ప్రేమ కవితలు మీ అందరి కోసం!

ప్రేమ కవితలు| Love Quotes In Telugu

Love Quotes In Telugu:- ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి. ప్రేమకు సంబంధించి చాలా కవితలు ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమ కవితలు| Love Quotes In Telugu

  1. పుట్టుక తెలిసి చావు తెలియనిది నిజమైన ప్రేమ ఒక్కటే.
  2. నిజమైన ప్రేమ అంటే వెంటపడి ప్రేమించడం కాదు,మనం ప్రేమించిన వాళ్ళకి మనవల్ల చేడు జరుగుతుందని అనుకుంటే వదిలేయడం కూడా ప్రేమే.
  3. ప్రేమ సంగీతానికి శృతి నీవు,లయ నేను ఉపిరి పోద్దమా !!! ప్రనయగీతనికి.
  4. నీవు మాట్లాడితే వినాలని ఉంది.కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో నేను మాయం అయిపోతున్నాను.
  5. మర్చిపోవడం అంటేకనపడని కన్నీటిని దాస్తునవ్వుతున్నటు నటిస్తూ బ్రతకడమే.
  6. నువ్వు ఎవరో మొదట నాకు తెలియదు.కానీ నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది నా సంతోషం నువ్వే అని!
  7. నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైన  ఉంది అంటే అది నువ్వు నా జీవితంలోకి రావడమే.
  8. ప్రేమ అనేది పవిత్రమైనది.దానిని టైం పాస్ కోసం వాడుకోవద్దు….!
  9. ప్రేమతో కూడిన కౌగిలింతవంద మాటలతో సమానం.
  10. ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం.తిరిగి ఆశించటం కాదు.
  11. ఎలాంటి విషయాలను దాచకుండా,అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.
  12. నీ నవ్వులో చందమామను మించిన అందాన్ని,నక్షత్రాలను మించిన మెరుపును చూస్తున్నాను.
  13. ప్రాణం విడిచేటప్పుడు ఎలా ఉంటుందో కానీ,నువ్వు దూరంగా వెళుతుంటే ప్రాణం విడిచినట్టుంటుంది.
  14. ఎప్పటికైనా వస్తారని ఎదురుచూడటం ఆశ, ఎప్పటికీ రారని తెలిసినా ఎదురుచూడటం ప్రేమ.
  15. ఈ ప్రపంచంలో విలువైనది ఏది లేదు నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప.
  16. గొంతులో ఉన్న మాట అయ్యితే నోటితో చెప్పగలం. కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చేప్పగలం.
  17. నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో,నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో,నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.
  18. ప్రేమికులకు ప్రపంచంతో పని లేదు, ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం కాబట్టి.
  19. ప్రపంచంలో అన్నింటికన్నా అద్భుతమైన అనుభూతి మనం మనల్ని ప్రేమించే వారిచేత తిరిగి ప్రేమించబడటం.
  20. నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన మొదటి క్షణమే నాకు అర్థమైంది.నువ్వే నా ప్రపంచమని. నా ప్రపంచం ఎప్పటికీ నాకు దూరంగా ఉండదు.తన ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది.
  21. నువ్వు దగ్గర ఉంటె గొడవ పడాలి అనిపిస్తుంది.దూరం అయితే దగ్గర కావాలి అనిపిస్తుంది.ఎలా అయినా నీతో ఉండాలి అనిపిస్తుంది బహుశ నేవ్వే నెమో నా ప్రాణం.
  22. మగవాడి నిజమైన సామర్థ్యం అతని ముందు కూర్చున్న ఆడదాని మొఖంలోని ఆనందంలో కనిపిస్తుంది.
  23. నా కనుల ముందు ఎంత మంది ఉన్నా నా కనులు ఆశగా వెతికేది నీ ప్రేమ కోసమే ప్రియా….
  24. నిజమైన ప్రేమికులు ప్రతిరోజు గోడవపడతారు,తిట్టుకుంటారు కానీ చివరికి ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు.
  25. ప్రియా.. నీవే నా ప్రాణం… నీవే నా జీవం …నీవే నా లోకం …నీవే నా గ్యమం…నీవే నా సారస్వం….
  26. నిన్న మనసంత ఉన్న నువ్వు నేడు నా అక్షరాలలో మాత్రమే మిగిలావు.
  27. నిజమైన సంతోషం గుండెల్లో దాగి ఉంటుందంటారు.నిజమే.. నా సంతోషం నా గుండెల్లోనే దాగి ఉంది. నా సంతోషం నువ్వే కదా.
  28. ప్రతి రోజూ నేను నీతో ప్రేమలో పడుతూనే ఉన్నా.నిన్న మాత్రం నీమీద ప్రేమకు బదులు కోపం వచ్చింది.ఆ కోపం పెరగడానికి నువ్వే కదా కారణం.ఇప్పుడు నువ్వే ఆ కోపాన్ని తగ్గించు.
  29. మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు.కానీ అది తప్పు, ఎందుకంటే నిన్నుచూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.
  30. నువ్వులేని నా జీవితం ఎలా ఉంటుందో తెలుసాఅయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడుఅప్పుడు కనిపించే ఆ చికటే నువ్వు లేని నా జీవితం.

ఇవి కూడా చదవండి :-

Leave a Comment