K అక్షరంతో అబ్బాయిల పేర్లు మీ అందరి కోసం!

K అక్షరంతో మొదలయ్యే  అబ్బాయిల పేర్లు|Baby  Boys Names Starting With  K In Telugu

K అక్షరంతో మొదలయ్యే  అబ్బాయిల పేర్లు:- మీరు మీ పిల్లలకి K అక్షరంతో పేరు పెట్టాలి అని పేర్ల కోసం వెతుకుతున్నారా? అల వెతుకుతుంటే మేము మీ కోసం క్రింద కోన్ని పేర్లను ఇచ్చాము.మీకు నచ్చితే మీ పిల్లలకి పెట్టుకోండి.

K అక్షరంతో మొదలయ్యే  అబ్బాయిల పేర్లు|Baby  Boys Names Starting With  K In Telugu

K అక్షరంతో అబ్బాయిలకు ఉన్నటువంటి పేర్లను ఇప్పుడు చూద్దాం.

S.no అబ్బాయిల పేర్లు  అర్థం 
1. కేశవ్ శ్రీకృష్ణుని పేరు
2. కార్తీక్ శివుని పెద్ద కుమారుడు
3. కైలాష్ హిమాలయ శిఖరం పేరు
4. కళాధర్ వివిధ దశలను చూపే వ్యక్తి
5. కళ్యాణ్ అదృష్టవంతుడు
6. కాంతిలాల్ వెలుగు
7. కిరణ్ కిరణం యెక్క కాంతి
8. కృష్ణదాస్  శ్రీకృష్ణుని మరొక పేరు
9. కుందన్ స్వచ్ఛమైన
10. కృష్ణకాంత్ కృష్ణ’ రూపాంతరం
11 కుమార్ యువరాజు
12 కుశాల్ తెలివైన
13 కమల్ పరిపూర్ణత
14 కాళీచరణ్ దేవత పాదాలు
15 కరణ్ ఒక యోధుడు
16 కరుణ్ కరుణామయుడు
17 కుశాంత్ అగ్ని
18 కౌశిక్ ప్రేమ
19 కమలేశ్ సంరక్షకుడు
20 కమల్ పరిపూర్ణత
21 కదిర్ కాంతి కిరణం
22 కళ్యాణ్ సంక్షేమం
23 కుశాల్ తెలివైన
24 కుంధర్ స్వర్చమైన
25 కుమార్ యువరాజు
26 కైలాష్ నార్త్ కమల కన్నుల దేవుడు
27 కవిరాజ్ వైద్యుడు
28 కబీర్ దాస్ భక్తుని పేరు
29 కమల కాంత్ విష్ణువు
30 కమల కర్ విష్ణువు
31 కరుణ శ్రీ విష్ణువు
32 కరుణాకర్ దయ గల వాడు
33 కరుణానిధి కరుణ నిండిన వాడు
34 కళ్యాణ్ శుభప్రదమైన
35 కవీంద్ర కవులకు రాజు
36 కంచన్ రావు బంగారం
37 కాశీనాథ్ శంకరుడు
38 కలందర్ రాజు
39 కవీంద్ర కవులకు రాజు
40 కవీశ్ కవుల రాజు
41 కహోదుడు అష్టావక్రుని తండ్రి
42 కంచన్ రావు బంగారము
43 కాంతారావు సుందరమైన
44 కాంతిలాల్ ప్రకాశవంతమైన
45 కాంత్ విష్ణు
46 కంబోజ్ అలుచిప్ప
47 కౌంతేయ కుంతీ పుత్రుడు
48 కౌసర్ స్వర్గం
49 కౌశల్ పర్ఫెక్ట్
50 కౌశిక్ విశ్వామిత్ర మహర్షి
51 కౌస్తుభం విష్ణువు యొక్క రత్నం
52 కౌస్తువ్ విష్ణువు
53 కవన్ నీరు
54 కావెల్ లోటస్
55 కవి ఒక కవి
56 కీర్తి కుమార్ కీర్తి వంతుడు
57 కీర్తి కృష్ణ కృష్ణుని గొప్పదనం
58 కీర్తి నాథ్ ప్రముఖ వ్యక్తీ
59 కపిల కర్దమముని
60 కపిలాచార్య విహ్నువు
61 కపిల్ ఆవు
62 కపిల్ దేవ్ సూర్యుడు
63 కపీంద్ర హనుమంతుడు
64 కపేష్ సుగ్రీవుడు
65 కపోత రాముడు శిభి చక్రవర్తి కుమారుడు
66 కమలనయన కమలము వంటి  కన్నులు కలవాడు
67 కమలనాథ్ విష్ణువు
68 కపిల్ నాథ్ విష్ణు మూర్తి
69 కమలాకర్ విష్ణువు
70 కమలాక్షుడు మహా రాజు
71 కమలేందర్ విష్ణు నామము
72 కమలేస్వర్ శ్రీ మహా విష్ణువు
73 కమలేశ్ విష్ణువు
74 కమల్ కమలము
75 కమల్ కాంత్ సూర్యుడు
76 కమల్నయన్ తామర కన్ను
77 కమల్రాజ్ పరిపూర్ణత
78 కాళిదాస్ కాళీ దేవి యొక్క భక్తుడు
79 కమలేస్వర్ విష్ణువు
80 కాశ్విన్ నక్షత్రం

ఇవి కూడా చదవండి:-

Leave a Comment