O (ఓ) అక్షరంతో అమ్మాయిల పేర్లు మీ అందరి కోసం!

O అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు | Baby Girls Names Starting With O In Telugu

మీరు మీ పిల్లలకి O అక్షరంతో పేరు పెట్టాలి అని పేర్ల కోసం వెతుకుతున్నారా? అలా వెతుకుతుంటే మేము మీ కోసం కోన్ని పేర్లను ఈ క్రింద ఇచ్చాము.నచ్చితే మీ పిల్లలకి పెట్టుకోండి.

O అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు | Baby Girls Names Starting With O In Telugu

ఓ అక్షరంతో ఉన్న పేర్లను చూద్దాం.

S.no O అక్షరంతో ఆడపిల్లల పేర్లు అర్థం 
1. ఒమిరా నక్షత్రం
2. ఒమిషా జన్మ దేవత
3. ఓవియా కళాకారుడు
4. ఒజస్వి ప్రకాశవంతమైన
5. ఓంకారి సంపన్నమైన
6. ఓషాని పార్వతి దేవి మరొక పేరు
7. ఒజల్ ఆశ్రయం
8. ఒజశ్విని పూర్తి కాంతి
9. ఓజస్విత ఎనర్జిటిక్
9. ఓంకరేశ్వరి పార్వతీ దేవి గౌరీ
10. ఓష్మి వ్యక్తిత్వం
11. ఒనాలికా చిత్రం
12 . ఓని ఆశ్రయం
13. ఓజల్ దృష్టి
14. ఓజస్వి దైర్యం గల
15. ఓజస్విని మెరుస్తోంది
16 . ఒమైరా నక్షత్రం
17. ఒమాజా ఆధ్యాత్మిక ఐక్యత యొక్క ఫలితం
18. ఓమల జన్మ
19. ఓమక్షి శుభ నేత్రుడు
20. ఓమల  భూమికి పవిత్రమైన పదం
21. ఓషధి మందు
22. ఓజస్విని మెరుస్తోంది
23. ఒమైరా నక్షత్రం
24. ఒమాజా ఆధ్యాత్మిక ఐక్యత యొక్క ఫలితం
25. ఓమల జన్మ
26. ఓమక్షి శుభ నేత్రుడు
27. ఓమల  భూమికి పవిత్రమైన పదం
28. ఓషధి మందు
29. ఓంవతి ఇంటి శక్తిని కలిగి ఉండటం
30 ఓం శ్రీ దేవుని కలయిక
31 ఒమిష జనన మరణ దేవత
32 ఓమజ ఐక్యత యొక్క ఫలితం
33 ఓవియా పెయింటింగ్
34 ఓవి చక్కని
35 ఓవియామతి చంద్ర కళ
36 ఓవియా  అందమైన డ్రాయింగ్
37 ఓవ్య అందమైన డ్రాయింగ్
38 ఒమిషా చిరునవ్వు
39 ఒనెల్లా కాంతి
40 ఒనాలికా చిత్రం
41 ఓని ఆశ్రయం
42 ఓజల్ దృష్టి
43 ఓజస్వి దైర్యం గల
44 ఓంకారేస్వరి పార్వతీ దేవి
45 ఓం వతి ఓం యొక్క శక్తిని కలిగి ఉండటం
46 ఒర్పిత సమర్పణ
47 ఒస్మా వేసవి కాలం
48 ఓంకారి కాంతి
49 ఓమ్యా ప్రాణదాత
50 ఒనాలికా చిత్రం
51 ఓపర్ణ పార్వతి
52 ఓషీ దైవ సంబంధమైన
53 ఓమల భూమి
54 ఓమన మహిళా
55 ఓషధి  మూలిక
56 ఓని ఆశ్రయం
57 ఓష్మి వ్యక్తిత్వం
58 ఓమ్య దయ
59 ఒజస్వతి పూర్తి ప్రకాశం
60 ఒర్పిట పూర్తి ప్రకాశం
61 ఓరన చంద్రుడు
62 ఓమ్యవతి సహాయం
63 ఓంవతి పవిత్రమైన
64 ఓషి దివ్య గులాబీ
65 ఓవియా కళాకారుడు
66 ఒనాలికా చిత్రం
67 ఓపర్ణ పార్వతి
68 ఓషీ దైవ సంబంధమైన
69 ఓమల భూమి
70 ఓమ్య దయ

ఇవి కూడా చదవండి:-

Leave a Comment