లోన్ కావాలంటే ఈ యాప్ లో ట్రై చేయండి
True Balance Loan: ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఆన్లైన్ లో అతి సులభంగా లోన్ ఇచ్చే Loan APP కోసం వెతుకుతున్నారా? అలా అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే ఇందులో లో ఒక Best Personal Loan App గురించి తెలియజేశాము.అదే TrueB alance-UPI, Personal Loan యాప్, ఇది 100% జెన్యూన్ లోన్ యాప్. ఇందులో మనం 1000 నుంచి 1,25,000 వరకు లోన్ పొందవచ్చు అందరికీ లోన్ ఇచ్చే ఒక బెస్ట్ లోన్ యాప్ గా ఈ యాప్ ని చెప్పుకోవచ్చు. దీని గురించి ఇంకొంచెం క్లియర్ గా క్రింద తెలుసుకుందాం.
True Balance Loan Features:
ఈ క్రింద True Balance లోన్ యాప్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
- ఇది RBI అప్రూవ్డ్ NBFC.
- ఇందులో 1000 నుంచి 1.25,000 వరకు లోన్ పొందవచ్చు
- వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది.
- రీపేమెంట్ చేయడానికి 3 నెలల నుంచి 12 నెలల వరకు టైం ఉంటుంది.
- 100% డిజిటల్ ప్రాసెస్
- లో ప్రాసెసింగ్ ఫి ఉంటుంది.
- లోన్ అప్లై చేసిన 24 గంటలలో లోన్ అమౌంట్ మీ బ్యాంకు అకౌంట్ లో జమ అవుతుంది.
- మీ మొబైల్‌ని రీఛార్జ్ చేసుకోవడం మరియు మీ యుటిలిటీ బిల్లులను అంటే విద్యుత్, గ్యాస్, నీరు, బ్రాడ్‌బ్యాండ్ మొదలైనవి కూడా ఇందులో చేసుకోవచ్చు.
True Balance Loan Eligibility:
ఫ్రెండ్స్ ఈ యాప్ లో లోన్ రావాలంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి:
- మన వయస్సు 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపల ఉండాలి.
- తప్పనిసరిగా భారతీయులై ఉండాలి.
- ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉండాలి.
True Balance Loan Required Documents:
ఈ True Balance లోన్ యాప్ లో లోన్ రావాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR
- స్యాలరి పర్సన్ అయితే 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్
గమనిక: ఆధార్,పాన్ కార్డ్స్ ఉంటె సరిపోతుంది.
True Balance Loan Lending partners:
ఫ్రెండ్స్ ఈ True Balance లోన్ యాప్ కి లేడ్డింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. వారు అంటే ఏ ఏ కంపెనిలో క్రింద తెలుసుకుందాం.
- InCred Financial Services Limited
- Grow Money Capital Pvt. Ltd
- Muthoot Finance Ltd
- Vivriti Capital Limited
- Northern Arc Capital Limited
- Lendbox
- Oxyzo Financial Services Limited
True Balance Loan Apply Process :
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ క్రింద తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింకు ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- లోన్ యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది దాన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి.
- తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి.
- తర్వాత మీ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి KYC కంప్లీట్ చేసుకోండి.
- లోన్ అప్లై చేయండి.
- మీకు ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
- లోన్ అప్లై చేసిన 24 గంటల లోపల నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బును జమ చేస్తారు.
గమనిక:- పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకుని తెలిపాము. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటేTrue Balance లోన్ సైట్లో చెక్ చేసుకోండి.
Also Read :
Best Instant Loan App Telugu 2024