Zincovit టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు !

 Zincovit Tablet uses In Telugu | Zincovit  టాబ్లెట్ వలన ఉపయోగాలు

Zincovit Tablet Uses :- జింకోవిట్ టాబ్లెట్ ఒక పోషకాహార సప్లిమెంట్. ఇది అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్ల కలయిక. ఇది అవసరమైన విటమిన్ల స్థాయిలను భర్తీ చేయడం ద్వారా రోజువారీ పోషక అవసరాలతో శరీరానికి మద్దతు ఇస్తుంది. జింకోవిట్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి3, విటమిన్ బి కాంప్లెక్స్, జింక్, సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, అయోడిన్, క్రోమియంతోపాటు ద్రాక్ష గింజల సారం కూడా ఉంటుంది.

చాల మందికి శరీరంలో పోషకాలు లేకుండా వివిధ రకాల వ్యాధులకి గురి అవుతారు. పోషకాలు మన బోడికి చాల అవసరం, మన బాడీకి అవసరం అయ్యే పోషకాలు లేకపోతే వివిధ రోగాలు వచ్చే అవకాశం ఉన్నదీ. అయితే  మన శరీరానికి కావాల్సిన పోషకాలను మనం ఆహరం ద్వారా తీసుకోవచ్చు, ఒకవేళ ఆహరం ద్వారా తీసుకోలేక పోతే మనం ఈ టాబ్లెట్స్ ని ఉపయోగించడం వల్ల మన బాడీకి అవసరం అయ్యే పోషకాలను  సంపదించుకోవచ్చు. 

  1. ఈ టాబ్లెట్ వాడడం వల్ల శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
  2. ఈ ఔషధాన్ని వినియోగించడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాల అందచేస్తుంది.
  3. ఈ మందుని ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహిస్తుంది మరియు ఆకలిని మెరుగుపరుస్తుంది.
  4. చాల మంది అలసట వల్ల బాధ పడుతూఉంటారు, వారు ఈ టాబ్లెట్ వాడడం వల్ల అలసట నుండి ఉపశమనం పొందవచ్చు.

Zincovit tablet side effects in Telugu |Zincovit  టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు 

జింకోవిట్ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల కొంత మందికి అనుకూలంగా ఉంటుంది, మరికొందరికి ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల ఇతర సమస్యలతో బాధపడుతారు, ఈ మెడిసిన్ వినియోగించడం వల్ల  ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.

  1. ఈ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల వికారం ఏర్పడుతుంది.
  2. ఈ మెడిసిన్ వినియోగించడం వల్ల వాంతులు సంభవిస్తాయి.
  3. ఈ మందిని వాడడం వల్ల కడుపు నొప్పి సంభవిస్తుంది.
  4. ఈ ఔషధాన్నిఉపయోగించడం వల్ల తలనొప్పి వస్తుంది.
  5. ఈ టాబ్లెట్ వాడడం వల్ల  చర్మంపై దద్దుర్లు వస్తాయి.

How To Dosage Of Zincovit Tablet | Zincovit టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి  

మీరు ఈ టాబ్లెట్ ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ న్ని వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే వినియోగించండి. ఈ మెడిసిన్ ఒక నిర్ణిత కల వ్యవధిలో మాత్రమే వాడండి, ఈ టాబ్లెట్ ఆహరంతో పాటుగా  తీసుకోవచ్చు. ఈ మందుని నమాలడం, చూర్ణం, పగలకొట్టడం వంటి పనులు చేయరాదు. ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని సంప్రదించండి, తప్పకుండ డాక్టర్ సలహా ఇవ్వడం జరుగుతుంది.   

మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Zincovit Tablet Online Link     

గమనిక :- పైన ఇచ్చిన టాబ్లెట్ మీరు ఉపోయోగించే ముందుగా వైదుడిని తప్పకుండ సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-

Leave a Comment