Good Morning Quotes Telugu :- మనం ఉదయాన్నే లేవగానే అందరికి చెప్పేది ఒక్కటే అదే Good Morning. ఈ గుడ్ మార్నింగ్ మెసే జ్అనేది ఫ్రెండ్స్ కి గాని, బంధువులకి గాని మీకు తెలిసిన వ్యక్తులకి గాని ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పడం నుంచి మన రోజు ప్రారంభం అవుతుంది.
ప్రతి రోజు మనం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మన మొబైల్ లో WhatsApp స్టేటస్ లో గుడ్ మార్నింగ్ images పెట్టడం లేదా గుడ్ మార్నింగ్ కి సంభందించిన quotes కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని గుడ్ మార్నింగ్ Quotes తెలుసుకుందాం.
Good Morning Quotes Telugu | గుడ్ మార్నింగ్ కొటేషన్స్
- పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటది. శుభోదయం.
- తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్, తుదిశ్వాస తీసుకొని ఏడిపిస్తున్నావ్ రెండు ఏడుపులు మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం. గుడ్ మార్నింగ్.
- జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురువుతూ ఉంటాయి, కానీ వాటికీ భయపడి ఓడిపోయిన వ్యక్తి లా మిగిలిపోవడం సరికాదు. Good Morning.
- కోపాన్ని కూడా కలిగించే నవ్వుతూ ఉంటె ఎన్నో కొత్త ఉదయాలు విచ్చుకుంటాయి. శుభోదయం.
- మీరు అనుకొన్నది జరిగి మీకు అంత మంచే జరగాలని మనసారా కోరుకొంటూ హ్యాపీ గుడ్ మార్నింగ్.
- జీవితం ఒక యుద్ధ భూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిలబడితే భూమి మీద ఓటమి తప్పదు. Happy Good Morning.
- చీకటి పై రాత్రంతా నడిచిన కళ ఉదయమై తూర్పు వాకిట్లో విరిసింది మీ కోసమే. శుభోదయం.
- తోట మాలి రోజు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినపుడే ఈ చెట్టు ఫలలానిస్తుంది. రోజుకో ఒక మంచి పని చేస్తూ ఉండండి సమయం వచ్చినపుడు సమయం వచ్చినపుడు ఫలితం కనిపిస్తుంది.Good Morning.
- కల కనడం గొప్ప కాదు, దానిని సాధించడం గొప్ప కాదు, ఈ రెండింటి మధ్య యుద్ధంలో మధ్యలో నిలవడమే గొప్ప గుడ్ మార్నింగ్.
- ఏ పనిలోనైనా సరే నువ్వు ప్రయత్నం అపనంత వరకు ఓడిపోనట్లే. గుడ్ మార్నింగ్.
- ఎన్ని సంవస్తరాలు జీవించారని కాదు, ఎంత మందికి ప్రాణం పోషం అన్నదే ముఖ్యం. good morning.
- ఈ ప్రపంచంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం ఒకటే అదే “మీ చిరునవ్వు”. గుడ్ మార్నింగ్.
- మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు ఒకటి నిన్ను బాధించేది మరొకటి నిన్ను మార్చేది. శుభోదయం.
- తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటది, ఒకటి లేకుండా రెండవది తయారుకదు..అలాగే పరిష్కారo లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశం లేదు. గుడ్ మార్నింగ్.
- అర్థం చేసుకొనే మనసు క్షమించే గుణం చేయ్యంధించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. శుభోదయం.
- నీతి కోసం బ్రతుకు నిజాయితి నిన్ను బ్రతికిస్తుంది, సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది, మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. గుడ్ మార్నింగ్.
- అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది, అందుకే అహంకారాన్ని వీడండి. వెలుగు దిశగా అడుగులు వేయండి. గుడ్ మార్నింగ్.
- రంగులు లేని పువ్వు కు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. GOOD MORNING.
- కోపం, ద్వేషం, అసుయాలను వదిలి అందరితో నవ్వుతు జీవించు, ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఏముంటుంది. శుభోదయం.
- స్నేహం నిదానంగా వికసించెది, నెమ్మదిగా వదిలేది. ఒకరి నొకరు అర్థం చేసుకోవడం వల్ల విస్తరించేది. హ్యాపీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్.
- మీరు మీలో శాంతిని కనుగొనలేకపోతే, మీరు దానిని మరెక్కడా కనుగొనలేరు. హ్యాపీ గుడ్ మార్నింగ్.
- ప్రతికూల వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకున్నప్పుడు మీకు మంచి విషయాలు జరుగుతాయి. శుభోదయం.
