తరిమే దీపాలు, మనసులో కొలువైన మధుర జ్ఞాపకాలు. శుభరాత్రి.
- నీతో నీ వెంట రాణి వారి కోసం వెంటపడకు నెతో పాటు వెంట వచ్చేవారిని నువ్వు మరవకు. శుభరాత్రి.
- మనం కేవలం విజయాల నుండి పైకి లేవము, అపజయల మీద నుండి కూడా ఎదగడం నేర్చుకోవాలి. గుడ్ నైట్.
- ప్రతి కథకి ఒక ముగింపు ఉంటది, కానీ జీవితంలో ప్రతి ముగ్గింపు ఒక ఆరంభం మాత్రమే. గుడ్ నైట్.
- మంచి ఆలోచనలు చేసే వారు, మంచి పనులు కూడా చేస్తుంటారు. శుభరాత్రి.
- ప్రేమ అనేది అమృతం దాన్ని పంచి ఇస్తే అందరు నీ వాళ్ళే అవుతారు. గుడ్ నైట్.
- కలంతో పరుగులు పెట్టి రోజంతా అలిసిపోయి రాత్రి ఉయాలతో పాపాయిలా ఒదిగిపోయి నిద్రపో. గుడ్ నైట్.
- నన్ను అపార్ధం చేసుకోండి, అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు, నన్ను నమ్మండి అని కూడా అతను చెప్పలేదు. శుభరాత్రి.
- బంధం అంటే అద్దంలా ఉండాలి లేదంటే నీడలా ఉండాలి, ఎందుకు అంటే అద్దం అపార్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. గుడ్ నైట్ ఫ్రెండ్స్.
- ఎవరు నడవని దారిలో ఒంటరిగా సాగడం అంటే భావితరాలకు ధరి చూపడమే. శుభరాత్రి.
- జీవితంలో అన్ని కోల్పోయిన ఒకటి మాత్రం మన కోసం సిద్ధంగా ఉంటుంది, దాని పేరే భవిషత్తు. శుభరాత్రి మిత్రమా.
- కోపం ఒక తెరలాంటిది తీసేస్తే పోతుంది కానీ, భాధ గాయం లాంటిది మనిపోయిన మచ్చ మాత్రం అలానే ఉంటుంది. గుడ్ నైట్.
- ఎప్పుడు నవ్వుతు ఉండే ఎంతల అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు కూడా చిన్నబోయోంతలా. శుభరాత్రి.
- గతం గురించి బాధతో, భావిషతు గురించి భయం తో ఆలోచించకు, వర్తమానంలో మెలకువగా ప్రవర్తించు. శుభరాత్రి.
- నీవు నిజాయితిగా ఉంటె చాల మంది మిత్రులు నీతో పాటు ఉండకపోవచ్చు కానీ, ఖచ్చితంగా సరైన వ్యక్తులే మీకు మిత్రులుగా మిగులుతారు. గుడ్ నైట్ ఫ్రెండ్స్.
- కాలాలు మారవచ్చు, కలలు మారవచ్చు, కానీ నీ మనసులో నీకున్న ప్రత్యేక స్థానం ఎప్పటికి మారదు. Good Night.
- ఇంకొకరితో పోరాడి సాధించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే ఆత్యుత్తమం. గుడ్ నైట్.
- నక్షత్రాలన్నీ చికటిలోనే కనపడినట్లు కస్తాలలోనే సత్యాలన్నీ గోచరమవుతాయి. శుభరాత్రి.
- మనల్ని ఎవరు చూడడం లేదు అని అనుకొంటే సమయంలో మనం నడుచుకొనే తిరునే ప్రవర్తన అంటారు. శుభరాత్రి హాయిగా నిద్ర పో నేస్తమా.
- చాల చిన్న పని అయినా నవ్యంగా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిత్రులందరికీ శుభరాత్రి.
- ఇచ్చింది మరిచిపోవడం, తీసుకొన్నది జ్ఞాపకం ఉంచుకోవడమే నిజమిన స్నేహం. శుభరాత్రి.
- నా ప్రియమైన బంధు, మిత్రులందరికీ కడుపునిండా భోజనం తిని హాయిగా నిద్రపోండి. హ్యాపీ గుడ్ నైట్.
ఇవి కూడా చదవండి :-
- 100 గుడ్ మార్నింగ్ Quotes మీ అందరి కోసం !
- 100 అక్క Quotes మీ అందరి కోసం !
- 100 ప్రకృతి Quotes మీ అందరి కోసం !