OTT New Movies In Telegu 2022
OTT ఫ్లాట్ ఫారం వారంలో ఎన్నో సినిమాలు విడుదల అవుతాయి, ఈ OTT లో వేరు వేరు ప్లాట్ ఫారం లో వివిధ సినిమాలు, వివిధ భాషలలో రిలీజ్ అవ్వడం జరుతాయి, ఆ OTT ఫ్లాట్ ఫారం అనగా అమెజాన్ ప్రైమ్ వీడియో , నెట్‌ఫ్లిక్స్ , ఆహా వీడియో , డిస్నీ+ హాట్‌స్టార్ , ZEE5 వివిధ వాటిలో సినిమాలు రిలిజ్ అవ్వడం జరుతాయి, అలాగే ఈ వారం లో ఏ సినిమా ఏ ఫ్లాట్ ఫారం లో రిలీజ్ అయ్యినాయో తెలుసుకొందం.
అమెజాన్ ప్రైమ్
అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ప్రారంభించిన OTT ప్లాట్‌ఫాం. ఈ ప్లాట్‌ఫాం చాలా కాలం క్రితం ప్రారంభించబడినప్పటికీ, ఇది 26 జూలై 2016 న భారతదేశంలో ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్‌లో వివిధ రకాల వెబ్‌సరీలు, షోలు మరియు సినిమాలు చూడవచ్చు. ఇందులో మిర్జాపూర్ అత్యంత పాపులర్ అయిన వెబ్ సిరిస్ మరియు యంగ్ షెల్డన్, Hanna web series చాల ఫేమస్ అయ్యాయి.
ఈ Amazon Prime లో సభ్యత్వం తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మరీ ముఖ్యముగా amazon kindle మరియు kindle lite apps free గా వస్తాయి. ఇందులో మనకు నచిన novels కథల బుక్స్ competetive exam బుక్స్ కూడా చదవచ్చు. అమెజాన్‌లో షాపింగ్ చేయడం ద్వారా మీ డెలివరీ చాలా త్వరగా వస్తుంది. మీరు ఒకేసారి 4 device ల లో చూడవచ్చు.
Movie Names | Release date |
కథ కంచికి మనం ఇంటికి | 25 MAY 2022 |
ఆచార్య | 20 MAY 2022 |
సొన్ ఆఫ్ ఇండియా | 17 MAY 2022 |
KGF చాప్టర్ 2 | 16 MAY 2022 |
చిన్ని | 06 MAY 2022 |
సద్గతి ప్రాప్తిరస్తు | 16 MAY 2022 |
C/O కుజులురు | 04 MAY 2022 |
ఆహ
ఇది తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే రూపెందించిన OTT ప్లాట్‌ఫాం. ఇందులో ముఖ్యముగా తెలుగు వారి కోసమే ప్రత్యేకముగా వెబ్ సిరీస్ లు మరియు ఇతర ప్రోగ్రామ్స్ మరియు టాక్ show లు. కొత్తగా వచ్చిన సినిమాలు, పాత సినిమాలు కూడా చూడవచ్చు. ఇందులో ముఖ్యముగా బాలయ్య చేస్తున “unstoppable program” మంచి పాపులర్ అయ్యింది, మరియు ఈ మధ్య వచ్చిన “ఇండియన్ ఐడల్ తెలుగు” సింగింగ్ show చాల popular అయ్యింది. ఇందులో తమ్మన్ మరియు నిత్య మినన్, కార్తీక్ judge లుగా వ్యవహరిస్తునారు.
Movie Names | Release date |
అశోక వనం లో అర్జున కళ్యాణం | 03 JUNE 2022 |
రైటర్ | 27 MAY 2022 |
పోతనూర్ తబాల్ నిలయం | 27 MAY 2022 |
బి ఎఫ్ ఎఫ్ | 20 MAY 2022 |
దొంగట | 06 MAY 2022 |
అయ్న్గారాన్ | 27 MAY 2022 |
కుతుకు పాతు | 13 MAY 2022 |
డిస్నీ హాట్ స్టార్ట్
ఇది ఫిబ్రవరి 2015 లో ప్రారంభమైన చాలా పాపులర్ పొందిన OTT ప్లాట్‌ఫాం. దీనికి brand ambassador గా రామ్ చరణ్ వ్యవహరిస్తునారు. ఇది వివిధ రకాల సీరియల్స్, షోలు, సినిమాలు మరియు క్రీడలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.ఈ ప్లాట్‌ఫాం ఇటీవల డిస్నీతో కలిసి హోస్ట్ చేయబడింది. అందుకే డిస్నీ యొక్క అన్ని ప్రదర్శనలు మరియు సినిమాలు దీనిలో చూడవచ్చు. ఇది కాకుండా, ఐపిఎల్ యొక్క ప్రత్యక్ష ప్రసారం కూడా OTT Platform చూడవచ్చు.
Movie Names | Release date |
9 హౌర్స్ | 02 JUNE 2022 |
హాల్లొ వుడ్ స్తర్గిరి | 03 JUNE 2022 |
ఎస్కాయ్పే లైవ్ | 20 MAY 2022 |
12 th మాన్ | 20 MAY 2022 |
చిప్ డేల్ రెస్చుఎ రేంజర్స్ | 20 MAY 2022 |
నెట్‌ఫ్లిక్స్
ఇది మొదటగా ఆగష్టు 29 1997 లో స్టార్ట్ అయ్యింది. మొదటగా సినిమాలు మరియు వెబ్ series లు మాత్రమే వచ్చేవి. అ తర్వాత అన్ని కంటెంట్ ల తో వరల్డ్ వైడ్ గా ఎక్కువ popular అయ్యింది. ఇండియా లో ముఖ్యం ఎక్కువ ప్రేక్షకుల తో subscription లు తీసుకోంది.
నెట్‌ఫ్లిక్స్ అనేది ఒక అమెరికన్ సంస్థ, దీనిలో ఎక్కువ షోలు ఇంగ్షీషు లో ఉన్నాయి. ఈ సంస్థ చాలా కాలం క్రితం ప్రారంభమైనప్పటికీ, ఇది 2007 నుండి OTT ప్లాట్‌ఫారమ్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఇది ఎప్పుడు తెలుగు లో కూడా చూడవచ్చు.
మీకు కావలసినంత, మీకు కావలసినప్పుడు, ఒక్క ప్రకటన లేకుండానే – అన్నీ ఒక తక్కువ నెలవారీ ధరతో చూడవచ్చు. అలాగే ప్రతి వారం కొత్తగా ఆడ్ చేసిన సినిమాలు మరియు వెబ్ series మరియు ఇతర చిల్ద్రెన్ షోస్, cooking vedios అన్ని ఆడ్ చేస్తారు.
మీ స్మార్ట్ టీవీ మరియు laptap మరియు స్ట్రీమింగ్ device లలో చూడవచ్చు. ఈ ప్లాన్ నెలకు 149 మరియు వన్ ఇయర్ కు 650 రూపాయలతో మనం తీసుకోవచ్చు.
నెట్‌ఫ్లిక్స్‌లో మీకు భారీ మొత్తంలో కంటెంట్ లభిస్తుంది, ప్రధానంగా మీకు అవార్డు విన్నింగ్ టీవీ షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు మరియు వెబ్ సిరీస్ లభిస్తాయి. ప్రతి వారం నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని సినిమా మరియు టీవీ షో యాడ్ చేస్తారు.
Movie Names | Release date |
Toolsidas junior – Hindi | 24 MAY 2022 |
RRR – Hindi | 20 MAY 2022 |
Jersey – Hindi | 20 MAY 2022 |
A perfect pairing – English, Hindi | 19 MAY 2022 |
The photographer munder in pinamar – English | 19 MAY 2022 |
Cyber hell : exposing an internet horror – English, Korean | 18 MAY 2022 |
Senior year – English, Hindi | 13 MAY 2022 |
Beast – Tamil | 11 MAY 2022 |
Along for the ride – English, Hindi | 06 MAY 2022 |
The take down – English, French | 06 MAY 2022 |
Radhe shyam – Hindi | 04 MAY 2022 |
ZEE 5 Telugu
ఇది కుడా జీ టీవీ network లో అతి పెద్ద OTT PLATFORM. దీంట్లో కూడా మూవీస్, వెబ్ series, టీవీ show మరియు లైవ్ cricket మరియు action , హారర్ మరియు కామెడీ షోస్ ఇంకా సరికోత్త సినిమాలు వస్తాయి.
2019లోనే, ZEE5 దాదాపు 25 ఒరిజినల్ షోలను బాషలలో విడుదల చేసింది. మరియు మార్చి 2020 నాటికి 72+ షోలను ప్రారంభించేందుకు ప్లాట్‌ఫారమ్ కట్టుబడి ఉంది. ఇది ప్లే స్టోర్‌లో ప్రారంభించినప్పటి నుండి 70 మిలియన్ల+ డౌన్‌లోడ్‌లను దాటింది. మరియు సెప్టెంబర్ 2019 నాటికి 9 మిలియన్ ప్రేక్షకులను కలిగి ఉంది.
ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ & పంజాబీ వంటి 12 భాషల్లో కంటెంట్‌తో, ZEE5 ఆన్ డిమాండ్ కంటెంట్ మరియు 80+ లైవ్ టీవీ ఛానెల్‌లకు కలిగి ఉంది.
నేషనల్ మరియు ఇంటర్నేషనల్ టీవీ show లు , మ్యూజిక్ మరియు చిల్ద్రెన్ మూవీస్ మరియు అనిమేషన్ మరియు గేమ్ కంటెంట్ programs, లైవ్ టీవీ, హెల్త్ మరియు లైఫ్ స్టైల్ మరియు ఇతర ఛానల్ ను zee five అందిస్తోంది.
Movie Names | Release date |
Valmai | 25 MAY 2022 |
Rowdy boys | 11 MAY 2022 |
Saamanyudu | 04 MAY 2022 |
Zombivli | 20 MAY 2022 |
Jockey | 19 MAY 2022 |
Uncharted | 19 MAY 2022 |
Studio 666 | 19 MAY 2022 |
Umma | 19 MAY 2022 |
Tthe kashmir files | 13 MAY 2022 |
Kallan | 13 MAY 2022 |
Lock down | 13 MAY 2022 |
Mugali pete | 13 MAY 2022 |
Taledanda | 13 MAY 2022 |
Jhund | 06 MAY 2022 |
Mx ప్లేయర్
mx player మొదటగా VIEDO స్ట్రీమింగ్ పార్టనర్ గా స్టార్ట్ అయ్యింది, అ తర్వాత సినిమాలు, వెబ్ series మరియు show లు , మరియు ఇతర డాక్యుమెంటరీ vedio లను కూడా కలిగి ఉంది. 280 million వీక్షకులను కల్గి ఉంది.
ఇది సుమారుగా 12 బాష లలో ఇంగ్లిష్ బాష తో కలిపి 13 LANGAUGES లో అందుబాటులో ఉంది. అలాగే ఇందులో CID మరియు క్రైమ్ పెట్రోల్ శరత్ వంటి వెబ్ SERIES లు బాగా popular అయ్యాయి. ఇవే కాకుండా కపిల్ శర్మ show ఇది సోనీ లైవ్ app లో కూడా వస్తాయి. మరియు అనామిక వెబ్ series మరియు అమితాబ్ KBC 13 show లు చాల popular అయ్యాయి.
ఈ ప్లాట్‌ఫామ్ గురించి గొప్పదనం ఏమిటంటే ఇది పూర్తిగా ఉచితం. దీంట్లో వచ్చే అన్ని programs మరియు చలనచిత్రాలు, మీరు అవన్నీ ఉచితంగా చూడవచ్చు. దీనిపై, మీరు హాలీవుడ్ మరియు బాలీవుడ్ యొక్క అనేక ప్రసిద్ధ సినిమాలను చూడవచ్చు. దీనితో పాటు, మీరు దానిపై అనేక రకాల వెబ్ సిరీస్‌లను కూడా చూడవచ్చు.
Mx Player లో Mx Taka Tak అనే ఫీచర్ ఉంది, దీనిలో మీరు టిక్ టోక్ వంటి చిన్న చిన్న వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు మరియు సృష్టించవచ్చు మరియు ఇతరులు అప్‌లోడ్ చేసిన వీడియోలను చూడవచ్చ మరియు దీంట్లో vedio స్ట్రీమింగ్ పూర్తిగా ఫుల్ స్క్రీన్ లో చూడవచ్చు.
Movie Names | Release date |
Aashram season 3 | 3 JUNE 2022 |
Delhi Khabbar | 27 MAY 2022 |
సోనీ లివ్
ఇది కూడా ఈ మద్య కాలములో popular అయిన OTT PLATFORM. ఇందులో సోనీ టీవీ లో వచ్చే అన్ని సీరియల్, టీవీ షోస్ హిందీ ఫేమస్ టీవీ సీరియల్స్ మరియు వీటిని తెలుగులో డబ్ చేసిన అన్ని programs, మరి ముఖ్యముగా అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి మరియు తెలుగులో ఎన్టీఆర్ మీలో ఎవరు కోటేశ్వరులు చాల ఫేమస్ అయ్యాయి.
Movie Names | Release date |
Seththumaan | 27 MAY 2022 |
Nirmal pathak ki ghar waps | 27 MAY 2022 |
Puzhu | 13 MAY 2022 |
Ooradeal by innocence | 13 MAY 2022 |
Pet puraan | 06 MAY 2022 |
ఇవి కూడా చదవండి
- F3 సినిమాకు సంభందించిన రెండురోజుల కలెక్షన్స్ ఎంతంటే !
- F3 సినిమా కి సంభందించిన మొదటి రోజు కలెక్షన్స్ !
- సర్కారీ వారి పాట మూవీ OTT రిలేజ్ డేట్ !