Top 10 Cricket Stadium In Indian With Capacity :- క్రికెట్ అంటేనే అందరికి గుర్తుకు వచ్చేది ఒక్కటే. అదే వాళ్ళకు ఏంతో ఇష్టం అయిన క్రికెట్ ఆటగాళ్ళు. ఈ ఆటని అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా స్టేడియంకి వెళ్ళి ఏంతో ఇష్టంగా క్రికెట్ ని చూస్తారు. అయితే ఇండియాలో ఉండే టాప్10 క్రికెట్ స్టేడియం పేర్లు తెలుసుకుందాం. క్రికెట్ స్టేడియం ఏఏ పట్టణాలలో నిర్మించినారో కనుకొందాం. ఇండియాలో ఉండే టాప్ 10 క్రికెట్ స్టేడియంలలో క్రికెట్ చూడడానికి ఎంత మంది పడుతారో, ఆ క్రికెట్ స్టేడియం యొక్క కెపాసిటీ ఏంటో ఒక్కొక విషయమే తెలుసుకుందాం.
S.no | Cricket Stadium Names | Cricket Stadium Capacity | Cricket Stadium City |
1. | నరేంద్ర మోదీ స్టేడియం | 1,32,000 మంది | అహ్మదాబాద్ |
2. | ఈడెన్ గార్డెన్స్ స్టేడియం | 68,000 మంది | కోల్కతా |
3. | షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | 65,400మంది | రాయ్పూర్ |
4. | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | 55,000మంది | హైదరాబాద్ |
5. | గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం | 55,000మంది | తిరువనంతపురం |
6. | భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియం | 50,000మంది | లక్నో |
7. | MA చిదంబరం క్రికెట్ స్టేడియం | 50,000మంది | చెన్నై |
8. | JSCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | 50,000మంది | రాంచీ |
9. | విదర్భ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం | 45,000 మంది | నాగపూర్ |
10. | బారాబతి క్రికెట్ స్టేడియం | 45,000 మంది | కటక్ |
11. | సైఫాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | 43, 000 మంది | సైఫై |
12. | అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం | 41,820 మంది | న్యూఢిల్లీ |
13. | D .భూపేన్ హజారికా క్రికెట్ స్టేడియం | 40,000 మంది | గౌహతి |
14. | M. చిన్నస్వామి స్టేడియం | 40,000 మంది | బెంగళూరు |
మీకు క్రికెట్ ఆటకు సంభందించిన సమాచారం కావాలి అంటే మీరు తప్పకుండ techbufftelugu.com ని రోజు విజిట్ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన సమాచారం అందజేస్తాం.
ఇవి కూడా చదవండి :-