కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. దాదాపు అన్నీ రంగాలు ఈ వైరస్ ధాటికి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. భారత్ లో కూడా ఈ డేంజరస్ వైరస్ ప్రభావం అధికంగానే ఉంది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావంతో దాదాపు అన్నీ రంగాలు కుదేలయ్యాయి.