కర్మ ఫలం Quotes | Karma Quotes In Telegu 2022
Karma Quotes In Telugu:- జీవితంలో మనం చేసే పనులను బట్టి మన కర్మ అనేది ఉంటుంది. మనం మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం. అదే చేడు పనులు చేస్తే నరకానికి వెళ్తాం. ఒక రకంగా చెప్పాలి అంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామా లేదా నరకానికి వెళ్తామా నిర్ధారించేది కర్మ. ఈ కర్మకు సంబంధించి చాలా రకాల కోట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని క్రింద తెలియచేశాము.
కర్మ సూక్తులు|Karma Quotes In Telegu
- నాకు ద్రోహం చేసేవారు.నా నాశనాన్ని కోరుకునేవారు.నన్ను మోసం చేసేవారు.నా నుండి తప్పించుకోవచ్చు కానీ కర్మ ఫలం నుండి తప్పించుకోలేరు.
- నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపెట్టినా,నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాక పోయినా కాలం తప్పక శిక్షిస్తుంది.
- కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.నిన్ను ఏడ్పించే వాళ్ళకే ఏడ్వాల్సిన టైం వస్తుంది.కాస్త ఓపిక పట్టు.
- మీరు నిజంగా కర్మను అర్థం చేసుకున్నప్పుడు, మీ జీవితంలోని ప్రతిదానికీ మీరే బాధ్యులని మీరు గ్రహిస్తారు.
- కర్మ మంచి చేసిన.. చెడు చేసిన ఆది మళ్ళి మనకే చేరుతుంది.
- మనకొస్తే కష్టకాలం..ఎదుటోనికి వస్తే కర్మ ఫలం.
- ఎన్నడూ ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము.
- చిన్నపిల్లవాడి దగ్గరి నుండి వృద్దిడి వరకు ప్రధానంగా అలవరచుకోవలసినది… దయాగుణం
- శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే… కానీ మనసుకి తప్పు చేసిన ప్రతిసారి మరణమే.
- మీరు గతంలో ఏ విధమైన కర్మను సేకరించినా, ఈ క్షణం యొక్క కర్మ ఎల్లప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది.
- మీరు నిజంగా ధ్యానం చేస్తే, మీరు కర్మకు అతీతంగా ఉంటారు.
- మీరు నిజంగా కర్మను అర్థం చేసుకున్నప్పుడు, మీ జీవితంలోని ప్రతిదానికీ మీరే బాధ్యులని మీరు గ్రహిస్తారు.
- చేడు’చేసిన వారు కర్మ నుండి తప్పిచుకోలేరు
- ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు.
- పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖ బ్రాంతి ఉంటుంది.కానీ ఆ పాప ఫలితం అనుభవించేటపుడు మాత్రం జీవితం కడు దుర్బరంగా ఉంటుంది.
- మరణం వచ్చేదాక సమాధానం లేని ఒకే ఒక ప్రశ్న “ఎవరిని నమ్మాలి”.
- “ఎవడెలా చేసుకుంటాడో! అతడు దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తాడు”
- గర్వం తలకెక్కితే ఒక్కసారి స్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు
- కోపం మనసులో కాదు,మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులో కూడా ఉండాలి.
- ఏ వ్యక్తిని కూడా నిశితంగా పరిశిలించినిదే “చాలా మంచివాడు “అనే ముద్ర వేయకండి.. ఎందుకంటే, ఒకవేళ అది నిజం కాకుంటే..ఆ క్షణం నుండే అతను నటించడం మొదలెడుతాడు. “అదే మంచివాడిగా “
- తలరాతను ఎప్పుడు నిందించకు.ఒక్క కష్టం నిన్ను బాదిస్తే..వంద సంతోషాలు నీ జీవితంలో ఎదురుచూస్తుంటాయి. నువ్వు నమ్మితే.
- కర్మ ఫలితం, జన జీవితం.
- కర్మ బంధాలు కర్మార బాబు అనుకునేలా ఉంటాయి.
- ఉంటుందో లేదో మళ్లి జన్మ, వీలైనంత చేయాలి మంచి కర్మ.
- మీ జీవితంలో ఎక్కుగా దేనిని ఆశించవద్దు.
- మీరు నిజంగా ధ్యానపరులైతే, మీరు కర్మకు అతీతంగా ఉంటారు.
- కర్మ అనేది మళ్ళీ, మళ్ళీ పాడే పాత రికార్డు లాంటిది.
- మీ జీవితంలో అనుక్షణం భౌతికంగా, మానసికంగా, భావపరంగా లేదా శక్తి పరంగా మీరు ఎదో ఒక రకమైన చర్య చేస్తూనే ఉంటారు. ప్రతి చర్య ఒక విధమైన స్మృతిని కలుగజేస్తుంది. దానినే కర్మ అంటారు
- కర్మ అంటే మీ జీవిత నిర్మాత మీరేనని అర్థం.
- మీరు మీ జీవితంలో ఎవ్వరికీ హాని చేయకండి.
ఇవి కూడా చదవండి :-