H అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు మీ అందరి కోసం!

H అక్షరంతో  మొదలయ్యే  అబ్బాయిల పేర్లు | Baby  Boys Names Starting With H In Telugu  

H అక్షరంతో  మొదలయ్యే  అబ్బాయిల పేర్లు;-  H అక్షరంతో మగపిల్లలకు పేర్లు పెట్టడానికి చాల వెతుకుతూ ఉంటారు.అలా వెతికే వారి కోసం మేము కోన్ని పేర్లను ఈ క్రింద తెలియచేశాము.

H అక్షరంతో  మొదలయ్యే  అబ్బాయిల పేర్లు | Baby  Boys Names Starting With H In Telugu  

H అక్షరంతో మగపిల్లలకు పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.

S.no H అక్షరంతో అబ్బాయిల పేర్లు  అర్థం 
1. హరేశ్వర్ శివ భక్తుడు
2. హరికిషోర్ శ్రీకృష్ణునికి చెందినవాడు
3. హరిదాస్ విష్ణువు సేవకుడు
4. హరిచంద్ ది కింగ్ ఆఫ్ హోల్ వరల్డ్
5. హరిదేవన్ విష్ణువు పేరు
6. హరన్ మంచివారు
7. హరిహరన్ విష్ణు మరియు శివ కలయిక
8. హరికాంత్ ఇంద్రునికి ప్రియమైన
9. హరికేష్ పసుపు వెంట్రుకలు
10. హరిలాల్ విష్ణువు కుమారుడు
11. హరినాథ్ హరి కుమారుడు
12. హిరల్ సంపన్నుడు
13. హరిత్ దున్నేవాడు, సాగుచేసేవాడు
14. హన్షిత్ తేనె లాంటిది
15. హీర్ వజ్రం
16. హెత్విక్ శివుడు
17. హంస రాజ్ హంసల రాజు
18. హిము మంచు
19. హరి సింహం
20. హసన్ మంచిది; అందమైన; …
21. హనుమ ఆంజనేయ స్వామి మరొక పేరు
22. హనిష్ శివుడు
23. హర పాపాలను తొలగించువాడు
24. హరిత్ దున్నేవాడు
25. హేము బంగారం
26. హరన్ తెరహు కుమారుడు
27. హరిన్ విజయం
28 హనిష్ ఆకాశం
29. హరీష్ శివుడు
30. హేమంత్ బంగారం
31. హేమరాజ్ సంపద రాజు
32. హిట్టాల్ స్నేహపూర్వక
33. హకేష్  లార్డ్ అఫ్ సౌండ్
34. హరిత్ దున్నేవాడు, సాగుచేసేవాడు
35. హన్షిత్ తేనె లాంటిది
36. హీర్ వజ్రం
37. హెత్విక్ శివుడు
38. హనిష్ ఆశయం, దేవుడు
39. హిమిర్ ప్రశాంతమైన చలి
40. హేమిత్ర విష్ణువు
41. హస్వాన్ ఎప్పటికీ హ్యాపీ
42. హేమంత్ ఎప్పటికీ హ్యాపీ
43. హనుష్ సంతోషంగా
44. హార్దిక్ గుండె నుండి
45. హవిష్ అగ్ని
46. హేషల్ చల్లని వ్యక్తి
47. హేమాంక్ విలువైన వజ్రం
48. హీరావ్ పచ్చదనం
49. హిశాల్ బహుమానంగా ఇచ్చారు
50. హృహన్ దేవతలు ఒకరిని ఎన్నుకున్నారు
51 హరికిషన్ విష్ణువు పేరు
52 హేనిత్ పులి
53 హేమదేవ్ ప్రకృతి ప్రభువు
54 హరుష్ ఫారమ్ చేయడానికి
55 హనుష్ సంతోషంగా
56 హరదిప్ గ్లో ఆఫ్ లార్డ్ శివ
57 హరగోపాల్ శివుడు మరియు కృష్ణుడు
58 హరింద్ర శివుడు
59 హరి కృష్ణ శ్రీకృష్ణుడు
60 హరినాథ్ విష్ణువు
61 హసన్ నవ్వు
62 హృతేష్ ప్రీతికరమైన
63 హనిత్ నాయకుడు, సింహం
64 హెమ్ బంగారం, శివుడు
65 గౌసిక్ బుద్ధ భగవానుడు
66 హరన్ మంచివారు
67 హరింద్ర జీవనాధారం ప్రభువు
68 హరిప్రసాద్ భగవంతునిచే భక్తిపూర్వక సమర్పణ
69 హరి రాజ్ సింహాల రాజు
70 హరిరాం రాముడు ,విష్ణువు
71 హరిప్రిత్ దేవతలకు ప్రీతిపాత్రుడు
72 హీమాన్ బంగారు రంగు
73 హృశిత్ సంతోషాన్ని తెచ్చేవాడు
74 హృతిక్ సంతోషంగా
75 హేత్విక్ శివుడు
76 హస్నిక్ స్విమ్ ఈతగాడు
77 హరీష్ బాబు దేవుని కుమారుడు
78 హరీష్  కృష్ణుడు
79 హేమల్ గోల్డెన్ కింగ్
80 హయన్ సంతోషంగా

ఇవి కూడా చదవండి :-

Leave a Comment