cetirizine Tablet uses In Telugu | cetirizine టాబ్లెట్ వలన ఉపయోగాలు
cetirizine Tablet Uses :- cetirizine టాబ్లెట్ యాంటిహిస్టామైన్లు అని పిలువబడే ఔషధాల సమూహానికి చెందినది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు మారడం వల్ల అనేక మందికి గవత జ్వరంసంభవించినది. ఈ గవత జ్వరం వల్ల చాల మంది బాధపడుతున్నారు. అయితే ఈ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల జ్వరం నుండి ఉపశమనం పొందవచ్చు, కొంత మందికి చర్మ ప్రతిచర్యలు మరియు కాటు మరియు కుట్టడం వంటి వివిధ రకాల అలెర్జీ పరిస్థితులకు తో బాధ పడుతున్న వారికి కూడా ఈ టాబ్లెట్ చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
కొంత మంది బయట ప్రేదేశాలకి వెళ్ళినపుడు అక్కడ ఎక్కువ గాని రావడం వల్ల వారి కంటిలోకి దుమ్ము ధూళి పడి కళ్ళ నుండి నీరు కారడం జరుగుతుంది అలాగే నొప్పి కూడా పుడుతుంది, ఆ సమయంలో ఈ మందును వేసుకోవడం వల్ల కంటి నుండి నీరు కారడం ఆగుతుంది.
వాతావరణంలో మార్పులు వల్ల జలుబు చేసి ముక్కు నుండి నీరు కారటం జరుగుతుంది ముక్కులో నుండి నీరు కరాడని ఆపడానికి ఈ ఔషదాన్ని వేసుకోవడం వల్ల ముక్కు నుండి నీరు కారకుండా ఆపవచ్చు. కొంత మంది ఎక్కువగా తుమ్ములు రావడం జరుగుతుంది, అలాగే వెనువెంటనే తుమ్ములు ఆగకుండా వస్తాయి అలాంటి సమయంలో వాటిని కట్టడి చేయడానికి ఈ మెడిసిన్ ఉపయోగించడం వల్ల తుమ్ములు రాకుండా ఆపవచ్చు.
cetirizine tablet side effects in Telugu |cetirizine టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు
ఈ టాబ్లెట్ కొంత మంది ఉపయోగించడం వల్ల వారికి అనుకూలంగా ఉంటుంది, మరికొందరికి ఈ టాబ్లెట్ వినియోగించడం వల్ల ఇతర సమస్యతో బాధ పడుతారు. అయితే ఈ మెడిసిన్ వాడడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.
- ఈ టాబ్లెట్ వినియోగించడం వల్ల మగత రావడం.
- ఈ మందుని వాడడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం.
- ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల చిన్న పిల్లల్లో కడుపునొప్పి రావడం.
- ఈ మెడిసిన్ మింగడం వల్ల రాత్రి సమయంలో నిద్రలేకుండా బాధపడడం.
- ఈ టాబ్లెట్ వినియోగించడం వల్ల అతిసారంతో బాధపడటం.
- ఈ మందుని వాడడం వల్ల ఎండి నోరుతో బాధపడటం.
- ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల తలతిరిగినట్టు అనిపించడం.
How To Dosage Of cetirizine Tablet | cetirizine టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
ఈ మెడిసిన్ ను వినియోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి, డాక్టర్ నిర్ణయించిన మోతాదులో మాత్రమే వినియోగించాలి, మీ సొంత నిర్ణయం తో వేసుకోకండి, ఎందుకు అనగా మీ సొంత నిర్ణయంతో వేసుకోవడం వల్ల కొన్ని సమస్యలతో బాధ పడవచ్చు. ఈ టాబ్లెట్ న్ని ఆహారంతో పాటుగా తీసుకోవచ్చు. ఈ టాబ్లెట్ ఒక నిర్ణిత కల వ్యవధిలో మాత్రమే వాడండి.
ఈ ఔషధాన్ని నమాలడం, పగలకొట్టడం, చూర్ణం చేయడం వంటి పనులు చేయరాదు. ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని సంప్రదించండి, తప్పకుండ డాక్టర్ సలహా ఇవ్వడం జరుగుతుంది.
మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
గమనిక :- ఈ టాబ్లెట్ మీరు ఉపయోగించే ముందుగా వైదుడిని తప్పకుండ సంప్రదిచండి.
ఇవి కూడా చదవండి :-
- Zincovit టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు !
- వయాగ్రా టాబ్లెట్ వల్ల కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !