Emotional quotes మీ అందరి కోసం

భావోద్వేగ కవితలు|Emotional Quotes In Telugu

Emotional Quotes In Telugu:-  మనలో చాలా మంది భావోద్వేగ కవితల కోసం వెతుకుతూ ఉంటారు. సాదారణంగా  భావోద్వేగం అంటే మనిషి భాధలో, సంతోషంలో  ఉన్నప్పుడు అతని కంటి నుంచి వచ్చే ఆనంద భాష్పాలనే భావోద్వేగ అంటారు.మనం ఇప్పుడు కొన్ని ఎమొసనల్ కవితలను తెలుసుకుందాం.

భావోద్వేగ కవితలు|Emotional Quotes In Telugu:- 

 1. కొందరితో మాట్లాడితే మనస్సుకు హాయిగా ఉంటుంది,మరి కొందరితో మాట్లాడకుండా ఉంటేనే మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది.
 2. నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు, నా మనస్సుకి  కరెక్ట్ గా అనిపించింది సూటిగా మాట్లాడతాను అందుకే నేను ఎవ్వరికీ నచ్చను.
 3. మనవాళ్ళు మనల్ని ఎప్పుడు ఏడిపించరు, మన అనుకుని మనం పొరబడినవాళ్ళే ఏడిపిస్తారు.
 4. “విలువలేని మనషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక  నిమిషం ఉన్న చాలు “
 5. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా… ఎంత గొడవపడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.
 6. నా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మినవాళ్ళు నేర్పిన గుణపాఠలు   ఎక్కువ.
 7. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్నుఏడ్పించే వాళ్ళకే, ఏడ్వాల్సిన టైం వస్తుంది కాస్త ఓపిక పట్టు.
 8. ద్వేషించే శత్రువు కన్నా ప్రేమగా నటించే స్నేహితుడే ప్రమాదకారి.
 9. అందరూ మనవాళ్ళేఅనుకో తప్పులేదు,కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకొంటే పొరపాటు ..!
 10. మనిషి ప్రేమతో కాకుండా ద్వేషంతో ఉంటె అతను రోగితో సమానం.
 11. ఈ రోజుల్లో సహాయపడాదమని చేయి అందిస్తే,మనల్ని కిందకిలాగే వారె ఎక్కువ.
 12. ఇప్పుడు కాకపోయినా మరో రోజు తప్పకుండా నేను గెలుస్తాను.
 13. ఎవరైనా మనకు ఇచ్చేది తాత్కాలికమైనది, కృషితో మనం సంపాదించుకొనేది శాశ్వితమైనది.
 14. ప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వడం అంతే గని ఆశించడం కాదు.
 15. కల్లోకి వస్తావు, కనులార చూస్తాను కలవరించ్చే లోపే కన్నీళ్ళు తెపిస్తావు.
 16. కొన్ని బాధలు ఎలా ఉంటాయి తెలుసా ఎవరికీ చెప్పుకోలెం మనలో మనం బాధ పాడడం తప్ప.
 17. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు, మంచివాడు అనిపించుకో చాలు అందరూ నీ అభిమానులే.
 18. నీకు నేను రోజంతా భాద పడటమే కావాలి కదా! సరే నీకోసం రోజు ఇలా బాధ పడుతూనే ఉంటాను.
 19. నచ్చిన వారితో   బ్రతకాలని చాల మందికి ఉంటుంది.కానీ ఆ అదృష్టం కొందరికే ఉంటుంది..!
 20. కొంతమంది మన జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటారు. మన జీవితంలో కాదు..!
 21. నువ్వు నన్ను ప్రేమించిన, ప్రేమించకపోయిన నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా…!
 22. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం కుటుంబం మరియు ప్రేమ.
 23. నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైన ఉంది అంటే అది నువ్వు నా జీవితంలోకి రావటమే.
 24. రెండు అక్షరాల ఈ ప్రేమకి నన్ను జీవిత ఖైదిగా చేశావు.
 25. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం రా.
 26. నేను మార్నింగ్ లేవగానే నిన్ను చూఉకపోవచ్చు కానీ, ఫస్ట్ గుర్తుకు వచ్చేది నువ్వే.
 27. ఒకరి జీవితం లో మనం ఎంత ముఖ్యం అనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని  మాటల తిరు బట్టి తెలుస్తుంది.
 28. వేలసార్లు బాధపెట్టినా కూడా వాటిని మర్చిపోయి తాను మాట్లాడేందుకు తపన పడే ప్రేమే నిజమైన ప్రేమ.
 29. విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేవారు ఎప్పుడూ ఏ పని చేయలేరు…!
 30. జీవితంలో ఏది సులభంగా దొరకదు…. కానీ ప్రయత్నిస్తే ఏది  కష్టం కాదు!!!

ఇవి కూడా చదవండి :-

Leave a Comment