Podupu Kathalu In Telugu :- పొడుపుకథలు అంటేనే అందరికి ఆసక్తికరంగా ఉంటుంది. పెద్ద వాళ్ళు ఎవరు అయిన పొడుపుకథలు వేస్తే దానికి జవాబు చెప్పడానికి కొంత సేపు ఆలోచన చేసి, దానికి తగిన ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీ అందరి కోసం 100 బెస్ట్ పొడుపుకథలను తెలుసుకుందాం.
పొడుపు కథలు తెలుగు | Podupu Kathalu In Telugu
- తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది ఏమిటది ? జవాబు :- కర్పూరం.
- ఈయన వస్తే ఎవరు అయిన నోరు తేవల్సిందే ఏమిటది ? జవాబు :- అవలింపు
- యేరు మీద మిరపచెట్టు నకగాపడుతుంది నీ కగాపడదు ఏమిటది ? జవాబు :- బొట్టు
- ఒకటి పట్టి ఎత్తితే రెండు ఉయ్యాల లగుతాయి ఏమిటది ? జవాబు :- త్రాసు
- అమ్మ అంటే దగ్గరకు వచెది నాన్న అంటే దురం పోయేది ఏమిటది ? జవాబు :- పెదవులు
- వింతకాదు విడ్డురం లేదు అయిన అది వస్తే నోరు మాత్రం తెరుస్తారు ఏమిటది ? జవాబు :- ఆవలింపు.
- చిన్నతనంలో అందరు మెచ్చేదే పెద్ద కొండ ఎక్కినాక పనికిరనిదవుతుంది ఏమిటది ? జవాబు :-దీపం వృతి.
- అన్నింటి కన్నా విలువైనది అందరికి అవసరమైన ఏమిటది ? జవాబు :-ప్రాణము.
- ముళ్ళ కంచెలో మిటాయి పొట్లం ఏమిటది ? జవాబు :- తేనె
- పూజకు పనికి రాని పత్రి ఏమిటది ? జవాబు :- ఆసుపత్రి.
- చింపితే గాని పనికి రాణి బుక్ ఏమిటది ? జవాబు :- చెక్ బుక్
- ఎవరు కోయలేని కత్తులు ఏమిటది ? జవాబు :- పూచి కత్తులు.
- ఎవరు కొనని పత్రిక ఏమిటది ? జవాబు :- పెళ్లి పత్రిక
- ప్రతి వస్తువు కు ఉండే కరం ఏమిటది ? జవాబు :- ఆకారం
- డ్రైవింగ్ రాని డ్రైవింగ్ ఏమిటది ? జవాబు :- స్క్రూ డ్రైవర్
- మనకు ఎవరికీ కనిపించని నాభి ఏమిటది ? జవాబు :- గరిమ నాభి.
- కుట్టుకోవడానికి పనికి రాణి దారం ఏమిటది ? జవాబు :- మందారం.
- డ్రైవర్ నడపలేని బస్సు అది ఏ బడ్ ? జవాబు :- సిల బస్సు
- రాజు కానీ రాజు ఎవరు ఆ రాజు ? జవాబు :- తరాజు.
- వనం కానీ వనం ఏమిటా ఆ వనం ? జవాబు :- భవనం.
- కర్ర కానీ కర్ర ఏమిటది ? జవాబు :- జిరకర్ర
- హరం కానీ హరం ఏమిటది ? జవాబు :- ఫలహారం.
- వంక కానీ వంక ఎం వంక ? జవాబు :- గోరువంక, నెలవంక.
- చేతులో పెట్టకుండా పెట్టేది ఏమిటది ? జవాబు :- ముద్దు పువ్వు.
- అమ్మ తమున్ని కాదు కాదు గాని మీ అందరికి మేనమామ ని నేను ఎవరిని ? జవాబు :- చందమామ
- ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్ళు తాగుతుంది ఏమిటది ? జవాబు :- దీపం.
