J అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు మీ అందరి కోసం!

J అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు|Baby Girl Names Starting With “j” In Telugu

J అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు:-మీరు మీ పిల్లలకి “జ” అక్షరంతో పేరు పెట్టాలి అని,పేర్ల కోసం వెతుకుతున్నారా?అలా అయితే మేము మీ కోసం j తో ఉన్నటువంటి అమ్మాయిల పేర్లను క్రింద తెలియచేశాము. మీకు నచ్చితే మీ పిల్లలకి పెట్టుకోండి. 

J అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు|Baby Girl Names Starting With “j” In Telugu

j అక్షరంతో ఉన్న అమ్మాయిల పేర్లను ఇప్పుడు చూద్దాం.

S.no j అక్షరంతో అమ్మాయిల  పేర్లు అర్థం 
1 జస్విత చిరునవ్వు
2 ఝాన్సీ ఉదయిస్తున్నాడు, సూర్యుడు
3 జయ విజయం
4 జాహ్నవి నీరు
5 జాను ప్రియమైన
6 జ్యోతి దీపం యొక్క కాంతి
7 జానకి సితా దేవి మరొక పేరు
8 జస్విక అందమైన
9 జగదాంబ విశ్వానికి తల్లి
10 జాగృతి మేల్కొలుపు
11 జైస్వి విజయం
12 జార్జిత లక్ష్మీదేవి
13 జగతి విశ్వం యొక్క
14 జాన్వీ గంగా నది
15 జాన్విక జ్ఞానాన్ని సేకరించేవాడు
16 జయదేవి విజయ దేవత
17 జయలక్ష్మి విజయ దేవత
18 జయలలిత దుర్గా
19 జేశ్రీ విక్టరీ, రైట్
20 జ్యోష్నా  చంద్రకాంతి,
21 జాస్విక అందమైన
22 జలపద అప్సరస
23 జయ చంద్రిక వెన్నెల
24 జయంతి ఇంద్రుని పుత్రిక
25 జలలీల జయ యొక్క లీల
26 జాబిలి నిండు చంద్రుడు
27 జాగృతి మేల్కొని ఉంది
28 జాను స్వీట్ హార్ట్
29 జానవి గంగా – నది
30 జగదాంబ విశ్వానికి తల్లి
31 జాలికా అందమైన
32 జహారా వెలుగుట
33 జాన్శి రాణి పేరు
34 జీబా అందమైన
35 జూబి ప్రేమించే
36 జరియా యువ రాణి
37 జాఫిరా విజయవంతమైన
38 జాహిదా మోస్తరు
39 జహీరా ప్రకాశించే
40 జయశ్రీ విజయం సాధించు ఆమె
41 జమున రాణి యమునా నది
42 జ్వల అగ్ని శాఖ
43 జాసోధార బుద్దభగవనుని తల్లి
44 జిత్య విజయాలు
45 జగత్ గౌరీ చాలా అందమైన
46 జాన పది అప్సరస
47 జన మోహిని ఆకర్షింపబడినా
48 జన మిత్ర జనులకు నచ్చిన
49 జ్వలన అగ్ని
50 జ్వలిత ప్రకాశించునది
60 జయ మాల విజయ మాల
61 జ్వాలా  వెలుగు
62 జాయిని జాము రాత్రి
63 జయవంతి విజయ కేతనం
64 జాహ్నవి గంగా నది
65 జారణి ప్రాముఖ పేరు
66 జ్యోతి బాల ప్రకాశము
67 జ్యేషన్ దేవి వరుని భార్య లలో ఒకరు
68 జ్యోతి వెలుగు
69 జగవి ప్రపంచంలో జన్మించాడు
70 జ్యోతిర్గత వెలుగు తీగ
71 జాగ్రతి ది అవేకనింగ్
72 జాబిల్లి చంద్రుని మరొక పేరు
73 జగవంతి విశ్వ దేవత
74 జహిల్ సరస్సు
75 జలతి నీటి
76 జామిని రాత్రి
77 జమున పవిత్ర నది
78 జనవి సుందరమైన
79 జీవిక జీవిత మూలం
80 జోషికా పెద్ద

ఇవి కూడా చదవండి:-

Leave a Comment