షుగర్ పేషెంట్స్‌ ఈ పండ్లకు దూరముగా ఉండాలి

షుగర్ పేషెంట్స్‌ ఈ పండ్లకు దూరముగా ఉండాలి | Sugar Patient Avoid Fruits list In Telugu

డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు అన్ని పండ్లు సరిపడవు, కావున పండ్లను తినే ముందు వేటిని తినాలి దేని వలన మనకు ప్రయోజనం ఉంటుందో తెలుసుకొని తినాలి, తొందర పడి అన్ని రకల పండ్లను తింటే మనకు వాటి వల్లన ప్రయోజము ఉండదు. అదే కాక మనకు షుగర్ లెవెల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే కొన్ని పండ్లలోఅధికముగా చెక్కర శాతము ఉంటుంది.

  • షుగర్  వ్యాధిగ్రస్తులకు ద్రాక్ష చాలా హానికరం. ఈ పండులో విటమిన్ సి ఉన్నప్పటికీ ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉండదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో ఉండే చక్కెర డయాబెటిక్ రోగుల సమస్యను పెంచుతుంది. కాబట్టి ఈ పండుకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఎండు ద్రాక్ష కూడా తినకూడదు.
  • డయాబెటిస్‌ ఉన్న వారు అరటిపండును కూడా తినకూడదు. ఈ పండులో అధికంగా పిండి పదార్థాలు, చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటాయి. కనుక రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంది.
  • అంజీర్ పండ్ల వినియోగం కూడా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ప్రమాదం. ఇందులో ఉండే పిండి పదార్థాలు, చక్కెర పరిమాణం డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
  • బొప్పాయి దాని మధ్యస్థ GI కారణంగా మధుమేహం ఉన్నవారికి మాత్రమే మంచి ఎంపిక కాదు, బొప్పాయి తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ కూడా తగ్గుతుంది. కొన్ని నివేదికల ప్రకారం, బొప్పాయి శరీరంపై హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు. పండులో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
  • అలాగే నారింజ పండు దాని కలయిక లో ఏ ఇతర పండ్లను తిన్న షుగర్ ఉన్న వారికీ ఇవి సరి పోవు. కావున మన తినే ఆహారములో ను ముఖ్యముగా పండ్ల ఎంపిక లో జాగ్రత్త పాటించాలి, దీని వలన మనము ప్రయోజనము ఉండదు. కావున వీటిని  తినవలసి వస్తే కచ్చితముగా  డాక్టర్ ను అడిగి తిన వలసి ఉంటుంది.

ఇవే కాక ఇంకా చదవండి 

Leave a Comment