- ఒక దూలానికి నలుగులు దొంగలు ఏమిటది ? జవాబు :- లవంగం.
- ఒక అగ్గి పెట్టాలో ఇద్దరు దొంగలు ఏమిటది ? జవాబు :- వేరుగుశానగా
- ఎర్రటి పండు మీద ఈగైన వలదు ఏమిటది ? జవాబు :- నిప్పు.
- ఇంట్లో మొగ్గ బయట పువ్వు ఏమిటది ? జవాబు :- గొడుగు.
- పచ్చని బాబుకి రత్నాల ముగ్గులు ఏమిటది ? జవాబు :- విస్తరాకు.
- ఎందరు ఎక్కినా విరగని మంచం ఏమిటది ? జవాబు :- అరుగు.
- ముఖం లేదు గాని బొట్టు పెట్టుకొంతది ఏమిటది ? జవాబు :- గడప
- గది నిండా రత్నాలు గదికి తలం ఏమిటది ? జవాబు :- దానిమ్మపండు.
- జాన కానీ జాన ఏమి జాన ? జవాబు :- కజాన.
- రసం కానీ రసం ఏమి రసం ? జవాబు :- నీరసం.
- రంగం కానీ రంగం ఎం రంగం ? జవాబు :-వీరంగం.
- రాజు నల్లనా ప్రధాని పచ్చని పాలు పుల్లని ఏమిటది ? జవాబు :- తాటిచెట్టు.
- రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరనిది ఏమిటది ? జవాబు :- ఉత్తరం.
- మోదం కానీ మోదం ఏమిటది ? జవాబు :-ఆమోదం.
- రాళ్లు అడుగున విల్లు విల్లు కోనులో ముల్లు ఏమిటది ? జవాబు :- తేలు.
- ఆకు వేసి అన్నం పెడితే ఆకు తిసి భోజనం చేస్తాం ఏమిటది ? జవాబు :- కరివేపాకు.
- ఐదుగురిలో చిన్నోడు పెళ్లి మాత్రం పెద్ధదోడు ఏమిటది ? జవాబు :- చిటికిన వేలు.
- నీటిలో ఉంటె ఎగిసి పడుతాను నెల మీదకు రాగానే కులపడుతను ఏమిటది ? జవాబు :- కేరటం.
- వెలుతురు ఉన్నపుడు మాత్రమే కనిపిస్తాను చీకటిలో కనపడను ఏమిటది ? జవాబు :- నీడ.
- కొన్నపుడు నల్లగా ఉంటాను, వాడి నప్పుడు ఎర్ర గా మారుతాను తీసివేయాలి అన్నపుడు బూడిద రంగులోకి మారుతాను ఎవరు నేను ? జవాబు :-బొగ్గు
- పచ్చగా ఉంటాను గాని ఆకుని కాను, ఆకాశంలో ఉంటాను కానీ మేఘని కాదు, మాట్లాడుతాను గాని మనిషిని కాను నేను ఎవరిని? జవాబు :- చిలుక
- భూమిలో పాతుకుపాయిన వెండి పిడుగు, అది మన ఒంటిలోని మలినాలను కడుగు ఏమిటది ? జవాబు :- ముల్లంగి దుంప.
- పేరులో చిక్కు ఉండు, గింజల అమరికలో చెక్కగా ఉండు, పచ్చనిదై ఉండు, ప్రోటిన్స్ మెండుగా ఉండు ఏమిటది ? జవాబు :- చిక్కుడుకాయ.
- చూడడానికి అందమైన పుష్పగుచ్చాము, వండితే రుచి అద్భుతము, పువ్వే కానీ కూరగాయ అందరు ఇష్ట పడేనయ ఏమిటది? జవాబు :-క్యాలి ఫ్లవర్.
