Rantac150 Tablet uses In Telugu | Rantac 150టాబ్లెట్ వలన ఉపయోగాలు
Rantac 150 Tablet Uses :- Rantac 150 టాబ్లెట్ లో రానిటిడిన్ ఉంటుంది. ఇది H2 రిసెప్టర్ యాంటిగోనిస్ట్‌లు అని పిలువబడే ఔషధాల సమూహానికి చెందినది. ఇది మీ కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ మొత్తాన్ని తగ్గించడానికి సహయంచేస్తుంది చేస్తుంది.
ఇది గుండెల్లో మంట ఆహార ప్రేగులలో యాసిడ్ లేదా అజీర్ణం వల్ల కలిగే సమస్యలను కూడా నయం చేస్తుంది. ప్రేగులలో యాసిడ్ ఎక్కువగా కాకుండా అడ్డుకొంటది.
ఈ టాబ్లెట్ అధిక మొత్తంలో ఉదర ఆమ్లాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమంగా, ఇది కడుపులో పుండు పెప్టిక్ అల్సర్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి పుండు రాకుండా అలాగే జొలింగర్ ఎల్లిసన్ సిండ్రోమ్‌ను నివారిస్తుంది, దీనిలో కడుపు అనూహ్యంగా అధిక మొత్తంలో ఆమ్లాన్ని చేస్తుంది.
- పెద్దలు మరియు 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కడుపు మరియు డ్యూడెనల్ అల్సర్లు, గుండెల్లో మంట ఆహార ప్రేగులలో ఆమ్లం మరియు అజీర్ణాo ఉన్న వారికి ఈ టాబ్లెట్ చికిత్సగా సహయంచేస్తుంది.
- ఈ టాబ్లెట్ వాడడం వలన మీరు యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు మీ కడుపులో ఇన్ఫెక్షన్లను రాకుండా నివారిస్తుంది.
- మీకు ఆపరేషన్ జరిగే సమయంలో అనస్థీషియాలో ఉన్నప్పుడు యాసిడ్ రిఫ్లక్స్‌ను రాకుండా ఆపుతుంది.
Rantac150 tablet side effects in Telugu |Rantac150 టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు
ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన కొన్ని సమస్యలు రావచ్చు, ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన కొంత మందికి బాగుంటది, మరికొంత మందికి ఇతర సమస్యలతో బాధ పడుతారు. ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకొందం.
- ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన తలనొప్పి రావడం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన చర్మం మీద దురద పుట్టడం లేదా దద్దుర్లు రావడం.
- ఈ ఔషదని వాడడం వలన జ్వరం రావడానికి అవకాశం ఉన్నదీ.
- ఈ మందు వాడడం వలన ముఖంలో ఉండే పెదవులు లేదా నాలుక వాపు రావడం.
- ఈ విషయంలో అయిన తికమకగా ప్రవర్తించడం.
- ఈ టాబ్లెట్ వాడడం వలన నెమ్మదిగా హృదయ స్పందన తగ్గిపోవడం.
- ఈ ఔషదని వాడడం వలన మలబద్దకం రావడం లేదా వికారంకి గురికావడం.
How To Dosage Of Rantac150 Tablet | Rantac 150 టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
ఈ టాబ్లెట్ వేసుకొనే ముందు వైద్యుడు సూచించిన మోతాదులో మరియు వ్యవధిలో ఈ ఔషధాన్ని తీసుకోండి. మొత్తంగా మింగండి. నమలడం, చూర్ణం చేయడం లేదా పగలగొట్టడం చేయవద్దు. ఈ టాబ్లెట్ ని ఒక నిర్ణీత సమయంలో మాత్రమే తీసుకోవడం మంచిది. ఈ టాబ్లెట్ ని మీరు ఆహరం తో పాటు తీసుకోవడం మేలు. ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి. మీ సొంత నిర్ణయంతో ఈ టాబ్లెట్ ని వాడకండి. మీకు ఈ టాబ్లెట్ మీద ఏమి అయిన సందేశాలు ఉంటె టాబ్లెట్ ప్యాకెట్ మీద చూడండి లేదా డాక్టర్ ని సంప్రదించండి.
మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
గమనిక :- ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా మీరు వైదుడిని సంప్రదించండి.