ఒంటరితనం Quotes మీ అందరి కోసం !

ఒంటరి Quotes | Alone Quotes In Telugu 2022

Alone Quotes In Telugu:- జీవితంలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం. మనషుల్లో ఒంటరి అనే భావన వస్తేనే  చాలా కృంగిపోతారు. మనలో చాలా మంది ఈ ఒంటరి కోట్స్ కోసం వెతుకుతుంటారు. అలా వెతికేవాళ్ళ కోసం కొన్ని కోట్స్ ని ఇందులో రాయడం జరిగింది

.

ఒంటరి Quotes | Alone Quotes In Telugu

  1. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటం కష్టంగా ఉండవచ్చు… కానీ …నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది.
  2. కొంత మంది మన హృదయంలో మాత్రమే ఉంటారు.మన జీవితంలో కాదని నీ పరిచయంతోనే తెలిసింది.
  3. నువ్వు మాట్లాడే రెండు నిమిషాల కోసం కోన్ని గంటలు ఎదురుచూస్తున్న ఆ సమయానికే తెలుసు… నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని…
  4. నడిచే ప్రతి బాట జ్ఞాపకమే ..!నువ్వు లేని ఈ ఒంటరివేళ i am waiting for you dear…
  5. నేనెప్పుడూ ఒంటరిని కాను..ఎందుకంటే నా ఒంటరితనం ఎప్పుడు నాకు తోడుగానే ఉంటుంది…!
  6. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిది ఎవరి మాటలకూ బాధపడనవసరం లేదు మన కారణంగా ఎవరు బాధపడనక్కర్లేదు.
  7. ఏకాంతం వివరిస్తుంది ఒంటరితనం చంపబడుతుంది.
  8. ఒంటరిగా ఉండటం ఎలా ఉంటుందో గాని గడపడానికి మాత్రం చాల కష్టం.
  9. నన్ను నీ నుండి దూరం చేసే వస్తువేది లేదు ఈ లోకంలో ఒక్క దురమవ్వాలనే ఆలోచన తప్ప…!
  10. మీరు ఒంటరిగా లేకపోతే మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు.
  11. ఒంటరితనం అనేది స్వీయ పేదరికం, ఏకాంతం అనేది స్వీయ గొప్పతనం.
  12. బంధాలు బహుశ ఇక నా జీవితంలో స్థానం లేని అంశాలు.
  13. కొన్నిసార్లు మన మంచితమే మనల్ని ఒంటరి చేస్తుంది.
  14. నన్ను ఒంటరిని చేద్దామని నీవు ఎటు కానీ ఏకాకివైనావు.
  15. నిన్నొదిలేసి ముందుకు వెళ్ళిన వాళ్ళ గురించి నువ్వింకా అక్కడే ఆగిపోవడం తప్పు కదా…!
  16. కళ్ళనిండా నీళ్ళు.. గుండె నిండా బాధ.మనసంతా నీ జ్ఞాపకాలు …పెదవులపై మాత్రం చేరగని చిరునవ్వు.. నటించేయను జీవితమంతా..!
  17. జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు మాత్రం ఎలా జీవించాలో  తెలియచేయలేదు!!!
  18. నేను ఏంటో నాకు మాత్రమే తెలుసు, జనానికి నా గురించి లేనివి ఉహించుకోవడమే తెలుసు….
  19. మౌనమే నీ ప్రాణమా… నాతో మాట్లాడితేనే నేరమా.. నేనంటే కోపమా… లేక .. ప్రేమంటే ద్వేషమా..
  20. నువ్వు ఈ ప్రపంచానికి కాకపోయినా బ్రతికేయొచ్చు…కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడ బ్రతకలేవు.
  21. అందరిని వదిలేసి దూరంగా ఉండటం కాదు ఒంటరితనం.. మనకున్న బాధలు పంచుకోవడానికి వీలులేని మనషుల మధ్య మనం ఉండటం అసలైన ఒంటరితనం…!
  22. ఓడిపోయిన మనిషికి ఒంటరితనానికి మించిన ఓదార్పు లేదు.
  23. బంధం ఏదైనా బాధ పంచుకొనేల ఉండాలి. కానీ … బాధ పెంచేలా ఉండకూడదు.
  24. వస్తువు పగిలితే శబ్దం వస్తుంది.మసుస్సు పగిలితే నిశ్శబ్దం వస్తుంది.
  25. ప్రియురాలితో జీవితం పంచుకోలేకపోయినా.. జీవితాంతం తలచుకొనే ప్రియురాలు దొరికింది.అది చాలు.
  26. అలలు లేని సముద్రం అయినా ఉంటుందేమో గానీ నాకు నువ్వు గుర్తుకు రాణి క్షణం ఉండదు.
  27. మనసులో భావాలెన్నో. మరువలేని గాయాలెన్నో  వీడలేని నేస్తాలెన్నో. మరుపురాని పాటలెన్నో..మధురమైన క్షణలెన్నో..
  28. గుండెల్లో బాధను పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండటం.చాలా కష్టంగా ఉంటుంది.  అది  అనుభవించే వారికి  మాత్రమే తెలుస్తుంది.
  29. వస్తువు విలువ ముందు తెలుసకుంటాం,మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం.
  30. కల్లోకి వస్తావు కనులారా చూస్తావు కలవరించేలోపే కన్నీళ్లు తెప్పిస్తావు…

ఇవి కూడా చదవండి :-

Leave a Comment