IRCTC లో ట్రైన్ టికెట్ బుకింగ్ | How To Book Train Tickets In IRCTC App In Telugu
IRCTC Train Ticket Booking In Telugu : భారత రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ ఆన్‌లైట్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ఇప్పుడు పూర్తిస్థాయిలో మారిపోయింది. బెటా ఫార్మ్‌లో పనిచేసే ఈ కొత్త సదుపాయాలు ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ముందు వెబ్‌సైట్‌తో పోల్చితే ఈ కొత్త వెబ్‌సైట్ పూర్తిగా కొత్తగా ఉన్నదీ. ఇందులో లాగిన్ కాకుండానే రైళ్ల వివరాలను తెలుసుకునే సదుపాయం కల్పించారు.
ఈ కొత్త నియమం ప్రకారం ట్రైన్ కదలడానికి 30 నిమిషాల ముందు సెకండ్ చార్ట్ సిద్ధం అవుతుంది. అంతకు ముందు ప్రయాణికుల సౌలభ్యం కోసం ట్రైన్ ప్రారంభం అయ్యే రెండు గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అయ్యేది. కారోనా వైరేస్ మహమ్మారి వల్ల ఇలా రెండు గంటల ముందే బుక్ చేసుకొనే వాళ్ళు.
డిపార్చర్ కు 4 గంటల ముందు మొదటి చార్ట్ ప్రిపేర్ అయ్యేది, మిగితా టికెట్లను ప్రయాణికులు కౌంటర్ల వద్ద ఉన్న ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా టికెట్లు బుక్ అవుతాయి.
చివరి నిమిషంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే వారికి ఈ కొత్త నియమం బాగా ఉపయోగపడుతుంది. చార్ట్ ప్రిపేర్ కాక ముందు టికెట్ బుక్ చేసుకోవడం లేదా క్యాసిల్ చేసుకునేవారికి ఈ కొత్త రూల్ ఉపయోగకరంగా ఉంటది. ఈ విధంగా ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండ స్వేచ్చగా ప్రయాణించాడానికి సౌకర్యం కలిపించారు.
IRCTC ట్రైన్ టికెట్స్ ఆన్లైన్ ఎలా బుక్ చేసుకోవాలి | How To Train Tickets Book In IRCTC App
- ముందుగా మీరు మీ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి.
- వెళ్ళిన మీరు సెర్చ్ బార్ లోకి వెళ్లి IRCTC అని టైపు చేయండి.
- టైపు చేయగానే IRCTC యప్ వస్తుంది ఆ యప్ ని ఇంస్టాల్ చేయండి.
- చేశాక మీకు కొన్ని షరతులు అడుగుతుంది అన్నింటికీ Allow అనేదాని మీద క్లిక్ చేయండి.
- క్లిక్ చేశాక మీకు ఒక కోవిడ్ కి సంభందించిన ఒక సమాచారం వస్తుంది, వచ్చిన సమాచారం మీద ఓకే బొట్టన్ మీద క్లిక్ చేయండి.
- క్లిక్ చేయగానే మీకు ఒక న్యూ పేజి ఓపెన్ అవుతుంది.
- ఓపెన్ అవ్వగానే రిజిస్టర్ యూసర్ మీద క్లిక్ చేయండి.
- చేశాక మీకు కొన్ని వివరాలు అడుగుతుంది వాటి అన్నింటిని పూర్తి చేయండి, చేశాక NEXT మీద క్లిక్ చేయండి.
- చేశాక మరి కొన్ని వివరాలు కూడా అడుగుతుంది వాటిని కూడా పూర్తి చేయండి, చేశాక మరొక సరి NEXT మీద క్లిక్ చేయండి.
- మరొక సరి కూడా ఇంకా కొన్ని వివరాలు అడుగుతుంది వాటిని కూడా పూర్తి చేయండి, చేశాక ఇంకో సారి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి.
- క్లిక్ చేయగానే మీకు CONGRATULATIONS అని వస్తుంది.
- మనం బుక్ చేసుకొన్నా టికెట్ గురించి వస్తుంది. అక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేయండి.
- చేశాక మీకు అక్కడ మీరు మొదటిలో ఇచ్చిన యూసర్ నేమ్ టైపు చేయండి, అలాగే పాస్ వర్డ్ కూడా టైపు చేయండి కాప్త్చ కూడా ఎంటర్ చేయండి.
- ఎంటర్ చేశాక లాగ్ గిన్ బటన్ మీద క్లిక్ చేయండి, చేయగానే మీకు ఎంటర్ పిన్ confrom pin ఎంటర్ చేయండి, చేశాక submit మీద క్లిక్ చేయండి.
- చేయగానే మీకు రెమెంబెర్ పిన్ అనే పాపప్ వస్తుంది, ఓకే బటన్ మిద క్లిక్ చేయండి.
- క్లిక్ చేయగానే మీకు IRCTC డాష్ బోర్డ్ వస్తుంది, అందులో మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి.
- అందులో మీరు PLAN MY JOURNEY మీద క్లిక్ చేయండి.
- క్లిక్ చేయగానే మీకు కొన్ని వివరాలు వస్తాయి, అందులో మీరు ఎక్కడికి పోవాలో వాటికీ సంభందించిన వివరాలు పూర్తి చేయండి.
- చేశాక మీకు లాస్ట్ లో సెర్చ్ ట్రైన్ మీద క్లిక్ చేయండి.
- చేశాక మీకు అందుబాటులో ఉన్న ట్రైన్ లు మీకు కనిపిస్తాయి, అలాగే టైంతో వివిధ వివరాలు అన్ని వస్తాయి.
- మీకు ఏ సిట్ కావాలో దాని మీద క్లిక్ చేయండి, చేయగానే మీకు సిట్ కాస్ట్ వస్తుంది, పాసెంజర్ మీద క్లిక్ చేయండి.
- చేయగానే మీకు హెల్త్ కి సంభందించిన ఒక పాపప్ వస్తుంది, అందులో AGREE మీద క్లిక్ చేయండి.
- చేయగానే మనం సెలెక్ట్ చేసుకొన్నా పాసెంజర్ వివరాలు అన్ని వస్తాయి.
- అన్ని వివరాలు ఒక సరి చూసుకొన్న తర్వాత మీరు ADD NEW మీద క్లిక్ చేయండి.
- క్లిక్ చేయగానే మీకు కొన్ని వివరాలు వస్తాయి వాటిని అన్ని ఫిల్ చేయండి, మీకు ఏ సిట్ కావాలో ఆ సిట్ ని బుక్ చేసుకోండి.
- అలాగే మీ వద్ద ఆన్లైన్ మనీ translation ఏది ఉన్నదోదాని నుండి మీరు మనీ ని పే చేయవచ్చు.
- చేశాక REVIEW JOURNEY DETAIILS మీద క్లిక్ చేయండి.
- చేశాక మీకు ట్రైన్ వివరాలతో పాటు పాసెంజర్ వివరాలు కూడా వస్తాయి, కింద కాప్త్చ కోడ్ ఉంటది దానిని ఎంటర్ చేయండి.
- ఎంటర్ చేశాక ప్రోసిడ్ టు పే మీద ఎంటర్ చేయండి.
- చేశాక ఒక పాపప్ వస్తుంది ఓకే అని ప్రెస్ చేయండి .
- క్లిక్ చేయగానే మీకుపే ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి.
- చేయగానే మీకు ఏది ఆన్లైన్ పే మెంట్ ఉందో దాని సెలెక్ట్ చేసుకొని వివిధ రకాల వివరాలు అడుగుతుంది వాటిని అన్నింటిని పూర్తి చేయండి.
- చేశాక మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP నెంబర్ అక్కడ టైపు చేసి SUBMIT మీద ప్రెస్ చేయండి.
- SUBMIT చేశాక మీకు వివరాలు అన్ని కనిపిస్తాయి.
- ఒకవేళ మీకు టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకొంటే మీకు డౌన్ లోడ్ అనే ఆప్షన్ ఉంటది దాని నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ విధంగా మనం మొబైల్ నుండి ట్రైన్ టికెట్స్ ను బుక్ చేసువచ్చు.
IRCTC ONLINE TRAIN TICKET BOOKING LINK
ఇవి కూడా చదవండి :-