About Us

మా ఈ టెక్ బఫ్ తెలుగు సైట్ లో రోజువారి జరిగే విషయాలను కూలంకషంగా మీ ముందుకు తెస్తూ ఉంటాము. ప్రపంచవ్త్యప్తంగా ఏం జరుగుతోంది ? మన దేశంలో అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి ? మన సినిమా రంగంలో కొత్త విషయాలు ఏంటి ? రాజకీయాలు ఎలా ఉన్నాయి ? కొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చిందా ? .. లాంటి మరెన్నో విషయాలను మికు డైలీ అందిస్తాము.

మీరు చేయాల్సిందల్లా రోజు మా ఈ Tech Buff Telugu ని విజిట్ చేసి నచ్చిన సమాచారాన్ని చదవడమే. ఎంతో అనుభవమున్న తెలుగు వ్యాసకర్తలు మా ఈ సైట్ కోసం పని చేస్తున్నారు. వారి నాలెడ్జ్ ని మీకు పంచుతున్నారు. డైలీ న్యూస్ చదివే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సైట్ ఎంతో సమాచారాన్ని అందిస్తుంది. అలాగే మేము ఇంకా ఏదైనా కొత్త న్యూస్ ని మీకు అందించాలి అని మీరు అనుకుంటే మా పోస్ట్స్ కింద మీ విలువైన కామెంట్స్ ని తెలుపగలరు.