Viagra Tablet uses In Telugu | వయాగ్రా టాబ్లెట్ వలన ఉపయోగాలు
Viagra Tablet Uses :– వయాగ్రా టాబ్లెట్ అనేది రక్త నాళాల గోడలలో కనిపించే కండరాలను సడలిస్తుంది మరియు శరీరంలోని నిర్దిష్ట ప్రాంతాలకు రక్త ప్రవాహాన్నిపెంచుతుంది. వయాగ్రా పురుషులలో అంగస్తంభన నపుంసకత్వము చికిత్సకు ఉపయోగిస్తారు. సిల్డెనాఫిల్ యొక్క మరొక బ్రాండ్ రెవాటియో, ఇది పుపుస ధమనుల రక్తపోటు చికిత్సకు మరియు పురుషులు మరియు స్త్రీలలో వ్యాయామ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది.
వయాగ్రా మీ పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా పని చేస్తుంది, ఇది మీకు అంగస్తంభనను కలిగి ఉండటానికి మరియు ఉంచడానికి సహాయపడుతుంది. కానీ మీరు లైంగికంగా ప్రేరేపించబడినట్లయితే మాత్రమే ఈ మందు పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. వయాగ్రా టాబ్లెట్ నోటి ద్వారా తీసుకునే మాత్రల రూపంలో వస్తుంది.
Viagra tablet side effects in Telugu | వయాగ్రా టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు
ఈ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల కొంత మందికి ఈ ఔషధం వేసుకోవడం వల్ల సపోర్ట్ చేస్తుంది, మరికొందరికి సపోర్ట్ చెయ్యదు, ఈ టాబ్లెట్ వేసుకొన్న కొందమందిలో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం మైకము రావడం.
- ఈ మెడిసిన్ వాడడం వల్ల తలనొప్పితో బాధపడడం.
- ఈ ఔషధాన్ని వినియోగించడం వల్ల అస్పష్ట మైన దృష్టి రావడం.
- ఈ మందుని వాడడం వల్ల తలతిరగడం జరుగుతుంది.
- ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కండరాల నొప్పి రావడం.
- ఈ మెడిసిన్ ఉపయోగించడం వల్ల దగ్గు ఎక్కువగా రావడం.
- ఈ ఔషధాన్ని వాడడం వల్ల అతిసారం రావడం.
- ఈ టాబ్లెట్ వినియోగించడం వల్ల శరీరం పై దద్దుర్లు వస్తాయి.
How To Dosage Of Viagra Tablet | వయాగ్రా టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
వయాగ్రా టాబ్లెట్ మీరు ఉపయోగించే ముందుగా వైదుడుని తప్పకుండ సంప్రదించండి. ఈ టాబ్లెట్ డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వేసుకోండి, ఈ ఔషధాన్ని ఒక నిర్ణిత కాలo వ్యవధిలో మాత్రమే ఉపయోగించండి, ఈ మందుని నమలడం, పగలకొట్టడం, చూర్ణం చేయడం వంటివి చేయరాదు.
మీకు ఈ టాబ్లెట్ గురించి ఏం అయిన అనుమానం అనిపిస్తే టాబ్లెట్ ప్యాకేజీ మీద మీకు కావలసిన సమాచారం ఉంటది దానిని అనుసరించండి లేదా వైదుడుని సంప్రదించండి తప్పకుండ మీ సందేశాలకి సలహా ఇవ్వడం జరుగుతుంది.
మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ద్వారా ఆన్లైన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
గమనిక :- ఈ టాబ్లెట్ మీరు ఉపయోగించే ముందుగా తప్పనిసరి వైదుడుని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-
- విటమిన్ సి టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- Rantac 150 టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- ఇబుప్రోఫెన్ మరియు పారాసెటమాల్ టాబ్లెట్స్ ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు