azithromycin టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

Azithromycin Tablet uses In Telugu | azithromycinటాబ్లెట్ వలన ఉపయోగాలు

Azithromycin Tablet Uses :-  Azithromycin టాబ్లెట్ అనేది అనేక రకాల బాక్టీరియా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మాక్రోలైడ్ రకం యాంటీబయాటిక్, ఇది బాక్టీరియా పెరగకుండా ఆపడం ద్వారా పనిచేస్తుంది. చెవి నొప్పి తో బాధపడుతున్న వారు ఈ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల వారికి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 

చాల మందికి ముక్కులో రక్తం కారడం లేదా ముక్కు నొప్పించడం వంటివి సంభవిస్తాయి అలాంటి సమయంలో ఈ టాబ్లెట్ ని వాడవచ్చు.  ,గొంతు నొప్పి లేదా గొంతులో మంట పుట్టడం గాని జరుగుతుంటా, ఆ  సమయంలో కొంత మంది ఇతర మెడిసిన్లు ఉపయోగిస్తారు, కానీ మంట లేదా నొప్పి తగ్గకపోవచ్చు, అప్పుడు ఈ ఔషధాన్ని వాడడం వల్ల నొప్పిని నివారించవచ్చు. ఊపిరితిత్తులలో ఉండే చెడు బాక్టీరియను నాశనం చేయడానికి  ఈ మందుని ఉపయోగించడం జరుగుతుంది.

Azithromycin టాబ్లెట్ ఒక యాంటీబయాటిక్. కీలకమైన విధులను నిర్వహించడానికి బ్యాక్టీరియాకు అవసరమైన అవసరమైన ప్రోటీన్ల సంశ్లేషణను నిరోధించడం ద్వారా ఇది పనిచేస్తుంది. అందువలన, ఇది బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది మరియు సంక్రమణ వ్యాప్తిని నిరోధిస్తుంది.

Azithromycin tablet side effects in Telugu |Azithromycin టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు 

ఈ మందుని కొంత మంది వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు, మరికొందరికి ఈ ఔషధాన్ని వినియోగించడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు సంభవిస్తాయి.  ఈ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం.

  1. ఈ టాబ్లెట్ వినియోగించడం వల్ల  వాంతులు సంభవిస్తాయి.
  2. ఈ మందుని వాడడం వల్ల  వికారం రావడం.
  3. ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల కడుపు నొప్పితో బాధ పడటం.
  4. ఈ మెడిసిన్ మింగడం వల్ల విరేచనాలు అవ్వడం.
  5. ఈ టాబ్లెట్ వినియోగించడం వల్ల అతిసారంతో బాధపడటం.
  6. ఈ మందుని వాడడం వల్ల కాలేయ సమస్యలు రావడం.
  7. ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు రావడం.

How To Dosage Of Azithromycin Tablet | Azithromycin టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి  

ఈ మెడిసిన్ ను వినియోగించే ముందుగా డాక్టర్ ని సంప్రదించండి, వైదుడిని నిర్ణయించిన మోతాదులో మాత్రమే వినియోగించాలి, మీ సొంత నిర్ణయం తో వేసుకోకండి, ఎందుకు అనగా మీ సొంత నిర్ణయంతో వేసుకోవడం వల్ల కొన్ని సమస్యలతో బాధ పడవచ్చు. ఈ టాబ్లెట్ న్ని ఆహారంతో పాటుగా తీసుకోవచ్చు. ఈ ఔషధాన్ని నమాలడం, పగలకొట్టడం, చూర్ణం చేయడం వంటి పనులు చేయరాదు. ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని సంప్రదించండి, తప్పకుండ డాక్టర్ సలహా ఇవ్వడం జరుగుతుంది.   

మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Azithromycin Tablet Online Link

గమనిక :- మీరు ఈ మెడిసిన్ ను వినియోగించే ముందుగా వైదుడిని తప్పకుండా సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-  

Leave a Comment