Best Instant Loan App Telugu 2024

Branch Loan App లో లోన్ తీసుకోవటం ఇంత సులభమా?

Branch App: ఫ్రెండ్స్ మనలో చాలా మంది కి డబ్బు అవసరం ఉంటుంది.ఆ డబ్బు అవసరాన్ని తీర్చుకోవడానికి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటాం. మనలో కొందరు డబ్బు అవసరం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర అడుగుతూ ఉంటాం.ఇంకొందరు ఇలా అడగడానికి మొహమాటం పడుతుంటారు. ఇలాంటి వారికి ఈ ఆన్లైన్ లోన్ యాప్ఫ్  బాగా ఉపయోగపడతాయి.ఇప్పుడు మనం ఆన్లైన్ లో లోన్ ఇచ్చే  ఒక Best Loan App గురించి ఈ ఆర్టికల్ లో  తెలుసుకుందాం.

ఫ్రెండ్స్ అదే Branch- Personal Cash Loan App.ఇందులో ప్రతి ఒక్కరికి 100% లోన్ వస్తుంది.ఇందులో మనం 2,00,000 వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. ఇది 100% genuine loan app. ఇప్పుడు మనం ఈ లోన్ యాప్ లో లోన్ రావాలంటే మన వద్ద ఏ డాక్యుమెంట్స్ ఉండాలి?, అర్హత ఏంఉండాలి ?, ఎలా అప్లై చేసుకోవాలి?, అనే విషయాల గురించి  క్లియర్ గా తెలుసుకుందాం.

branch loan app telugu

 

Branch Loan Features :

ఫ్రెండ్స్ ఇది ఒక  Instant Loan App. ఇది  స్టూడెంట్స్ కి స్యాలరి  పర్సన్స్ కి బిజినెస్ పర్సన్ కి అందరికీ లోన్ ఇస్తుంది. ఈ క్రింద ఈ లోన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

  • ఇది RBI అప్రూవ్డ్ NBFC.
  • ఇందులో మనం హోమ్ లోన్, షాపింగ్ లోన్, మెడికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ట్రావెల్ లోన్స్, స్టూడెంట్స్ లోన్, వెడ్డింగ్ లోన్, మొదలైనవి తీసుకోవచ్చు.
  • 100% డిజిటల్ ప్రాసెస్.
  •  ఈ Loan App లో మనం  500 నుండి 2 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
  • మనం రీపేమెంట్ చేయడానికి 62 రోజుల నుంచి 12 నెలల వరకు టైం ఇస్తుంది.
  • వడ్డీ  2% నుంచి 4% వరకు ఉంటుంది.
  • ఇందులో లేట్ పేమెంట్ ఫీ ఉండదు.
  • 100% డిజిటల్ ప్రాసెస్.
  • లోన్ అప్లై  చేసిన 24 గంటలలో డబ్బు మొత్తం నేరుగా మన  బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

Branch Loan Eligibility:

ఇప్పుడు మనం ఈ లోన్ యాప్లో మనకి లోన్ రావాలి అంటే మనకి ఏం అర్హత ఉండాలో క్రింద  క్లియర్ గా తెలుసుకుందాం.

  • మన వయస్సు 18 సంవత్సరాలు నుండి 70 సంవత్సరాల లోపల ఉండాలి.
  • మనం తప్పనిసరిగా భారతీయులై ఉండాలి .
  • ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ కలిగి ఉండాలి.
  •  చిన్న జాబ్ చేస్తుండాలి.

Documents Required For Branch Loan :

మనం  ఈ బ్రాంచ్ లోన్ యాప్ లో లోన్ పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి. అవి:

  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డ్
  •  స్యాలరి  పర్సన్ అయితే 6 మంత్స్ స్యాలరి  స్లిప్స్ ఉండాలి.
  • బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల  ITR ఉండాలి.

గమనక: కొన్ని సార్లు పాన్ కార్డ్ కూడా అవసరం ఉండదు. ఎక్కువ మొత్తంలో లోన్ వచ్చినప్పుడు స్యాలరి  స్లిప్స్, ITR అవసరం ఉంటుంది.

Branch Personal Cash Loan Apply Process:

ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఈ Loan App లో లోన్  పొందాలంటే ఏం డాక్యుమెంట్స్ మన వద్ద ఉండాలి, ఎలిజిబిలిటీ ఏముండాలి అనే విషయాల గురించి  తెలుసుకున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో ఈ  లోన్ ని ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.

best loan app telugu 2024

  • క్రింద ఇచ్చిన లింకు ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  • App ఓపెన్ చేసిన తర్వాత  మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
  • మీ మొబైల్ కి ఒక OTP వస్తుంది . ఆ OTP ని  ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి.
  • తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి.
  • తర్వాత మీ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి.
  • తర్వాత KYC  కంప్లీట్ చేసుకోండి.
  • లోన్ అప్లై చేయండి.
  • మీకు మనకి ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి.
  • లోన్ అప్లై చేసిన 24 గంటల లోపు నేరుగా మన బ్యాంకు ఖాతాలోకి డబ్బు జమ చేస్తారు.

గమనిక: పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి  ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము, మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటె బ్రాంచ్ లోన్ యాప్ వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి.

BRANCH LOAN APP

Also Read:

Top 5 Best Popular Personal Loan Apps In Telugu 2024 For All

 

Leave a Comment