zincovit tablet వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

zincovit Tablet వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

Zincovit Tablet Uses:-  జింకోవిట్ ట్యాబ్లెట్ అంటే తెలియనివారు ఎవ్వరు ఉండరు. నాకి తెలిసి ప్రస్తుతం చాలా మంది వీటిని వాడుతుంటారు.మనం ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ని ఎవ్వరు వాడాలి, ఎందుకు వాడాలి. వీటి వలన కలిగే ప్రయోజనాలు,దుష్ప్రభావాలు గురించి తెలుసుకుందాం.

జింకోవిట్ ట్యాబ్లెట్ వలన కలిగే ప్రయోజనాలు| Zincovit Tablet Uses In Telugu 

జింకోవిట్ ట్యాబ్లెట్ వలన ఏమి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

  • జింకోవిట్ టాబ్లెట్ వాడటం  వలన  బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుంది
  • చాల మంది అలసట వల్ల బాధ పడుతూఉంటారు, వారు ఈ టాబ్లెట్ వాడడం వల్ల అలసట నుండి ఉపశమనం పొందవచ్చు.
  • ఈ టాబ్లెట్ వాడటం వలన  జుట్టు ఊడడం తగ్గిపోతుంది
  • ఈ మందుని ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహిస్తుంది
  • ఈ టాబ్లెట్ వాడటం వలన బరువు పెరుగుతారు.
  • ఈ టాబ్లెట్ వాడటం వలన   ఆకలిని మెరుగుపరుస్తుంది.అంటే ఆకలిని పెంచుతుంది.
  •  ఈ టాబ్లెట్  శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాల అందచేస్తుంది.
  • వీటి వలన గర్బ సమస్యలు తగ్గుతాయి.
  • జింకోవిట్ టాబ్లెట్ వాడటం  వలన మొటిమల పెరగవు.
  • ఈ టాబ్లెట్ వాడటం వలన కంటి సమస్యలు కూడా నయం అవుతాయి.
  • ఈ టాబ్లెట్ వాడడం వల్ల శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
  • జింకోవిట్ టాబ్లెట్ వాడటం  వలన  చర్మ వ్యాధులు తగ్గిపోతాయి

జింకోవిట్ ట్యాబ్లెట్ వలన కలిగే దుష్ప్రభావాలు|zincovit Tablet Side Effects In Telugu 

జింకోవిట్ ట్యాబ్లెట్ వలన కొన్ని దుష్ప్రభాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.

  • జింకోవిట్ ట్యాబ్లెట్ వాడటం వలన కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది.
  • దీనిని వేసుకోవటం వలన అలర్జీ వస్తుంది.
  • ఈ టాబ్లెట్ వాడటం వలన మలబద్ధకం వస్తుంది.
  • ఈ మందుని ఉపయోగించడం వల్ల కీళ్ళనొప్పులు వస్తాయి.
  • ఈ టాబ్లెట్ వాడటం వలన నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.అంటే వచ్చే అవకాశం ఉంది.
  • జింకోవిట్ ట్యాబ్లెట్ వాడటం వలన అలసట వస్తుంది.
  • దీనిని వాడటం వలన కండరాల బలహీనత వస్తుంది.
  • తేలిక పాటి దద్దుర్లు వస్తాయి.
  • ఈ మందుని వేసుకోవటం వలన వికారం,చిరాకు గా ఉంటుంది.
  • దీనిని వాడటం వలన పెదవులు పొంగటం లాంటివి జరుగుతాయి.
  • దద్దుర్లు హైపోటెన్షన్ వస్తాయి.
  • దీనిని వేసుకోవటం వలన  ఒక్కోసారి  విరోచనాలు అవుతాయి.
  • జింకోవిట్ ట్యాబ్లెట్ వాడటం వలన కడుపు నొప్పి వస్తుంది.
  •  ఈ టాబ్లెట్ వేసుకోవటం వలన  జీర్ణశయంలో ఆటంకాలు ఏర్పడతాయి.
  • ఈ టాబ్లెట్స్ వాడటం వలన ఒక్కోసారి ఎక్కువ బరువు పెరుగుతారు.
  • దీని వలన మొఖం, కళ్ళు, పెదాలు వాపు వస్తాయి.
  • దగ్గు వస్తుంది.
  • జింకోవిట్ ట్యాబ్లెట్ వాడటం వలన తల నొప్పి వస్తుంది.

గమనిక :- పైన పేర్కొన్న సమాచారం కేవలం మీకు అవగాహనా కల్పించడం కోసం తెలియచేసము.జింకోవిట్ ట్యాబ్లెట్ వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ని సంపరదించండి. 

ఇవి కూడా చదవండి:-

Leave a Comment