L అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boy Names Starting With L In Telugu
L అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు:- Lఅక్షరంతో మీ అబ్బాయికి పేరు పెట్టాలి అని అనుకుంటున్నారా?అల అయితే మేము మీ కోసం కోన్ని పేర్లను ఈ క్రింద తెలియచేశాము.
L అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boy Names Starting With L In Telugu
L తో అబ్బాయిలకు ఉన్నటువంటి పేర్లను తెలుసుకుందాం.
| S.no | అబ్బాయిల పేర్లు | అర్థం |
| 1. | లోహిత్ | మృదువైన హృదయం |
| 2. | లతీఫ్ | సౌమ్యుడు |
| 3. | లేహర్ | అల |
| 4. | లక్షిత్ | విశిష్టమైన |
| 5. | లిఖిత్ | రచయిత |
| 6. | లలిత్ | పదును |
| 7. | లహార్ | మృదువైన గాలి |
| 8. | లోహిత్ | ఎరుపు |
| 9. | లోకేష్ | శివుడు |
| 10. | లక్ష్మణ్ | మంచితనం |
| 11 | లిలాధర్ | విష్ణువు |
| 12 | లోకేంధర్ | భూమి రాజు |
| 13 | లలిత్ | ఆకర్షణీయమైన |
| 14 | లింగేశ్ | శివుడు |
| 15 | లింగరాజు | లింగాలకు ప్రభువు |
| 16 | లోకప్రకాష్ | ప్రపంచపు వెలుగు |
| 17 | లలితమోహన్ | ఆకర్షణీయమైన |
| 18 | లక్ష్మిధర్ | విష్ణువు |
| 19 | లక్ష్మిగోపాల్ | విష్ణువు |
| 20 | లక్ష్మీకాంత్ | విష్ణువు |
| 21 | లింగ మూర్తి | శివుడు |
| 22 | లూపేష్ | శివుడు |
| 23 | లఘున్ | శీఘ్ర |
| 24 | లక్ష్యన్య | సాదించే వాడు |
| 25 | లక్షిన్ | శివుడు |
| 26 | లిఖిల్ | సరస్వతి దేవి |
| 27 | లతీఫ్ | సౌమ్యుడు |
| 28 | లోకనాథ్ | చక్రవర్తి |
| 29 | లోచన్ | కన్ను |
| 30 | లోకేష్ | ప్రపంచానికి రాజు |
| 31 | లోహిత్ | చాల ప్రేమ |
| 32 | లోహితక్ష్ | విష్ణువు |
| 33 | లోమేష్ | రిషి పేరు |
| 34 | లిడిగ్ | ప్రత్యకం |
| 35 | లలిప్ | ప్రవర్తన |
| 36 | లాయక్ | తెలివైనవారు |
| 37 | లోహిత్ | ప్రత్యకం |
| 38 | లోగేష్ | దేవుని పేరు |
| 39 | లలిత్ | తెలివైన వాడు |
| 40 | లలిత్ కుమార్ | అందమైన వాడు |
| 41 | లలిత్ మోహన్ | ఆకర్షణీయమైన |
| 42 | లంకేష్ | రావణ రాజు |
| 43 | లస్విక్ | దేవుడు |
| 44 | లతేష్ | కొత్త; యోధుడు |
| 45 | లాతిరామ్ | రాముడు పేరు |
| 46 | లతీఫ్ | సున్నితమైన |
| 47 | లవన్ | విధేయతలో ఒకటి |
| 48 | లవిక్ | తెలివైన |
| 49 | లింగనాథ్ | శివుడు |
| 50 | లీహిష్ | దేవుడు |
| 51 | లితిష్ | దేవుడు |
| 52 | లోచన్ | కన్ను చిన్న మెరుపు |
| 53 | లోహిత్ | ఎరుపు వర్ణం గల |
| 54 | లోపెంద్ర | మూడు ప్రపంచాల ప్రభువు |
| 55 | లోకనాథ్ | సర్వ లోకాలకు ప్రభువు |
| 56 | లోక్ భూషణ్ | ప్రపంచ ఆభరణం |
| 57 | లోకేష్ | ప్రపంచ రాజు, శివుడు |
| 58 | లోకేస్వర నాథ్ | దేవుడు |
| 59 | లోక్ ప్రదీప్ | గౌతమ బుద్ద |
| 60 | లెహాన్ | నిరాకరించే వాడు |
| 61 | లేమర్ | ప్రతిభావంతుడు |
| 62 | లలితాదిత్య | అందమైన సూర్యుడు |
| 63 | లియాన్ | కమలం |
| 64 | లిఖిలేష్ | సరస్వతీ దేవి |
| 65 | లింగయ్య | విష్ణువు |
| 66 | లథిక్ | చాలా శక్తివంతమైన |
| 67 | లిడిన్ | ప్రత్యేకం |
| 68 | లిషన్ | నాలుక భాష |
| 69 | లవన్ | అందగాడు |
| 70 | లోగితాన్ | తోట |
| 71 | లిను | దుఃఖంతో కూడిన ఏడుపు |
| 72 | లక్ష్మీపతి | లక్ష్మీ దేవి భర్త |
| 73 | లవిత్ | శివుడు |
| 74 | లోకేంద్ర | ప్రపంచ రాజు |
| 75 | లాల్‌చంద్ | ఎర్ర చంద్రుడు |
| 76 | లథిరం | రాముడు పేరు |
| 77 | లికిట్ | వ్రాయబడింది |
| 78 | లోహితాక్ష్ | విష్ణువు |
| 79 | లుకేష్ | సామ్రాజ్యానికి రాజు |
| 80 | లిఖిత్ | రచయిత |
ఇవి కూడా చదవండి:-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- K అక్షరంతో ఆడపిల్లల పేర్లు మీ అందరి కోసం!