- బంగారు చెంబులో వెంటి గచకాయ ఏమిటి అది ? జవాబు :- పనసగింజ
- గుపెండుపిత,దానిపోట్టంత తీపి ఏమిటి అది ? జవాబు :- బురే
- సంతలని తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏమిటి అది ?జవాబు :- త్రాసు
- అరచేతిలో ఆదాం,ఆరు నెలల యుధం ఏమిటి అది ?జవాబు :- గోరింటాకు
- చెక్కని స్థంబం,చెయ్యని,కుండ ,పోయని నీళ్ళు,వెయ్యని సున్నం తియగానుండు ఏమిటది ?జవాబు :- కొబ్బరి బోండా
- చూస్తే ఒకటి చేస్తే రెండు తలకు తోకకి ఒకటే టోపీ ఏమిటది?జవాబు :- కలం
- భుమతకి ముదుబిడ్డ,ఆకాశానికి జున్ను గడ్డ ,రాత్రివేళరాజరికం పగలు అయ్యితే పేదరికం ఏమిటది ?జవాబు :- చందమామ
- తడిస్తే గుప్పెడు,ఎండితే బుదేడు ఏమిటది?జవాబు :- దూది
- బండకి కొడితే వెండి ఉడుతుంది ఏమిటది? జవాబు :- కొబ్బరికాయ
- పాతాల మెడకు పది కుసలు ఉపితే ఉగుతయీ పికితే రావ్ ఏమిటది ? జవాబు :- చేతివేలు
- అనగనగ ఒక అప్ససర .పెరుమధ్యలో ఒక అక్షరం తీసేస్తే ఒక మేక ఏమిటది?జవాబు :- మేనక
- పలున్న్న బాలింత కాదు ,జడలు ఉన్న జడధారిని కాదు ఏమిటది? జవాబు :- మర్రిచెట్టు
- ఆకులేని అడవిలో జీవం లేని జంతు,జీవం ఉన్నాం జంతువ వేటాడుతుంది ఏమిటది? జవాబు :- దువ్వెన
- నాగస్వరానికి లొంగని త్రాచు,నిప్పుంతిన్చాగానే ,తదేతుతూ లేస్తుంది ఏమిటది ? జవాబు :- చిచ్చుబుడి
- కుడితి తగదు ,మేతమేయదు గని ,కుండకు పాలు ఇస్తుంది ఏమిటది? జవాబు :- తాడిచెట్టు
- జిదివారి కోడివారి కోడలు,సిరిగాదల వారికి ఆడపడుచు వయసులో కులికే వైయరి విషక మాసంలో వస్తుంది ఏమిటది ? జవాబు :- మామిడిపండు
- మతలేని భరణిలో ముంమురు రత్నాలు ఏమిటది? జవాబు :- దానిమ్మపండు
- పిడికెడంత పిండిని పది మంది కూడా తినలేదు ఏమిటది? జవాబు :- సున్నం
- అందరాని వస్రంపైఅన్నిగడియారాలే ఏమిటది? జవాబు :- నక్షత్రాలు
- చూపులేని కన్ను ,సుందరమైన కన్ను,తోటలేని కన్నా తోక కన్ను,కన్ను గని కన్ను, కాల కంటానికన్నుఏమిటది ? జవాబు :- నెమలి
- పచని మెడ తెల్లని గదులు,నల్లని దొరలు ఏమిటది ? జవాబు :- సీతపాలం
- ప్రాణం లేని చిన్న పాప అరచి పిలిసింది.ఎత్తుకొంటే చెవిలో గుసగుసలు చెప్పుతుంది ఏమిటది? జవాబు :- ఫోన్
- చూస్తే చిన్నోడు ,వాడి ఒంటి నిండా నారా బట్టలు ఏమిటది? జవాబు :- టెంకాయ
- నన్ని కొడితే ఊరుకోను ,గట్టిగా అరుస్తాను,దేవ్డుని పిలుస్తాను ఏమిటది? జవాబు :- గుడి గంట
