I అక్షరంతో మగపిల్లల పేర్లు మీ అందరి కోసం!

I అక్షరంతో మగపిల్లలపేర్లు|Baby  Boys Names Starting With  I In telugu

I అక్షరంతో మగపిల్లలపేర్లు:-i అక్షరంతో మగపిల్లలకు పేర్లు చాలనే ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

I అక్షరంతో మగపిల్లలపేర్లు|Baby  Boys Names Starting With  I In telugu

i అక్షరంతో మగపిల్లలకు పేర్లను ఇప్పుడు చూద్దాం 

S.no I అక్షరంతో అబ్బాయిల పేర్లు  అర్థం 
1. ఇంద్రనీల్ పచ్చ
2. విశ్వాస్ నమ్మకం
3. ఇళయరాజా యువరాజు
4. ఇందుశేఖర్ శివుడు
5. ఇజయ్ గణేశుడు
6. ఇక్బాల్ శ్రేయస్సు
7. ఇరాజ్ లార్డ్ హుమాయున్
8. ఇంద్రదత్ ఇంద్రుని వరం
9. ఇంద్రకాంత ఇంద్రుడు
10. ఇంద్రసేన్ ఇంద్రుడు
11. ఇబాన్ గణపతి దేవుడు
12. ఇదాస్పతి వాన దేవుడు
13. ఇందరేష్ విష్ణువు మరియు ఇంద్రుడు
14. ఇమాన్ గొప్పతనము
15. ఇందవీర్ నీలి రంగు తామర పువ్వు కల వాడు
16. ఇంద్రార్జున్ శక్తి కల వాడు
17. ఇశాంత్ అందమైన బాలుడు 
18. ఈశ్వర్ శక్తి వంత మైన దేవుడు
19. ఇవాన్ సూర్యుడు
20. ఐయంగర్ శ్రీ కృష్ణుడు
21. ఐలేష్ భూమి
22. ఇబ్రహీం అల్లా
23. ఇర్వీన్ తాజా నీరు మరియు పచ్చదానము
24. ఇసాక్  నవ్వే వాడు
25. ఇయాతీకాన్ ఆరాధించు
26. ఇభాన్ గణేష్
27. ఇజయ్ విష్ణువు
28. ఇలిసా భూమి రాజు
29. ఇల్లాన్ యవ్వన
30 ఇందుజ్ బుధ గ్రహం
31. ఇనేష్ బలమైన రాజు
32. ఇషాంక్ హిమాలయ శిఖరం
33. ఇషాంత్  శివుడు 
34. ఇష్మిత్ దేవుని ప్రేమికుడు
35. అయ్యప్ప అయ్యప్ప దేవుడు
36. ఇవలిక  సంపన్న కొడుకు
37. ఇవాన్  దేవుని బహుమతి
38. ఇరవాజ్ నిటి  నుండి పుట్టిన వాడు
39. ఇంద్రుడు ఇంద్రుడి బహుమతి
40. ఇందు భూషణ్ రాజుల రాజుద్రుడు
41. ఇందులాల్ వెన్నెల 
42. సింధు భారతదేశం
43. ఇందుశేఖర్ చంద్రుడు మరియు శివుడు 
44. ఇయాళ్వానన్ చాలా సాధారణ వ్యక్తి 
45. ఐరిన్ యోధుల రాజు
46. ఇర్హం ప్రేమించ దగిన
47. ఇషిత్ పాలించాలని కోరుకోనేవాడు
48. ఐంకరన్ గణపతి 
49. ఇరాజ్ లార్డ్ హనుమాన్
50. ఇయుస్ చిరకాలం
51 ఇతిహాస్  చరిత్ర
52 ఈశార్ శివుడు
53 ఇషీర్ అగ్ని
54 ఇషి కాన్ ప్రేమ
55 ఇస్మాయిల్ ఇస్మాయిల్ కోసం ఫార్సీ
56 ఇయాద్ ఒక పెద్ద పర్వతం
57 ఇంద్రజిత్ విజేత
58 ఇంద్రతన్ ఇంద్రుడిలా బలవంతుడు
59 ఇర్ఫాన్ జ్ఞానం
60 ఇక్బాల్ శ్రేయస్సు
61 ఐజక్ నవూతెపించే వాడు
62 ఐరాజ్ రాజ్యాని జయించేవారు
63 ఐరాక్ మంచి వాడు
64 ఐరవాత్ అందరిలో కలిసి ఉండడం
65 ఐకాష్ సంపద గలవాడు
66 ఐరేష్ మంచి బుదిగాలవాడు
67 ఐరా భూమి
68 ఐరావత్ స్వర్గం లో ఉండే ఏనుగు
69 ఐకేష్ ప్రకాశించు వారు
70 ఐగేంద్ర జివితలో ఎదుగుదల
71 ఇంద్రుడు గాడ్ ఆఫ్ థండర్ లేదా వార్
72 ఇరావన్ మహాసముద్రం రాజు
73 ఇంద్రసుత ఇంద్రుని కుమారుడు
74 ఇంద్రేష్ ఇంద్రుడు
75 ఇనేష్ రాజుల రాజు
76 ఇవలిక  సంపన్న కొడుకు
77 ఇవాన్  దేవుని బహుమతి
78 ఇరవాజ్ నిటి  నుండి పుట్టిన వాడు
79 ఇంద్రుడు ఇంద్రుడి బహుమతి
80 ఇందు భూషణ్ రాజుల రాజుద్రుడు

ఇవి కూడా చదవండి:- 

Leave a Comment