- .ఒక నది రాయిని కూడా చీల్చుతుంది ఎందుకు అనగా దాని శక్తి వల్ల కాదు, పట్టుదల వల్ల చీల్చుతుంది. అందుకే మీరు కూడా జీవితంలో పట్టుదలగా ఉండాలి. హ్యాపీ శుభోదయం.
- ప్రతి ఒక్కరి పరిస్థితిలో మరియు మీరు చేసే ప్రతి పనిలో సానుకూలంగా ఉండండి, ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకండి, వైఫల్యం కారణంగా ఆగిపోకండి. అప్పుడే మీరు జీవితంలో విజయం సాధిస్తారు. గుడ్ మార్నింగ్.
- మీ జీవితం గురించి మరియు మీ గురించి మీరు ఏమి బోధించగలరో అదే భోధించుకోండి, మీకు అసాధ్యమైన ఏది కూడా భోధించాకండి. హ్యాపీ శుభోదయం.
- మీ జీవితంలో మూడు విషయాలు ముఖ్యం అవే విజయం, ఓటమి, నమ్మకం. ఈ మూడు విషయాలే మీ జీవితంలో సరైన మార్గం చూపిస్తాయి. శుభోదయం.
- మీ హృదయంలో కోపం మరియు ద్వేషంతో మీ జీవితాన్ని గడపకండి. మీరు ద్వేషించే వ్యక్తుల కంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా కోల్పోతారు. శుభోదయం.
- ప్రతి ఒక్కరూ మీ గురించి ఏమనుకుంటున్నారో దానిని మీరు పట్టించుకోవడం మానేసి, మీ కోసం జీవితం మీద శ్రద్ధ పెట్టండి. మీరు జీవితంలో విజయం సాధిస్తారు. హ్యాపీ గుడ్ మార్నింగ్.
- గొప్ప వైఖరి ఒక ఖచ్చితమైన కప్పు కాఫీ లాంటిది – అది లేకుండా మీ రోజును ప్రారంభించవద్దు. శుభోదయం.
- సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడల వెంట ఉంటది. గుడ్ మార్నింగ్.
- నీ సందేహాని తీర్చడానికి ఎవరు లేనపుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి. good morning.
- మీ జీవితంలో గుడ్ మార్నింగ్, శుభోదయమే కాదు, చీకటిని ఓడించి కాంతిని వ్యాప్తి చేసి చేసే దేవుని అందమైన అద్భుతం. హ్యాపీ మార్నింగ్.
- ఎక్కడ వెలుగు ఉంటాదో అక్కడ నీడ కూడా ఉంటది, ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఉంటాయి. హ్యాపీ మార్నింగ్.
- కొత్త బట్టలు కొంటె, పాత బట్టలు పడేయవచ్చు కానీ కొత్త మనుషులు వస్తే మాత్రం, పాత మనుషులని వదిలేయరాదు. good morning.
- ఒక మనసు ఇంకో మనసుని మాత్రమే అర్థం చేసుకోగలదు మరియు చదవగాలదు కూడా. good morning.
- జీవితం చాల చిన్నది, ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని, వృధా చేయకు క్షమించడం నేర్చుకో అప్పుడే నువ్వు సంతోషంగా జీవించగలవు. హ్యాపీ మార్నింగ్.
- రోజు చీకటిని చూడడం కాదు, రేపు వచ్చే ఉదయం కోసంవేచి చూడు అప్పుడే నీ జీవితంలో వెలుగు ఉంటది. గుడ్ మార్నింగ్.
- నా ప్రియమైన స్నేహితులందరికీ గుడ్ మార్నింగ్.
- పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు.. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. శుభోదయం.
- ఓ చిన్న నవ్వు నవ్వితే అది మనకి అందం.. ఇతరులను నవ్విస్తే మనకి ఆనందం నువ్వు నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ పదికాలాలపాటు నడిస్తే అదే అనుబంధం, ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు. గుడ్ మార్నింగ్.
- కోరికలు లేని జీవితాన్నిఅంటూ ఏదిఉండదు, నువ్వు కోరుకుంటే మాత్రం చింతలేని జీవితం నీకు సొంతమవుతుంది శుభోదయం.
- ఆశ ఒక మనషిని బతికిస్తుంది, ఇష్టం అనేది మనిషితో ఏదైనా చేయిస్తుంది.. కానీ అవసరంఅనేది మనిషికి అన్నీ నేర్పిస్తుంది గుడ్ మార్నింగ్.
- . ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం, డ్రామా లేదా నెగెటివిటీ.. మొదలైనవాటి ప్రభావం నీపై అస్సలు పడనీయద్దు. నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు, నీడకు నువ్వు తోడు ఉండు. గుడ్ మార్నింగ్.
- ఎవరిపట్ల అయినా ద్వేషభావం ఉంటే వారిని ప్రేమిస్తున్నట్లు అస్సలు నటించద్దు. అది మీ ఇద్దరికీ మంచిది కాదు. శుభోదయం.
- నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా, అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు. శుభోదయం.
- ప్రతిరోజూ మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ తెల్లవారుతుంది కూడా అదే మీ జీవితానికి వెలుగు నింపుతుంది కూడా. గుడ్ మార్నింగ్.
- మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది. కబ్బాటి మనం ఎంత సహనంగా ఉంటె అంతే జీవితంలో ముందుకు సాగుతం. శుభోదయం.
- నువ్వు బాధపడుతావని అబద్ధం చెప్పే వారికంటే న్వువు బాధ పడిన పర్వాలేదని నిజం చెప్పే వారినే నమ్మాలి, అప్పుడే నువ్వు జీవితంలో మోసపోవు. హ్యాపీ మార్నింగ్.
- ఎప్పుడు కింద పడకపోవడం గొప్ప కాదు, పదినపుడుల్ల మళ్ళి పైకి లేవడమే గొప్ప. హ్యాపీ మార్నింగ్.
- పరిస్థితులు భయస్తులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినటే ఆడుతాయి. గుడ్ మార్నింగ్.
- ఉదయాన్నే లేచి మీ ముఖం మీద విశాలమైన చిరునవ్వుతో రోజు ప్రారంభించండి. శుభోదయం.
- ఈ ఉదయం మీకు జీవితానికి కొత్త ఆశను కలిగించవచ్చు, మీరు సంతోషంగా ఉండండి మరియు దాని యొక్క ప్రతి క్షణం ఆనందించండి. శుభోదయం.
- ఈ రోజు రేపటి రోజు మాత్రమే కాదు, మీరు సాధించలేనిదాన్ని సాధించడానికి మరొక అవకాశం. కాబట్టి మీ పాదాలకు చేరుకోండి మరియు మీ విజయం కోసం వెంటాడండి. శుభోదయం.
- ఇప్పుడే నిద్ర లేచావా మిత్రమా, నిద్ర లేవటానికి కష్టమైతే చెప్పు ప్రతి రోజు మీ గడియారం అలారమై నిన్ను నిద్ర లేపుతా. హాపీ మార్నింగ్.
- ఎవరేమైనా అంటారని తొందరగా నిద్ర లేస్తున్నావా, వారికోసం కాదు నీ కోసం నిద్ర లేచి నీ ఆరోగ్యాని కాపాడుకో. గుడ్ మార్నింగ్.
- ఈ చక్కని ఉదయాన్నే నీ ముఖంపై చక్కని చిరునవ్వుని పూయించు.. పూసిన ఆ చిరునవ్వుని నలుగురితో పంచుకో మిత్రమా. Good Morning మిత్రమా.
- నిశిరాత్రి నీతో పాటు నీకు నీడలగా పడుకొన్న, తెల్లవారగానే మాయమైపోయింది. అని బాధ పడుతున్నావా మిత్రమా, పోనిలే నేనున్నానుగా నీకోసం, నీ నిడలగా నీవెంట ఉంటా. గుడ్ మార్నింగ్ స్నేహితుడా.
- గడిచిన నిన్నటిని నీ నిద్రతో పాటే వదిలేయ్ జరగాల్సిన ఈరోజుని నీ స్నేహితులతో ముందుకి సాగించు. హ్యాపీ మార్నింగ్.
- పెద్ద బండనైనా సాధనతో మోయ గలవేమోగాని, పెద్ద అబాండాన్ని మాత్రం మోయలేము మిత్రమా గుర్తుంచుకో. శుభోదయం.
- ఒక్కరితో మాత్రమే బంధం కాదు అనేకమందితో అనుబంధం నిలుపుకోవాలి అప్పుడే మనం నలుగురిలో ఒకరిగా ఉంటాం. హ్యాపీ గుడ్ మార్నింగ్.
- విజయానికి తొలిమెట్టు, నిన్ను నువ్వు నమ్మటమే. అప్పుడే నీ విజయానికి నువ్వే ఆదర్శవంతురాలు. హ్యాపీ శుభోదయం.
- ప్రపంచం అనేది, నువ్వు చూసే ప్రపంచాన్ని కోణం మీద ఆధారపడి ఉంటది, అందుకే ప్రపంచం మొత్తం నువ్వు చుట్టిరా మిత్రమా. హాపీ మార్నింగ్.
