T అక్షరంతో అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు మీ అందరి కోసం!

T అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు | Baby Boy Names Starting With Letter T In Telugu

మీరు మీ పిల్లలకి T అక్షరంతో పేరు పెట్టాలి అని పేర్ల కోసం వెతుకుతున్నారా? అలా అయితే మీరు కరెక్ట్  ప్లేస్ కి వచ్చారు.ఈ క్రింద మేము T అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లను ఇచ్చాము.నచ్చితే మీ పిల్లలకి పెట్టండి.

T అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు | Baby Boy Names Starting With Letter T In Telugu

T తో స్టార్ట్ అయ్యే మగపిల్లల పేర్లను చూద్దాం.

S.no     అబ్బాయిల పేర్లు                      అర్థం 
1 తేజస్ ప్రకాశవంతమైన
2 తనూజ్ కొడుకు
3 తరుణ్ సూర్యుడు
4 తనుష్ లార్డ్ గణేష్
5 తిలక్ మంగళకరమైన
6 తేజవర్ధన్ గ్లోరియస్ ఫర్ ఎవర్
7 తారక్ రక్షకుడు
8 తిరుమలేష్ వెంకటేశ్వరుని పేరు
9 తనిస్క్ రత్నం
10 తపన్ సూర్యుడు
11 తమన్ విస్
12 తన్వీర్ బలమైన
13 తక్షిత్ శిల్పం
14 తాజ్ కిరీటం
15 తిశాన్ గొప్ప పాలకుడు
16 తేజేశ్వర్ ప్రకాశం
17 తేజేందర్ శక్తి యొక్క మూలం
18 తన్మిత్ స్నేహితుడు
19 త్రిలోక్ మూడు ప్రపంచాలు
20 త్రిషర్ ముత్యాల హారము
21 తనోజ్ కొడుకు
22 తాలిన్ శివుడు
23 తక్ష్ రాజు భరత్ కొడుకు
24 తాహిర్ పవిత్ర
25 తేజ ఫాల శక్తి నిన్చ్చు వాడు
26 తేజశ్ మండుతున్న శక్తి ,కీర్తి కాంతి
27 తరోష్ స్వర్గం
28 తరోక్ శివుడు
29 తరంక్ దేశమంతట తిరుగువారు
30 త్రిలోచన్ శివుడు
31 త్రిలోక్ మూడు లోకాలు
32 త్రిలోకేష్ శివుడు
33 త్రినాథ్ శివుడు
34 త్రిపురారి శివుడు
35 త్రిశంకు సూర్య వంశానికి చెందిన రాజు
36 త్రిశూలం శివుడి ఆయుధం
37 త్రిశూలిన్ శివుడు
38 త్రివిక్రమ్ విష్ణువు
39 తినకరన్ సూర్యుడిలా తెలివైనవాడు
40 తిరుజ్ఞానం జ్ఞాని
41 తిరుమల్ వెంకటేశ్వర స్వామి
42 తిరుమల  స్థలం
43 తిరుమణి విలువైన రత్నం
44 తిరుమొళి దేవుని వాక్యము
45 తిరువల్లువర్  తిరుకురల్ రచయిత
46 తిరువోలి దేవుని నుండి వెలుగు
47 తిరుపతి వేంకటేశ్వరుని నివాసం
48 తిమిర్ చీకటి
49 తిరుపాల్ దేవుడు
50 తన్వయ బంగారం
51 తాత్విక్ తత్వశాస్త్రం
52 త్రయక్ష్ శివుని పేరు
53 త్రినయన్ మూడు కన్నులు కలవాడు
54 తంగారాజ్ బంగారు రాజు
55 తిరుజ్ఞానం జ్ఞానముగల
56 త్రిషర్ ముత్యాల హారము
57 త్రికేష్ 3 లోకాల రాజు
58 త్రిలోచన్ ఉన్నతమైన జ్ఞానములలో ఒకటి
59 థాకర్షి శ్రీకృష్ణుడు
60 తవనేష్ శివుడు
61 త్రిలోచన్ ఉన్నతమైన జ్ఞానములలో ఒకటి
62 తారంక్ నక్షత్రంలో భాగం
63 తన్విక్ రాజు
64 తివాకర్ సూర్యుడు
65 త్రిలోకేష్ శివుడు
66 తులసిదాస్ పవిత్ర మూలిక
67 త్రిజల్ శివుడు
68 తరధిష్ లార్డ్ ఆఫ్ ది స్టార్స్
69 త్రిశూలిన్ శివుడు
70 త్రివిక్రమ్ విష్ణువు
71 తినకరన్ సూర్యుడిలా తెలివైనవాడు
72 తిరుజ్ఞానం జ్ఞాని
73 తిరుమల్ వెంకటేశ్వర స్వామి
74 తిరుమల  స్థలం
75 తిరుమణి విలువైన రత్నం
76 త్రిమాన్ మూడు ప్రపంచాలలో పూజించబడింది
77 తేజస్ పదును
78 తాలిబ్  అన్వేషకుడు
79 తీర్థయాద్ శ్రీకృష్ణుడు
80 తంగాసామీ బంగారు ప్రభువు

ఇవి కూడా చదవండి;-

Leave a Comment