W అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు | Baby Girl Names Start With W in Telugu
మీ అమ్మాయికి W అక్షరంతో పేరు పెట్టాలి అని పేర్ల కోసం వెతుకుతున్నారా?అయితే మేము మీ కోసం W అక్షరంతో మొదలయ్యే కోన్ని పేర్లను ఈ క్రింద ఇచ్చాము. నచ్చితే మీ అమ్మాయికి పెట్టుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలితో షేర్ చేయండి.
W అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు|Baby Girl Names Start With W in Telugu
W తో స్టార్ట్ అయ్యే అమ్మాయిల పేర్లను తెలుసుకుందాం.
| S.no | W అక్షరంతో ఆడపిల్లల పేర్లు | అర్థం |
| 1 | వహీదా | ఏకైక |
| 2 | వజీహా | ప్రముఖ |
| 3 | విష్మాలి | అందం |
| 4 | వార్డా | అందమైన |
| 5 | వృద్దిమా | లక్ష్మీదేవి |
| 6 | రైటి | ప్రజాదరణ |
| 7 | రైటి | ఆలోచన |
| 8 | వాలి | రక్షకుడు |
| 9 | వాలిక | రక్షిని |
| 10 | విశాల్ | ప్రేమలో విశాలమైన హృదయం కలిగిన ఆమె |
| 11 | వాకీత | అందమైన పువ్వు |
| 12 | వకీలా | ప్రాతినిధ్యం వహించే వ్యక్తి |
| 13 | వాలి | రక్షకుడు |
| 14 | వామిక | దుర్గాదేవి |
| 15 | వ్రుశాలి | సంతోషాన్ని ఇచ్చే |
| 16 | విభుషిని | స్వర్గం |
| 17 | విన్మతి | ప్రకాశ వంత మైన చంద్రుడు |
| 18 | వలేహ | యువ రాణి |
| 19 | విదిష | అశోక రాజు భార్య |
| 20 | వైదిక | పూర్తిగా |
| 21 | వహ్నిత | దేవుని అందు దయ గల |
| 22 | విన్నీ | ఒకరికి |
| 23 | విన్సం | తెలికతో |
| 24 | వికోలియ | యుద్దములో ప్రస్సిది |
| 25 | వీలీన్ | అమ్మాయి పేరు |
| 26 | విల్సోనియ | అడ శిశువు పేరు |
| 27 | వేవర్లి | పంట భూమి |
| 28 | విస్తేరియ | నీలం పువ్వులతో విస్టర్ పువ్వు”. |
| 29 | వ్హూపి | వేడుక |
| 30 | వాతిక | ముఖ్యమైన |
| 31 | వామంతి | అలుసుగా |
| 32 | వసిఫా | ప్రశంసించేవాడు |
| 33 | వినోన | మొదటి పుట్టిన కూతురు |
| 34 | వహిదా | అందమైన లేదా ఏకైక |
| 35 | వఫియా | నమ్మదగినది |
| 36 | వామిక | దుర్గా దేవత |
| 37 | వజీహా | మహోన్నత మియన్ |
| 38 | వ్రుశాలి | సంతోషాన్ని ఇచ్చే |
| 39 | విభుషిని | స్వర్గం |
| 40 | విన్మతి | ప్రకాశ వంత మైన చంద్రుడు |
ఇవి కూడా చదవండి:-
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- V అక్షరంతో అమ్మాయిల పేర్లు మీ అందరి కోసం!
- U అక్షరంతో ఆడపిల్లల పేర్లు మీ అందరి కోసం!