K అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boys Names Starting With K In Telugu
K అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు:- మీరు మీ పిల్లలకి K అక్షరంతో పేరు పెట్టాలి అని పేర్ల కోసం వెతుకుతున్నారా? అల వెతుకుతుంటే మేము మీ కోసం క్రింద కోన్ని పేర్లను ఇచ్చాము.మీకు నచ్చితే మీ పిల్లలకి పెట్టుకోండి.
K అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boys Names Starting With K In Telugu
K అక్షరంతో అబ్బాయిలకు ఉన్నటువంటి పేర్లను ఇప్పుడు చూద్దాం.
| S.no | అబ్బాయిల పేర్లు | అర్థం |
| 1. | కేశవ్ | శ్రీకృష్ణుని పేరు |
| 2. | కార్తీక్ | శివుని పెద్ద కుమారుడు |
| 3. | కైలాష్ | హిమాలయ శిఖరం పేరు |
| 4. | కళాధర్ | వివిధ దశలను చూపే వ్యక్తి |
| 5. | కళ్యాణ్ | అదృష్టవంతుడు |
| 6. | కాంతిలాల్ | వెలుగు |
| 7. | కిరణ్ | కిరణం యెక్క కాంతి |
| 8. | కృష్ణదాస్ | శ్రీకృష్ణుని మరొక పేరు |
| 9. | కుందన్ | స్వచ్ఛమైన |
| 10. | కృష్ణకాంత్ | కృష్ణ’ రూపాంతరం |
| 11 | కుమార్ | యువరాజు |
| 12 | కుశాల్ | తెలివైన |
| 13 | కమల్ | పరిపూర్ణత |
| 14 | కాళీచరణ్ | దేవత పాదాలు |
| 15 | కరణ్ | ఒక యోధుడు |
| 16 | కరుణ్ | కరుణామయుడు |
| 17 | కుశాంత్ | అగ్ని |
| 18 | కౌశిక్ | ప్రేమ |
| 19 | కమలేశ్ | సంరక్షకుడు |
| 20 | కమల్ | పరిపూర్ణత |
| 21 | కదిర్ | కాంతి కిరణం |
| 22 | కళ్యాణ్ | సంక్షేమం |
| 23 | కుశాల్ | తెలివైన |
| 24 | కుంధర్ | స్వర్చమైన |
| 25 | కుమార్ | యువరాజు |
| 26 | కైలాష్ నార్త్ | కమల కన్నుల దేవుడు |
| 27 | కవిరాజ్ | వైద్యుడు |
| 28 | కబీర్ దాస్ | భక్తుని పేరు |
| 29 | కమల కాంత్ | విష్ణువు |
| 30 | కమల కర్ | విష్ణువు |
| 31 | కరుణ శ్రీ | విష్ణువు |
| 32 | కరుణాకర్ | దయ గల వాడు |
| 33 | కరుణానిధి | కరుణ నిండిన వాడు |
| 34 | కళ్యాణ్ | శుభప్రదమైన |
| 35 | కవీంద్ర | కవులకు రాజు |
| 36 | కంచన్ రావు | బంగారం |
| 37 | కాశీనాథ్ | శంకరుడు |
| 38 | కలందర్ | రాజు |
| 39 | కవీంద్ర | కవులకు రాజు |
| 40 | కవీశ్ | కవుల రాజు |
| 41 | కహోదుడు | అష్టావక్రుని తండ్రి |
| 42 | కంచన్ రావు | బంగారము |
| 43 | కాంతారావు | సుందరమైన |
| 44 | కాంతిలాల్ | ప్రకాశవంతమైన |
| 45 | కాంత్ | విష్ణు |
| 46 | కంబోజ్ | అలుచిప్ప |
| 47 | కౌంతేయ | కుంతీ పుత్రుడు |
| 48 | కౌసర్ | స్వర్గం |
| 49 | కౌశల్ | పర్ఫెక్ట్ |
| 50 | కౌశిక్ | విశ్వామిత్ర మహర్షి |
| 51 | కౌస్తుభం | విష్ణువు యొక్క రత్నం |
| 52 | కౌస్తువ్ | విష్ణువు |
| 53 | కవన్ | నీరు |
| 54 | కావెల్ | లోటస్ |
| 55 | కవి | ఒక కవి |
| 56 | కీర్తి కుమార్ | కీర్తి వంతుడు |
| 57 | కీర్తి కృష్ణ | కృష్ణుని గొప్పదనం |
| 58 | కీర్తి నాథ్ | ప్రముఖ వ్యక్తీ |
| 59 | కపిల | కర్దమముని |
| 60 | కపిలాచార్య | విహ్నువు |
| 61 | కపిల్ | ఆవు |
| 62 | కపిల్ దేవ్ | సూర్యుడు |
| 63 | కపీంద్ర | హనుమంతుడు |
| 64 | కపేష్ | సుగ్రీవుడు |
| 65 | కపోత రాముడు | శిభి చక్రవర్తి కుమారుడు |
| 66 | కమలనయన | కమలము వంటి కన్నులు కలవాడు |
| 67 | కమలనాథ్ | విష్ణువు |
| 68 | కపిల్ నాథ్ | విష్ణు మూర్తి |
| 69 | కమలాకర్ | విష్ణువు |
| 70 | కమలాక్షుడు | మహా రాజు |
| 71 | కమలేందర్ | విష్ణు నామము |
| 72 | కమలేస్వర్ | శ్రీ మహా విష్ణువు |
| 73 | కమలేశ్ | విష్ణువు |
| 74 | కమల్ | కమలము |
| 75 | కమల్ కాంత్ | సూర్యుడు |
| 76 | కమల్‌నయన్ | తామర కన్ను |
| 77 | కమల్‌రాజ్ | పరిపూర్ణత |
| 78 | కాళిదాస్ | కాళీ దేవి యొక్క భక్తుడు |
| 79 | కమలేస్వర్ | విష్ణువు |
| 80 | కాశ్విన్ | నక్షత్రం |
ఇవి కూడా చదవండి:-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- J అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు మీ అందరి కోసం!