V అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు | Baby Boys Names Starting With V Latter In Telugu
V అక్షరంతో పేర్లు వెతుకుతున్నారా? అలా అయితే మేము మీ కోసం V అక్షరంతో మొదలయ్యే కోన్ని పేర్లను ఈ క్రింద ఇచ్చాము. నచ్చితే మీ పిల్లలకి పెట్టుకొండి.
V అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు | Baby Boys Names Starting With V Latter In Telugu
V తో ఉన్న మగపిల్లల పేర్లను తెలుసుకుందాం.
S.NO | అబ్బాయిల పేర్లు | అర్థం |
1 | విశ్వాష్ | విశ్వాసపాత్రుడు |
2 | విశ్వక్ | ఒక ఋషి |
3 | విక్రాంత్ | శక్తివంతమైన |
4 | వేదాంత్ | రాజు |
5 | వంశీ | వేణువు |
6 | వేదాంక్ | వేద అధ్యాయం |
7 | వాసు | విష్ణువు |
8 | వైభవ్ | సంపద |
9 | విహార్ | శివుడు |
10 | వంశీధర్ | వెంకటేశ్వర దేవుడు |
11 | వరుణ్ | నీటి దేవుడు |
12 | వసంత్ | వసంతం |
13 | విష్ణువర్ధన్ | విష్ణువు |
14 | వశిష్ట | ఒక ప్రాచీన గురువు |
15 | వాయుపుత్ర | గాలి కొడుకు. |
16 | వేదంగ్ | వేదాల నుండి |
17 | విక్షిత్ | అభివృద్ధి చెందింది |
18 | వెంకట్ | వేంకటేశ్వరుడు.. |
19 | వెంకటకృష్ణ | దేవుని పేరు |
20 | వేణు | శ్రీకృష్ణుడికి మరో పేరు |
21 | వామ | శివుడు |
22 | వంశీ | వేణువ |
23 | వంశీధర్ | కృష్ణుడు |
24 | వావన దేవ | అడవి దేవుడు |
25 | వడిన్ | శరీరానికి ప్రభువు |
26 | వగిష్ | శివుడు |
27 | వహిన్ | శివుడు |
28 | వైబావ్ | సంపద |
29 | వాల్మీకి | రామాయణ పురాణం రచయిత |
30 | వల్లభ | ప్రియమైన |
31 | వేదాంష్ | రాజు |
32 | వినేష్ | దైవభక్తిగల |
33 | వాసన్ | విగ్రహం |
34 | వామన్ | పొట్టి |
35 | వినేష్ | దైవభక్తిగల |
36 | వాసన్ | విగ్రహం |
37 | వామన్ | పొట్టి |
38 | వాసన్ | విగ్రహం |
39 | వాలి | రక్షకుడు |
40 | వేదాంట్ | అందరికి రాజు |
41 | విలోక్ | చూడటానికి |
42 | విలోకన్ | చూడు |
43 | విమహత్ | చాలా గొప్పది, అపారమైనది |
44 | విమల్ | స్వచ్ఛమైన |
45 | విమన్యు | కోపం నుండి విముక్తి |
46 | వినయ్ | నిరాడంబరత |
47 | వినాయక్ | గణేష్ దేవుడు |
48 | వినీత్ | అనసూయ |
49 | వినేష్ | దైవభక్తిగల |
50 | విఠల్ | విష్ణువు |
51 | విటుల్ | రాజు |
52 | వివేకానంద | వివక్ష యొక్క ఆనందం |
53 | వివేక్ | మనస్సాక్షి |
54 | వీర్ | ధైర్యవంతుడు |
55 | వీరన్ | ధైర్యవంతుడు, ఆత్మవిశ్వాసం కలవాడు |
56 | వీరేష్ | బ్రేవ్ లార్డ్ |
57 | వ్రజకిషోర్ | శ్రీకృష్ణుడు |
58 | వ్రజేష్ | శ్రీకృష్ణుడు |
59 | వ్రజమోహన్ | శ్రీకృష్ణుడు |
60 | వ్రజనాదం | శ్రీకృష్ణుడు |
61 | వేణుధర్ | శ్రీకృష్ణుడు |
62 | విజేంద్ర | విక్టోరియస్ |
63 | వికాస్ | అభివృద్ధి |
64 | విక్రం | పరాక్రమం |
65 | విక్కి | విజేత |
66 | వారిష్ | విష్ణువు |
67 | విరాట్ | రత్నం |
68 | వైశాంత్ | మెరిసే నక్షత్రం |
69 | వజ్రధరుడు | ఇంద్రుడు |
70 | వెంకటేష్ | వేంకటేశ్వర దేవుడు |
71 | విష్ణునారాయణ | విష్ణువు |
72 | విరాజిన్ | బ్రిలియంట్ |
73 | విక్రమర్క్ | రాజు |
74 | వినీత్ | మర్యాదపూర్వకమైన |
75 | వినోద్ | సంతోషం |
76 | విశాల్ | ఖగోళ అప్సర |
77 | విశాంత్ | ష్ణుమూర్తికి మరో పేరు |
78 | విశ్వతేజ్ | ప్రకాశించే ప్రపంచం |
79 | వాయు | గాలి |
80 | వసుభద్ర | శ్రీకృష్ణుని పేరు |
ఇవి కూడా చదవండి:-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- U అక్షరంతో అబ్బాయిల పేర్లు మీ అందరి కోసం!
- T అక్షరంతో అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు మీ అందరి కోసం!