మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు!
Multivitamin Tablets uses :- ప్రస్తుతం చాలా మంది ఈ విటమిన్ టాబ్లెట్స్ ని వాడుతున్నారు. సాదారణంగా విటమిన్ టాబ్లెట్స్ ని విటమిన్ “డి” లోపం,మైగ్రేయిన్ తల నొప్పి, గుండె సమస్య, మరియు ఇతర పరిస్థితులలో మల్టివిటమిన్ టాబ్లెట్స్ ని వాడమని చెప్తారు. ఇప్పుడు ఈ మల్టివిటమిన్ టాబ్లెట్స్ వలన కలిగే ప్రయోజనాలను,దుష్ప్రభాలను తెలుసుకుందాం.
మల్టివిటమిన్స్ టాబ్లెట్స్ వలన కలిగే ప్రయోజనాలు|Multivitamin Tablets uses In Telugu
సాదారణంగా విటమిన్స్ లోపం ఉన్న వారికీ ఈ విటమిన్స్ టాబ్లెట్స్ ని వాడమని డాక్టర్స్ సూచిస్తారు. అనారోగ్యం, గర్భం, పోషకాల లోపం జీర్ణ రుగ్మతలు మరియు అనేక ఇతర పరిస్థితుల వల్ల కలిగే విటమిన్ లోపాల నుంచి కోలుకోవటానికి వీటిని వాడతారు.మల్టి విటమిన్స్ వలన ఏమి ఏమి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఈ విటమిన్స్ టాబ్లెట్స్ వాడటం వలన గుండె సమస్యలు తగ్గుతాయి.
- వీటి వలన ఎర్ర రక్త కానాల ఉత్పత్తి మెరుగు పడుతుంది.
- వీటి వల్ల కంటి సమస్యలు కూడా నియంత్రణ చేయవచ్చు.
- విటమిన్ d లోపం ఉంటె దానిని కూడా అంటే ఈ సమస్యని కూడా ఇవి తగ్గిస్తాయి.
- విటమిన్ A లోపం ఉన్న, ఆ సమస్యని తగ్గిస్తాయి.
- చాల మందికి గాయాలు మానకుండా ఉంటాయి, అలాంటి వారు ఈ టాబ్లెట్స్ ని వాడటం వలన గాయాలు తొందరగా మానిపోతాయి.
- చర్మ వ్యాధి కి కూడా మల్టి విటమిన్ టాబ్లెట్స్ ని వాడతారు.
- విరోచనాల నివారణకు వీటిని వాడతారు.
- కొంత మందికి జుట్టు బూడిద రంగులో ఉంటుంది.అలాంటి వారు వీటిని వాడితే మంచి ఫలితం ఉంటుంది.
- మైగ్రెయిన్ తల నొప్పిని తగ్గించటంలో మల్టి విటమిన్ టాబ్లెట్స్ బాగా పని చేస్తాయి
- ధియామిన్ లోపం ఉంటె దానిని కూడా ఇది మెరుగుపరుస్తుంది.
- ఇవి కంటి రుగ్మతని మెరుగు పరుస్తాయి.
- అల్జీమర్స్ వ్యాధి నియంత్రనకి వీటిని ఉపయోగిస్తారు.
- విటమిన్ లోపం వలన కలిగే వ్యాదులని ఇవి నియంత్రిస్తాయి.
- మంచి ఆరోగ్యం మీకు ఇస్తాయి.
మల్టివిటమిన్స్ టాబ్లెట్స్ వలన కలిగే దుష్ప్రభావాలు|Multivitamin Tablet Side Effects In Telugu
ఈ మల్టి విటమిన్స్ టాబ్లెట్స్ ని వాడటం వలన ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.ఎందుకంటే వీటిని వాడటం వలన కొందరికి సమస్యలు వస్తాయి.కారణం వారి శరీరానికి ఇవి వంటకపోవటం అని చెప్పవచ్చు.వీటి వలన కలిగే దుష్ప్రభావాలు అరుదైనవి కానీ తీవ్రంగా ఉండవచ్చు.
- ఈ టాబ్లెట్ వాడటం వలన మీ నోటిలో అసాధారణమైన లేదా అసహ్యకరమైన రుచి ప్రారంభం అవుతుంది.
- ఈ టాబ్లెట్స్ వాడటం వలన ఇవి వంటని వారికీ తల నొప్పి కూడా వస్తుంది.
- వీటిని మింగటం వలన మల బద్ధకం కూడా వచ్చే అవకాశం ఉంది.
- ఈ టాబ్లెట్ మింగడం వలన కడుపునొప్పి వస్తుంది.
- ఇవి వంటని వారికీ చీకటి మలం వచ్చే అవకాశం ఉంది.
- ఒక్కోసారి వీటి వలన వికారం వస్తుంది.
- ఈ మల్టి విటమిన్స్ టాబ్లెట్స్ వలన వాంతులు కూడా అవుతాయి.
- ఈ టాబ్లెట్స్ ఉపయోగించటం వలన పొత్తి కడుపు కూడా నొప్పి వస్తుంది.
- వీటి వలన కండరాల బలహినత కూడా వస్తుంది.
- వీటిని మింగటం వలన గొంతు మంట కూడా వస్తుంది.
- వీటిని మింగటం వలన మొఖం,పెదవులు,కను రెప్పల వాపులు వస్తాయి.
- వీటిని మింగటం వలన చాలితో నొప్పి వస్తుంది.
- ఇవి తిసుకోవటం వలన నోరు పొడి బారుతుంది.
- ఈ టాబ్లెట్స్ మింగటం వలన శ్వాస సమస్యలు కూడా వస్తాయి.
మల్టీవిటన్స్ టాబ్లెట్స్ ని ఎంత మోతాదులో తీసుకోవాలి|Dosage Of Multivitamin Tablets
ఈ మల్టి విటమిన్ టాబ్లెట్స్ ని తిసుకునేటప్పుడు చాల జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా రోజుకు ఒకసారి. ప్యాకేజీలోని ఉన్నటి వంటి అన్ని సూచనలను అనుసరించి వాడాలి. లేదా మీరు డాక్టర్ చెప్పినట్లు తీసుకోండి. డాక్టర్ సిఫార్సు చేయబడిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోరాదు. డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ఈ టాబ్లెట్స్ వాడండి.
గమనిక :- మీరు ఈ టాబ్లెట్స్ ని వాడె ముందు తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి
- వయాగ్రా టాబ్లెట్ వల్ల కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- విటమిన్ సి టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !