Phone లో సినిమా టికెట్స్ బుకింగ్ ఎలా చేయాలో మీకు తెలుసా ?
Phone pay Movie Tickets Booking In Telugu : ఈ మధ్యకలంలోసినిమా టికెట్స్ కోసం వివిధ మార్గాలలో బుక్ చేసుకోవడం జరుగుతుంది, ఎవరికీ నచ్చిన విధంగా వారు బుక్ చేసుకొని సినిమాని చూసి ఆనoదిస్తారు. ఆన్లైన్ లో సినిమా టికెట్స్ బుకింగ్ చేసుకోవడం అంటే వివిధ రకాలుగా చేసుకోవచ్చు, ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు చేసుకొంటారు, అభిమానులు వాళ్ళ ఫెవెరేట్ హీరో సినిమా మొదటి రోజే చూడాలి అంటే అవ్వదు.
కానీ మొదటి రోజే సినిమా చూడాలని ఆసక్తికరంగా ఉంటది. అలాగే కొంత మందికి ఆన్లైన్ ఫోన్ పే ద్వారా సినిమా టికెట్స్ బుక్స్ చేసుకోవడం అనేది ఎలాగో కొందరికి వస్తుంది, మరికొందరికి రాకపోవచ్చు, వాళ్ళ అందరి కోసం ఫోన్ పే లో సినిమా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకొందం.
Phone pay లో సినిమా టికెట్స్ ఆన్లైన్ ఎలా బుక్ చేసుకోవాలి ?
- మీరు ముందుగా గూగుల్ ని ఓపెన్ చేసి సర్చ్ బార్ లోbook my show అని టైపు చేసి ఎంటర్ చేయండి.
- చేశాక మీకు కొన్ని సినిమా హాల్స్ వస్తాయి, దాని మీద క్లిక్ చేయండి.
- చేయగానే మీకు కొన్ని సినిమాలు వస్తాయి మీకు ఏ సినిమా కావాలో దాని మీద ప్రెస్ చేయండి.
- చేశాక మీరు ఎన్ని టికెట్స్ కావాలో అన్ని ఎంటర్ చేసి సినిమా హాల్ లో ఏవైపు కావాలో ఏ సిట్ కావాలో అక్కడ క్లిక్ చేయండి.
- క్లిక్ చేశాక మీకు pay ఆప్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి.
- మీకు ఎంత అమౌంట్ వచ్చిందో చూపిస్తుంది, అలాగే మీకు e mail, ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది దాని కూడా ఎంటర్ చేయండి.
- ఎంటర్ చేశాక ఇంకోసారి pay ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- చేశాక మీకు కొన్ని ఆన్లైన్ మనీ కి సంభందించిన ఆప్షన్స్ చూపిస్తాయి, మీకు ఏది అందుబాటులో ఉంది దాని మీద క్లిక్ చేయండి.
- చేశాక మీరు upi అనే దాని మీద క్లిక్ చేయండి, చేయగానే మీరు phone pay వస్తుంది, దానిని ప్రెస్ చేయండి.
- phone pay లో మీకు upi అనే ఆప్షన్ ఉంటది దాని కాఫీ చేసి అక్కడ పేస్టు చేయండి.
- చేశాక submit బటన్ మీద క్లిక్ చేస్తే, చేసిన వెంటనే మీ Phone pay కి ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది.
- వచ్చినాక మీకు మీ phone pay lo అమౌంట్ అనేది మొదటి లోనే చూపిస్తుంది.
- ఆ అమౌంట్ కిందనే pay అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం phone pay ద్వారా సినిమా ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ చేసుకొని మనీ ని పే చేసి బుకింగ్ చేసుకోవచ్చ.
- ఈ విధంగా మనం phone pay నుండి మనం సినిమా టికెట్స్ ని ఈ విధంగా బుకింగ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :-