N అక్షరంతో అమ్మాయిల పేర్లు మీ అందరి కోసం!

N అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు|Baby Girls Names Starting With N In Telugu

N అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు:-ఆడపిల్లలకు మంచి పేరు పెట్టాలి అంటే ఎన్నో పుస్తకాలూ, ఎన్నో పేపర్లు  తిరగేస్తం.అలాగే సోషల్ మీడియాలో కూడా వెతుకుతాం.అల వెతికేవారి కోసం మేము కోన్ని పేర్లను ఈ క్రింద ఇచ్చాము.మీకు నచ్చితే మీ పిల్లలకి పెట్టండి.

N అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు|Baby Girls Names Starting With N In Telugu

N తో ఉన్న అమ్మాయిల పేర్లను చూద్దాం.

S.no  N అక్షరంతో అమ్మాయిల పేర్లు  అర్థం 
1. నేహా పర్ఫెక్ట్
2. నేత్ర కన్నులు
3. నాగశ్రీ పాము దేవుడు
4. నిధి సంపద
5. నాగవేణి పాము లాంటి జుట్టు
6. నభిత నిర్భయ
7. నీతూ భూమి
8. నాగరాణి పాముల రాణి
9. నీలమణి విలువైన
9. నషిత ప్రేమ
10. నాగేశ్వరి సర్పములకు దేవత
11. నదియా విజయవంతమైంది
12 . నిత్యశ్రీ శాశ్వతమైన అందం
13. నిషా సుందరమైన పువ్వు
14. నాగలక్ష్మి దేవత
15. నహిత కీర్తి
16 . నైనిత మంచిది
17. నక్ష మ్యాప్
18. నవ్యశ్రీ  ప్రశంసించదగినది
19. నాధ్య సరళమైనది
20. నవత కొత్తది
21. నవదుర్గ దుర్గ యొక్క మొత్తం తొమ్మిది రూపాలు
22. నవీనా కొత్తది
23. నవనీత వెన్న తో కూడిన
24. నావికా యంగ్
25. నవిత కొత్తది
26. నవీనా కొత్తది
27. నాగ జ్యోతి పాముల దేవత
28. నీలాంజనా నీలం
29. నీలిమ నీలి ప్రతిబింబం ద్వారా అందం
30. నీల్కమల్ నీలకమలం
31. నందన కూతురు
32. నందనమాల ఆనందం యొక్క హారము
33. నందంటి ఆనందాన్నిస్తుంది
34. నందిని ఒక పవిత్ర ఆవు
35. నంది దుర్గాదేవి
36. నందిని ఆనంద్ కూతురు
37. నందిత సంతోషంగా
38. నాగ దేవి పాముల దేవత
39. నరిష్ట స్త్రీకి ప్రియమైనది
40. నరోయిస్ పువ్వు
41. నీలాంబరి నీలం రంగులో దుస్తులు
42. నీలేస్వరి శివుడు
43. నిమిక్ష ఒక కన్ను మెరుపు
44. నిపూర్ణ పరిపూర్ణత
45. నీరిష ఆనందం
46. నీరిక్షణ చూడటం
47. నిర్జల ప్రేమ
48. నిర్మల స్వచ్ఛమైన
49. నీరోష పవిత్రమైన
50. నిర్విత నీటి ప్రవాహం
51 . నిచ్చిత ఖచ్చితంగా
52. నిశాదీని మంచితనం
53. నిషిక స్వచ్ఛమైన
53. నిశితిని రాత్రి
54. నివేదిత  దేవునికి సమర్పించారు
55. నివర్త ఆనందం
56. నివితా సృజనాత్మకమైనది
57. నివృత్తి నాన్ అటాచ్మెంట్
58. నియతి విధి
59. నూర్జెహాన్ ప్రపంచపు వెలుగు
60. నోషి తీపి
61. నోవికా కొత్తది
62. నమిత  వినయంగా
63. నమ్రత  మర్యాదపూర్వక స్వభావం
64. నేహా ఆప్యాయత
65. నేహాల్ వర్షం
66. నేత్ర కన్ను
67. నేత్రావతి అందమైన కళ్ళు
68. నిభా సారూప్యమైనది
69. నిబోధ్రి తెలివైన
70. నైనిష అందమైన కళ్ళు
71. నలిని లోటస్ ఫ్లవర్
72. నహిస కీర్తి
73. నాజిమ కవయిత్రి
74. నిహారిక నక్షత్రాల సమూహం
75. నీలాక్షి నీలి దృష్టిగల
76. నీలావతి నీలి సముద్రం
77. నీల వేణి పొడవాటి జుట్టుతో
78. నీలిమ నీలి ఆకాశం
79. నీరద వర్షపు మేఘాలు
80. నివ్య తాజాదనం

ఇవి కూడా చదవండి:-

Leave a Comment