O అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు | Baby Girls Names Starting With O In Telugu
మీరు మీ పిల్లలకి O అక్షరంతో పేరు పెట్టాలి అని పేర్ల కోసం వెతుకుతున్నారా? అలా వెతుకుతుంటే మేము మీ కోసం కోన్ని పేర్లను ఈ క్రింద ఇచ్చాము.నచ్చితే మీ పిల్లలకి పెట్టుకోండి.
O అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు | Baby Girls Names Starting With O In Telugu
ఓ అక్షరంతో ఉన్న పేర్లను చూద్దాం.
S.no | O అక్షరంతో ఆడపిల్లల పేర్లు | అర్థం |
1. | ఒమిరా | నక్షత్రం |
2. | ఒమిషా | జన్మ దేవత |
3. | ఓవియా | కళాకారుడు |
4. | ఒజస్వి | ప్రకాశవంతమైన |
5. | ఓంకారి | సంపన్నమైన |
6. | ఓషాని | పార్వతి దేవి మరొక పేరు |
7. | ఒజల్ | ఆశ్రయం |
8. | ఒజశ్విని | పూర్తి కాంతి |
9. | ఓజస్విత | ఎనర్జిటిక్ |
9. | ఓంకరేశ్వరి | పార్వతీ దేవి గౌరీ |
10. | ఓష్మి | వ్యక్తిత్వం |
11. | ఒనాలికా | చిత్రం |
12 . | ఓని | ఆశ్రయం |
13. | ఓజల్ | దృష్టి |
14. | ఓజస్వి | దైర్యం గల |
15. | ఓజస్విని | మెరుస్తోంది |
16 . | ఒమైరా | నక్షత్రం |
17. | ఒమాజా | ఆధ్యాత్మిక ఐక్యత యొక్క ఫలితం |
18. | ఓమల | జన్మ |
19. | ఓమక్షి | శుభ నేత్రుడు |
20. | ఓమల | భూమికి పవిత్రమైన పదం |
21. | ఓషధి | మందు |
22. | ఓజస్విని | మెరుస్తోంది |
23. | ఒమైరా | నక్షత్రం |
24. | ఒమాజా | ఆధ్యాత్మిక ఐక్యత యొక్క ఫలితం |
25. | ఓమల | జన్మ |
26. | ఓమక్షి | శుభ నేత్రుడు |
27. | ఓమల | భూమికి పవిత్రమైన పదం |
28. | ఓషధి | మందు |
29. | ఓంవతి | ఇంటి శక్తిని కలిగి ఉండటం |
30 | ఓం శ్రీ | దేవుని కలయిక |
31 | ఒమిష | జనన మరణ దేవత |
32 | ఓమజ | ఐక్యత యొక్క ఫలితం |
33 | ఓవియా | పెయింటింగ్ |
34 | ఓవి | చక్కని |
35 | ఓవియామతి | చంద్ర కళ |
36 | ఓవియా | అందమైన డ్రాయింగ్ |
37 | ఓవ్య | అందమైన డ్రాయింగ్ |
38 | ఒమిషా | చిరునవ్వు |
39 | ఒనెల్లా | కాంతి |
40 | ఒనాలికా | చిత్రం |
41 | ఓని | ఆశ్రయం |
42 | ఓజల్ | దృష్టి |
43 | ఓజస్వి | దైర్యం గల |
44 | ఓంకారేస్వరి | పార్వతీ దేవి |
45 | ఓం వతి | ఓం యొక్క శక్తిని కలిగి ఉండటం |
46 | ఒర్పిత | సమర్పణ |
47 | ఒస్మా | వేసవి కాలం |
48 | ఓంకారి | కాంతి |
49 | ఓమ్యా | ప్రాణదాత |
50 | ఒనాలికా | చిత్రం |
51 | ఓపర్ణ | పార్వతి |
52 | ఓషీ | దైవ సంబంధమైన |
53 | ఓమల | భూమి |
54 | ఓమన | మహిళా |
55 | ఓషధి | మూలిక |
56 | ఓని | ఆశ్రయం |
57 | ఓష్మి | వ్యక్తిత్వం |
58 | ఓమ్య | దయ |
59 | ఒజస్వతి | పూర్తి ప్రకాశం |
60 | ఒర్పిట | పూర్తి ప్రకాశం |
61 | ఓరన | చంద్రుడు |
62 | ఓమ్యవతి | సహాయం |
63 | ఓంవతి | పవిత్రమైన |
64 | ఓషి | దివ్య గులాబీ |
65 | ఓవియా | కళాకారుడు |
66 | ఒనాలికా | చిత్రం |
67 | ఓపర్ణ | పార్వతి |
68 | ఓషీ | దైవ సంబంధమైన |
69 | ఓమల | భూమి |
70 | ఓమ్య | దయ |
ఇవి కూడా చదవండి:-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- N అక్షరంతో అమ్మాయిల పేర్లు మీ అందరి కోసం!