N అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు|Baby Girls Names Starting With N In Telugu
N అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు:-ఆడపిల్లలకు మంచి పేరు పెట్టాలి అంటే ఎన్నో పుస్తకాలూ, ఎన్నో పేపర్లు తిరగేస్తం.అలాగే సోషల్ మీడియాలో కూడా వెతుకుతాం.అల వెతికేవారి కోసం మేము కోన్ని పేర్లను ఈ క్రింద ఇచ్చాము.మీకు నచ్చితే మీ పిల్లలకి పెట్టండి.
N అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు|Baby Girls Names Starting With N In Telugu
N తో ఉన్న అమ్మాయిల పేర్లను చూద్దాం.
| S.no | N అక్షరంతో అమ్మాయిల పేర్లు | అర్థం |
| 1. | నేహా | పర్ఫెక్ట్ |
| 2. | నేత్ర | కన్నులు |
| 3. | నాగశ్రీ | పాము దేవుడు |
| 4. | నిధి | సంపద |
| 5. | నాగవేణి | పాము లాంటి జుట్టు |
| 6. | నభిత | నిర్భయ |
| 7. | నీతూ | భూమి |
| 8. | నాగరాణి | పాముల రాణి |
| 9. | నీలమణి | విలువైన |
| 9. | నషిత | ప్రేమ |
| 10. | నాగేశ్వరి | సర్పములకు దేవత |
| 11. | నదియా | విజయవంతమైంది |
| 12 . | నిత్యశ్రీ | శాశ్వతమైన అందం |
| 13. | నిషా | సుందరమైన పువ్వు |
| 14. | నాగలక్ష్మి | దేవత |
| 15. | నహిత | కీర్తి |
| 16 . | నైనిత | మంచిది |
| 17. | నక్ష | మ్యాప్ |
| 18. | నవ్యశ్రీ | ప్రశంసించదగినది |
| 19. | నాధ్య | సరళమైనది |
| 20. | నవత | కొత్తది |
| 21. | నవదుర్గ | దుర్గ యొక్క మొత్తం తొమ్మిది రూపాలు |
| 22. | నవీనా | కొత్తది |
| 23. | నవనీత | వెన్న తో కూడిన |
| 24. | నావికా | యంగ్ |
| 25. | నవిత | కొత్తది |
| 26. | నవీనా | కొత్తది |
| 27. | నాగ జ్యోతి | పాముల దేవత |
| 28. | నీలాంజనా | నీలం |
| 29. | నీలిమ | నీలి ప్రతిబింబం ద్వారా అందం |
| 30. | నీల్కమల్ | నీలకమలం |
| 31. | నందన | కూతురు |
| 32. | నందనమాల | ఆనందం యొక్క హారము |
| 33. | నందంటి | ఆనందాన్నిస్తుంది |
| 34. | నందిని | ఒక పవిత్ర ఆవు |
| 35. | నంది | దుర్గాదేవి |
| 36. | నందిని | ఆనంద్ కూతురు |
| 37. | నందిత | సంతోషంగా |
| 38. | నాగ దేవి | పాముల దేవత |
| 39. | నరిష్ట | స్త్రీకి ప్రియమైనది |
| 40. | నరోయిస్ | పువ్వు |
| 41. | నీలాంబరి | నీలం రంగులో దుస్తులు |
| 42. | నీలేస్వరి | శివుడు |
| 43. | నిమిక్ష | ఒక కన్ను మెరుపు |
| 44. | నిపూర్ణ | పరిపూర్ణత |
| 45. | నీరిష | ఆనందం |
| 46. | నీరిక్షణ | చూడటం |
| 47. | నిర్జల | ప్రేమ |
| 48. | నిర్మల | స్వచ్ఛమైన |
| 49. | నీరోష | పవిత్రమైన |
| 50. | నిర్విత | నీటి ప్రవాహం |
| 51 . | నిచ్చిత | ఖచ్చితంగా |
| 52. | నిశాదీని | మంచితనం |
| 53. | నిషిక | స్వచ్ఛమైన |
| 53. | నిశితిని | రాత్రి |
| 54. | నివేదిత | దేవునికి సమర్పించారు |
| 55. | నివర్త | ఆనందం |
| 56. | నివితా | సృజనాత్మకమైనది |
| 57. | నివృత్తి | నాన్ అటాచ్మెంట్ |
| 58. | నియతి | విధి |
| 59. | నూర్జెహాన్ | ప్రపంచపు వెలుగు |
| 60. | నోషి | తీపి |
| 61. | నోవికా | కొత్తది |
| 62. | నమిత | వినయంగా |
| 63. | నమ్రత | మర్యాదపూర్వక స్వభావం |
| 64. | నేహా | ఆప్యాయత |
| 65. | నేహాల్ | వర్షం |
| 66. | నేత్ర | కన్ను |
| 67. | నేత్రావతి | అందమైన కళ్ళు |
| 68. | నిభా | సారూప్యమైనది |
| 69. | నిబోధ్రి | తెలివైన |
| 70. | నైనిష | అందమైన కళ్ళు |
| 71. | నలిని | లోటస్ ఫ్లవర్ |
| 72. | నహిస | కీర్తి |
| 73. | నాజిమ | కవయిత్రి |
| 74. | నిహారిక | నక్షత్రాల సమూహం |
| 75. | నీలాక్షి | నీలి దృష్టిగల |
| 76. | నీలావతి | నీలి సముద్రం |
| 77. | నీల వేణి | పొడవాటి జుట్టుతో |
| 78. | నీలిమ | నీలి ఆకాశం |
| 79. | నీరద | వర్షపు మేఘాలు |
| 80. | నివ్య | తాజాదనం |
ఇవి కూడా చదవండి:-
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- M అక్షరంతో ఆడపిల్లల పేర్లు మీ అందరి కోసం!