- దేనైనా ప్రేమ తో చేసి చూడండి, అది మీ జీవితాన్ని అత్యంత సంతోషంగా మారుస్తుంది. శుభోదయం.
- మిత్రమా! ఆకాశం నుండి కురుస్తున్న అందమైన వర్షపు చినుకులతో తెల్లవారుజామున చూడడానికి చాలా అందంగా ఉంది. అందుకే నువ్వు ప్రతి ఉదయాన్నే లేచి ఆకాశాని చూడాలని కోరుకొంటూ హ్యాపీ శుభోదయం.
- మిత్రమా! వర్షo రోజు మీకు అందమైన రోజు కావాలని కోరుకుంటున్నాను. వర్షం మీ బాధలన్నిటినీ పోగొట్టి, మీ జీవితానికి ఒక రిఫ్రెష్ ట్విస్ట్ ఇవ్వాలని ఆశిస్తు శుభోదయం ప్రియతమా.
- ఓ స్నేహితుడా! ఉదయన్నేపడే వర్షపు నీరు నువ్వు ఒకసరి రుచిచూడు నీ హృదయం ఏంతో ఆనందంగా సంతోషంగా ఉంటది. హ్యాపీ శుభోదయం.
- చిన్న చిన్న చుక్కలతో మిమ్మల్ని స్వాగతించే ఉదయం స్వర్గం నుండి పంపబడిన నీరు అని చెప్పబడింది. ఇది మీ దృష్టిని శాంతపరచనివ్వండి మరియు మీ మనస్సుకు శాంతిని ఇవ్వండి. హ్యాపీ శుభోదయం.
- వర్షాలు మన ఆత్మలను తడిపడం ద్వారా జీవితానికి నిజమైన అర్థాన్ని నేర్పుతాయి. అది మిమ్మల్ని చేరుకోనివ్వండి మరియు అన్ని విధాలుగా మిమ్మల్ని సంతోషపరుస్తుంది. శుభోదయం.
- సూర్యుడు మరల ప్రకాశించును మరియు వానలు తొలగిపోవును. అప్పటి వరకు వర్షంలో ఒక కప్పు కాఫీని ఆస్వాదిస్తూ జీవితం అందించే చిన్న చిన్న విషయాలను ఆస్వాదించండి. శుభోదయం.
- వర్షపు చుక్కలు మీ ప్రతి కోరికను మరియు కలను నెరవేర్చండి. కురుస్తున్న వర్షంలో మీరు ఎల్లప్పుడూ ఆనందాన్నిపొందాలని కోరుకొంటూ.హ్యాపీ మార్నింగ్.
- మనకు ఎదురుపడే ప్రతి వ్యక్తి నుండి ఎంతోకొంత నేర్చుకోగలిగితే మన జీవితం ధన్యం అవుతుంది. గుడ్ మార్నింగ్.
- చేయబోయే పనిని తెలుసుకోవడం వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం, దానిని పూర్తి చేయడం సామర్థ్యం. Good Morning
- మనసు కనులతో, మౌనం ఊహలతో, ఊహల ఊపిరితో ఓ ఉదయం నీ ముందు వాలింది, మీకు Good Morning చెప్పడానికి.
- మన ఆనందం అనేది మన మనసులో ఉండే, ఆలోచనాల వలనే లభిస్తుంది. Happy Good Morning.
- ఎప్పుడు నువుతూ ఉండు, అప్పుడు మీ ప్రపంచంలో ఎవరు, మీ కన్నా అందంగా ఎవరు ఉండరు. శుభోదయం.
- ఒట్టేసి ఓకే మాట వేయకుండా ఒక మాట చెప్పను, మర్యాదగా గుడ్ మార్నింగ్ చెప్పండి, లేకపోతే మీరు లావై పోతారు తర్వాత మీ ఇష్టం. Good Morning Have a Beautiful Day.,
- నేను ఉదయం నుండి నీ గుడ్ మార్నింగ్ కోసం వేచిచూస్తున్నా కానీ ఇప్పటి దాక నువ్వు ఇంకా నాకి Good Morning చెప్పలేదు.
- కష్టంగా ఏ పనిని ప్రారంభించకు, ఇష్టం తో ప్రారంభించు అప్పుడే ఆ పని నీకు కష్టం అనిపించదు. Happy Morning.
- నా యొక్క బందుమిత్రులకి హ్యాపీ గుడ్ మార్నింగ్.
- అందరు బాగుండాలి అందులో మనముండాలి హ్యాపీ శుభోదయం.