- అగంట్లో కొంటాను,ముందుంచుకొని ఏడుస్తాను ఏమిటది ? జవాబు :- ఉల్లిపాయ
- తెలిసేలా త్పుస్తుంది తెలియకుండా కాస్తుంది ఏమిటది? జవాబు :- వేరుగుశానగాకాయ
- తిరిగే దీపం ,గాలికి – వానకి అరని దీపం ,చమురు లేని దీపం ,పితల దీపం ఏమిటది ? జవాబు :- మిణుగురుపురుగు
- రాజాధిరాజులు కూడా ఒకరిముందు తల వంచుతారు ఏమిటది? జవాబు :- మంగలి
- నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది ,పీక మీదకు కతిని తెస్తే మాత్రం మల్లి నడవదు ఏమిటది ? జవాబు :- పెన్సిల్
- కళ్ళు లేకపాయిన ఏడుస్తుంది ,కలు లేకపొయిన నడుస్తుంది ఏమిటది? జవాబు :- మేఘం
- ఇంటిలో ఉంటె ప్రమోదము ఒంటిలో ప్రమాదం ఏమిటది ? జవాబు :- చక్కెర
- ముక్కు ముత్యం కటుకొని తోకతో నీళ్ళు తాగుతుంది ఏమిటది?జవాబు :- దీపం
- ఆ ఆటకైన్తే ఎప్పుడులోనే నాట్యం చేస్తుంది ఏమిటది? జవాబు :- నాలుక
- మీకు సొంతమైనది కానీ ..మీ కన్నా మీతోటి వారికి ఎక్కువ వాడుతారు ఏమిటది ? జవాబు :- మీ పేరు
- మొదట చెప్పాన ,నడుమ పూలన కొసన కమ్మనా ఏమిటది? జవాబు :- పాలు ,పెరుగు, నెయ్యి
- తల లేదు గని గొడుగు ఉంది పాము లేదు కానీ పుట్ట ఉంది ఏమిటది ? జవాబు :- పుట్ట గొడుగు
- ప్రపంచమ మొత్తం తిరిగేది,అన్నింటి కన్నా వేగమైనది ఏమిటది? జవాబు :- మనసు
- కీచు కీచు పిట్ట నేలకేసి కొట్ట ఏమిటది? జవాబు :- చిమిడి
- పిల్ల చిన్నదైన కట్టేది చీరలు ఎక్కువ ఏమిటది? జవాబు :- ఉల్లిపాయ
- ఎందరు ఎక్కినా విరగని మంచం ఏమిటది ? జవాబు :- అరుగు
- ముక్కు మీదకు ఎక్కు,ముందుర చెవ్లు నొక్కు,తక్కు నిక్కుల సోకు జరిందింటే పుట్టకు ఏమిటది? జవాబు :- కళ్ళజోడు
- కరుకని కారు మహాకరు ఏమిటది? జవాబు :- పూకరు
- ముఠా తెలిస్తే ముత్యాల స్వరాలు ఏమిటది ? జవాబు :- పళ్ళు
- తెల్లని పొలం లో నల్లని వితనలు చేతో చెల్లడం నోటితో వేరుకోవడం ఏమిటది ? జవాబు :- పుస్తకం
- మొగ్గము లేనిదీ బొట్టు పెట్టుకొన్నది ఏమిటది ?జవాబు :- గడప
- వంక్కలు ఎన్ని ఉన్న పరుగులు తీసేది ఏమిటది? జవాబు :- నది
- వెయ్యి కాళ్ళ గల దేవడుకి చుపెలేదు ఏమిటది? జవాబు :- మంచం
- ఎంత ధనం చేసిన తరగనిది ,అంతకంత పెరిగేది ఏమిటది? జవాబు :- విద్య
- గది నిడ రత్నాలు గదికి తలంఏమిటది ? జవాబు :- దానిమ్మపండు
- కొస్తే తెగదు కొడితే పగలదు ఏమిటది ? జవాబు :- నీడ.
ఇవి కూడా చదవండి :-