M అక్షరంతో ఆడపిల్లల పేర్లు మీ అందరి కోసం!

M అక్షరంతో మొదలయ్యే ఆడపిల్లల పేర్లు|Baby Girls Names Starting With M In Telugu

M అక్షరంతో మొదలయ్యే ఆడపిల్లల పేర్లు:-మీరు M అక్షరంతో మీ అమ్మాయికి పేరు పెట్టడానికి పేర్ల కోసం వెతుకుతున్నారా. మేము మీ కోసం కోన్ని పేర్లను ఈ క్రింద ఇచ్చాము.నచ్చితే మీ ఫ్రెండ్స్,ఫ్యామిలి తో షేర్ చేయండి.

M అక్షరంతో మొదలయ్యే ఆడపిల్లల పేర్లు|Baby Girls Names Starting With M In Telugu

M తో ఉన్న పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.

S.no M అక్షరంతో అమ్మాయిల పేర్లు అర్థం 
1. మైత్రి స్నేహితుడు
2. మాళవిక ఎవరు మాల్వాలో నివసించారు
3. మాధవి అందమైన పువ్వులతో కూడిన లత
4. మనోజ్ఞ మనోహరమైనది
5. మౌనిక నిశ్శబ్దం
6. మన్విత దుర్గాదేవి
7. మేఘన నది గంగా
8. మాయావతి భ్రమ నిండింది
9. మానస మనస్సులో పుట్టింది
10. మణి ఒక ఆభరణం
11. మధులత సుందరమైన లత
12. మధు ప్రియ తేనె అంటే ఇష్టం
13. మధుమిత మంచి అమ్మాయి
14. మధుర తీపి
15. మధు శ్రీ వసంత రుతువుల అందం
16. మంజు తీపి
17. మీరా శ్రీకృష్ణుని భక్తుడు
18. మహాదేవి దుర్గాదేవి
19. మహాలక్ష్మి లక్ష్మివేవి
20. మధుబిందు తేనె చుక్క
21. మేఘన మేఘము
22. మోహిని చాల అందమైన
23. మోహిత ఆకర్షించబడిన
24. మోతిక ముత్యం లాంటిది
25. మోనాలిస అందమైన స్త్రీ
26. మౌనిక స్పష్టంగా
27. మానస ఒక నది పేరు
28. మీనాక్షి లక్ష్మి దేవి
29. మాలతి సహాయం చేయడానికి ఇష్ట పడే ఆమె
30. మనన్య అర్హతలు కలిగిన ఉన్న ఆమె
31. మహా మెరుస్తోంది
32. మాయ భ్రమ
33. మేహా తెలివైన
34. మాన్య అంగీకరించు
35. మెహల్ మేఘం
36. మిషా చిరునవ్వు
37. మహిమ అద్భుతం
38. మిహికా పొగమంచు
39. మికులా అందం
40. మణిచంద్రిక చంద్రుని కాంతి
41. మహితదేవి గొప్పదనం
42. మధురాణి తేనెటీగల రాణి
43. మదుబాల తేనే ఈటీ
44. మదుప్రియ తేనే అంటే ఇష్టం
45. మాధవిలతా పుష్పించే లత
46. మాళవిక అందమైన గృహం
47. మహి ప్రపంచం
48. మణి ఆభరణము, మంత్రం
49. మధు అందమైన, తీపి
50. మమత ప్రేమ, ఆప్యాయత
51 . మంజుల ఆనంద కరమియన్
52. మేధా మేదస్సు, జ్ఞానం
53. మేఘ వర్షం, మేఘాలు
54. మిన్ను ఆకాశము, మెరుపు
55. మధుమాలతీ రాగం పేరు
56. మౌలిషా చాలా టాలెంటెడ్
57. మేరి ప్రియమైన
58. మంజిల్ గమ్యం
59. మయూరి పావురం
60. మేఘ వర్షం
61. మధురాక్షి త్తెక్కించే కళ్ళతో ఉన్న అమ్మాయి
62. మేఘన మేఘము, ఆకాశము
63. మోహిని చాల అందమైన
64. మోహిత ఆకర్షించబడిన
65. మోతిక ముత్యం లాంటిది
66 మోనాలిస అందమైన స్త్రీ
67 మౌనిక స్పష్టంగా
68 మానస ఒక నది
69 మీనాక్షి లక్ష్మి దేవి, దుర్గా దేవి
70 మాలతి సహాయం చేయడానికి ఇష్ట పడే వ్యక్తీ
71 మహేశ్వరీ దుర్గాదేవి
72 మాలతీ సువాసన పువ్వు
73 మల్లి పువ్వు
74 మినాజ్ తీపి
75 మారమ్మ దేవత పేరు
76 మేనక శకుంతల తల్లి
77 మిధిలా  సీతా దేవి
78 మిధున నక్షత్రం పేరు
79 మిత్రవింద మంచి అమ్మాయి
80 మాయ భ్రమ

ఇవి కూడా చదవండి:-

Leave a Comment