- జీవితంలో మీరు ఎప్పుడు విజయవంతులై ఉండాలని కోరుకొంటూ హ్యాపీ శుభోదయం.
- జీవితం అనగానే కష్ట, సుఖాలతో కూడి ఉంటుంది, ఆ కష్టలన్నింటిని జయించి జీవితంలో ముందుకు సాగాలని కోరుకొంటూ Happy Morning.
- మన అనుకొన్న వారిని ఉదయాన్నే మనస్పూర్తిగా పలకరిస్తే వచ్చే సంతోషం..మాటల్లో చెప్పలేం. హ్యాపీ మార్నింగ్.
- జీవితం అంటే సమయం, సమయం అంటే ఏంతో విలువైనది ప్రతి రోజును ప్రతి నిమిషాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోవాలి మిత్రమా. Good Morning.
- మీరు అనుకొన్నది విషయం మీకు విజయం కావాలని కోరుకొంట్టు హ్యాపీ మార్నింగ్.
- ఎదుగుతున్న వారికి నీ చేయి అందించు అప్పుడే నీ ఎదుగుదలకి ఇంకోడు సహాయం చేస్తారు. శుభోదయం.
- నా దృష్టిలో విజయం అంటే రేపు నవ్వుతు ఉండటానికి ఈ రోజు నవ్వుతు పనిచేయి. శుభోదయం.
- గొప్ప రోజు అంటూ ఏది ఉండదు, ప్రతి రోజుని మనమే గొప్పగా మార్చుకోవాలి శుభోదయం.
- పని ఆనందం అయితే జీవితం సంతోషం ! పనే బాధ్యత అయితే జీవితం బానిసత్వం శుభోదయం.
- ఎంత అద్భుతమైన ఉదయం, ఓపెన్ రోడ్ లాగా మీ ముందు అవకాశాలు ఉన్నాయి. మీ మార్గాన్ని ఎంచుకోండి మరియు ప్రయాణాన్ని మరియు అది తెచ్చేవన్నీ ఆనందించండి. శుభోదయం మిత్రమా.
- మీరు నా సాయంత్రాలను సంతోషంగా మరియు నిండుగా చేస్తారు మరియు నా ఉదయాలను ప్రకాశవంతంగా చేస్తారు. మొదటి ఉదయం సూర్యరశ్మి యొక్క ప్రకాశవంతమైన కాంతి మీ రకమైన మరియు సున్నితమైన వ్యక్తిత్వాన్ని నాకు గుర్తు చేస్తుంది. శుభోదయం.
- నువ్వు వెనుక బాధను మౌనం వెనుక మాటలను కోపం వెనుక ప్రేమను అర్థం చేసుకొన్నా వారె నిజమైన ఆప్తులు. శుభోదయం.
- జీవితం అంటే మనకోసం మనం జీవించడం కాదు, ఇతరుల కోసం మనం జీవించాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటది. Good Morning
- కొన్ని సందర్బలలో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వలన బంధాలు పదిలంగా ఉంటాయి. శుభోదయం
- నీ మీద నిందలు ఎన్ని వేసిన నువ్వు ధైర్యంగా నిజం ముందు నిలబడు అప్పుడే నువ్వు ఎలాంటి తప్ప చేయలేదని అర్థం. Good Morning.
- చెక్కని స్నేహాoతో, ఓ మంచి పునాదికి స్వచమైన ప్రేమతో పలకరిస్తే అదే నాకి సంతోషం. హ్యాపీ మార్నింగ్.
- జరిగిపొయిన నిన్నటి కంటే తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈ రోజు ఏంతో విలువైనది.శుభోదయం.
- నా తోటి స్నేహితులందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్.
- ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు. శుభోదయం.
- పుట్టుకతోనే ఎవరు గొప్ప వారు కారు, నిదానంగా సమయం, సందర్బం బట్టి వారు గొప్ప వారు అవుతారు. Happy Good Morning.
మీరు ఇంత వరకు గుడ్ మార్నింగ్ కొటేషన్స్ ( Good Morning Quotes Telugu ) కి సంభందించి చాలానే కోట్స్ చూశారు. ఇవే కాకుండా ఇలాంటి మరెన్నో తెలుగు కొటేషన్స్ మన ” టెక్ బఫ్ తెలుగు ” లో ఉన్నాయి. మరి వాటిని కూడా ఒకసారి చుసేయ్యండి.
ఇవి కూడా చదవండి :-
- 100 అక్క Quotes మీ అందరి కోసం !
- 100 ప్రకృతి Quotes మీ అందరి కోసం !
- 100 నిజమైన జీవితం Quotes మీ అందరి కోసం !