Calcium Tablet వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

Calcium Tablet వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

Calcium Tablet Uses :కాల్షియం టాబ్లెట్స్ మన శరీరంలో ఎముకల ఆరోగ్యం యొక్క నిర్వహణలో సహాయపడే కీలక ఖనిజంగా చెప్పుకోవచ్చు. మనలో  చాలా మంది ఈ కాల్షియం టాబ్లెట్ ని వాడుతున్నారు. ఈ టాబ్లెట్ గురించి తెలియని వారు అంటూ ఎవ్వరు ఉండరు. మనం ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ని  వినియోగించడం వలన ఎలాంటి ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఉన్నాయో తెలుసుకుందాం. కాల్షియం సహజంగా పాలు, గుడ్డు  నుండి ఎక్కువగా లభిస్తుంది. ఈ కాల్షియం టాబ్లెట్స్ని  బోలు ఎముకల వ్యాధి మరియు ఒస్టియోపెనోసియా వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఒక ఔషధంగా సూచిస్తారు.

Calcium Tablet వలన కలిగే ప్రయోజనాలు|Calcium Tablet Uses In Telugu

కాల్షియం టాబ్లెట్స్ వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు కల్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఈ టాబ్లెట్స్  కండరాల  పనితీరును మెరుగుపరుస్తాయి.
  • కాల్షియం టాబ్లెట్  అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
  • కాల్షియం టాబ్లెట్స్ ఎముకలను దృడంగా మారుస్తాయి.
  • ఈ టాబ్లెట్ వాడటం వలన విటమిన్ d లోపం ఉంటె దానిని తగ్గిస్తుంది.
  •  పిఎంఎస్ యొక్క లక్షణాలను చాలా వరకు తగ్గించడానికి ఉపయోగిస్తారు.
  • ఈ టాబ్లెట్ వాడటం వలన  గుండె లయను బలంగా ఉంచుతుంది.
  • కార్డియోవాస్క్యులర్ ఆరోగ్య
  • రక్తప్రవాహం బాగా అయ్యే లాగా ఈ టాబ్లెట్స్ పని చేస్తాయి.

Calcium Tablet వలన కలిగే దుష్ప్రభావాలు|Calcium Tablet Side Effects In Telugu

ఈ కాల్షియం టాబ్లెట్స్ వాడటం  వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఈ కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రపిండాలలో  రాళ్ళు ఏర్పడతాయి.
  •  కాల్షియం టాబ్లెట్ అధికంగా తీసుకోవటం వలన  మలబద్ధకం వస్తుంది.
  • వీటిని ఎక్కువగా వాడటం వలన వికారం కూడా వస్తుంది.
  • వీటి వలన గుండె పోటు వచ్చే అవకాశం కూడా ఉన్నది.
  • ఈ మందుని వాడటం వలన ఉబ్బరం వస్తుంది.
  • ఈ టాబ్లెట్స్ ఎక్కువగా వినియోగించడం వలన గ్యాస్ సమస్య వస్తుంది.
  • వీటిని అధికంగా తీసుకోవటం వలన వాంతులు అవుతాయి.

Calcium Tablet ని  ఎవరెవరు వాడకూడదు  :-

కాల్షియం టాబ్లెట్స్ మూత్రపిండాల సమస్యలు, ఎముక కణితులు మరియు హృదయ సమస్యలు ఉన్నవారు తిసుకోకుడదు. ఒక వేళా వీళ్ళు తీసుకోవాలి అంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి.

Calcium Tabletని  ఎంత మోతాదులో తుసుకోవాలి :-

ఈ టాబ్లెట్ ని వాడెటప్పుడు డాక్టర్ ఇచ్చిన మోతదులోనే తీసుకోవాలి.లేదా ప్యాక్లో ఉన్న సమాచారం చూసి తీసుకోవాలి. ఈ కాల్షియం టాబ్లెట్ అధిక మోతాదులో తీసుకుంటే మీ జబ్బు నయం కాకపోవడమే కాకుండా దుష్ప్రభావాలుకు లోనవ్వుతారు.

గమనిక :- పైన పేర్కొన్న సమాచారం కేవలం మీకు అవగాహనా కల్పించడం కోసం తెలియచేసాము.మీరు కాల్షియం టాబ్లెట్ వాడె ముందు తప్పనిసరిగా డాక్టర్ని సంపరదించండి.

ఇవి కూడా చదవండి :-

Leave a Comment