L అక్షరంతో అబ్బాయిల పేర్లు మీ అందరి కోసం!

L అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boy Names Starting With L In Telugu

L అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు:- Lఅక్షరంతో మీ అబ్బాయికి పేరు పెట్టాలి అని అనుకుంటున్నారా?అల అయితే మేము మీ కోసం కోన్ని పేర్లను ఈ క్రింద తెలియచేశాము.

L అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boy Names Starting With L In Telugu

L తో అబ్బాయిలకు ఉన్నటువంటి పేర్లను తెలుసుకుందాం.

S.no అబ్బాయిల  పేర్లు  అర్థం 
1. లోహిత్ మృదువైన హృదయం
2. లతీఫ్ సౌమ్యుడు
3. లేహర్ అల
4. లక్షిత్ విశిష్టమైన
5. లిఖిత్ రచయిత
6. లలిత్ పదును
7. లహార్ మృదువైన గాలి
8. లోహిత్ ఎరుపు
9. లోకేష్ శివుడు
10. లక్ష్మణ్ మంచితనం
11 లిలాధర్ విష్ణువు
12 లోకేంధర్ భూమి రాజు
13 లలిత్ ఆకర్షణీయమైన
14 లింగేశ్ శివుడు
15 లింగరాజు లింగాలకు ప్రభువు
16 లోకప్రకాష్ ప్రపంచపు వెలుగు
17 లలితమోహన్  ఆకర్షణీయమైన
18 లక్ష్మిధర్ విష్ణువు
19 లక్ష్మిగోపాల్ విష్ణువు
20 లక్ష్మీకాంత్ విష్ణువు
21 లింగ మూర్తి శివుడు
22 లూపేష్ శివుడు
23 లఘున్ శీఘ్ర
24 లక్ష్యన్య సాదించే వాడు
25 లక్షిన్ శివుడు
26 లిఖిల్ సరస్వతి దేవి
27 లతీఫ్ సౌమ్యుడు
28 లోకనాథ్ చక్రవర్తి
29 లోచన్ కన్ను
30 లోకేష్ ప్రపంచానికి రాజు
31 లోహిత్ చాల ప్రేమ
32 లోహితక్ష్ విష్ణువు
33 లోమేష్ రిషి పేరు
34 లిడిగ్ ప్రత్యకం
35 లలిప్ ప్రవర్తన
36 లాయక్ తెలివైనవారు
37 లోహిత్ ప్రత్యకం
38 లోగేష్ దేవుని పేరు
39 లలిత్  తెలివైన వాడు
40 లలిత్ కుమార్ అందమైన వాడు
41 లలిత్ మోహన్ ఆకర్షణీయమైన
42 లంకేష్  రావణ రాజు
43 లస్విక్ దేవుడు
44 లతేష్ కొత్త; యోధుడు
45 లాతిరామ్ రాముడు పేరు
46 లతీఫ్ సున్నితమైన
47 లవన్ విధేయతలో ఒకటి
48 లవిక్ తెలివైన
49 లింగనాథ్ శివుడు
50 లీహిష్ దేవుడు
51 లితిష్ దేవుడు
52 లోచన్ కన్ను చిన్న మెరుపు
53 లోహిత్ ఎరుపు వర్ణం గల
54 లోపెంద్ర మూడు ప్రపంచాల ప్రభువు
55 లోకనాథ్ సర్వ లోకాలకు ప్రభువు
56 లోక్ భూషణ్ ప్రపంచ ఆభరణం
57 లోకేష్ ప్రపంచ రాజు, శివుడు
58 లోకేస్వర నాథ్  దేవుడు
59 లోక్ ప్రదీప్ గౌతమ బుద్ద
60 లెహాన్ నిరాకరించే వాడు
61 లేమర్ ప్రతిభావంతుడు
62 లలితాదిత్య అందమైన సూర్యుడు
63 లియాన్ కమలం
64 లిఖిలేష్ సరస్వతీ దేవి
65 లింగయ్య విష్ణువు
66 లథిక్ చాలా శక్తివంతమైన
67 లిడిన్ ప్రత్యేకం
68 లిషన్ నాలుక భాష
69 లవన్ అందగాడు
70 లోగితాన్ తోట
71 లిను దుఃఖంతో కూడిన ఏడుపు
72 లక్ష్మీపతి లక్ష్మీ దేవి భర్త
73 లవిత్ శివుడు
74 లోకేంద్ర ప్రపంచ రాజు
75 లాల్చంద్ ఎర్ర చంద్రుడు
76 లథిరం రాముడు పేరు
77 లికిట్ వ్రాయబడింది
78 లోహితాక్ష్ విష్ణువు
79 లుకేష్ సామ్రాజ్యానికి రాజు
80 లిఖిత్ రచయిత

ఇవి కూడా చదవండి:-

Leave a Comment