E తో మొదలయ్యే మగపిల్లల పేర్లు | Baby Boy Names Starting With “E” In Telugu
E తో మొదలయ్యే మగపిల్లల పేర్లు:-చాలామంది మగపిల్లలకి పేర్లు పెట్టడం కోసం వేరు వేరు మార్గాలలో వెతుకుతుంటారు. కొంత మంది అయితే ఇతరులు పెట్టిన పేరు వారు పెట్టడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం E తో మొదలయ్యే పేర్లను కొన్నింటిని ఈ క్రింద తెలియచేశాము.
E తో మొదలయ్యే మగపిల్లల పేర్లు | Baby Boy Names Starting With “E” In Telugu
ఈ తో మొదలయ్యే పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.
| S.no | E అక్షరంతో మగపిల్లల పేర్లు | అర్థం |
| 1. | ఇలయరాజా | యువ రాజు |
| 2. | ఈశ్వర్ | శివుని మరొక పేరు |
| 3. | ఏకనాధ | కవి సెయింట్ |
| 4. | ఏకరాజా | చక్రవర్తి |
| 5. | ఈశాంత్ | విష్ణువు |
| 6. | ఈషార్ | మంచి వారు |
| 7. | ఏకాక్ష్ | శివుడు |
| 8. | ఎత్తాన్ | ఊపిరి |
| 9. | ఏషు | స్వచాత |
| 10. | ఏక | విష్ణువు |
| 11. | ఎడ్విన్ | విలువైన |
| 12. | ఈల పియాన్ | ప్రేమించే వ్యక్తి |
| 13. | ఇహన్ | ఉహించాబడినది |
| 14. | ఈడో | ప్రేవేశించే మార్గం |
| 15. | ఈశార్ | ఆశీర్వాదం |
| 16. | ఈతాన్ | బలమైన |
| 17. | ఈదిక్ | వైద్యం |
| 18. | ఈధాష్ | సంతోషం |
| 19. | ఈక్రం | గౌరవం |
| 20. | ఏకాక్ష్ | ఒక కన్ను కలవారు |
| 21. | ఎకతాన్ | శ్రద్ధ గలవారు |
| 22. | ఎలిష్ | దేవుడు |
| 23. | ఎలాంగో | తమిల్ రచయిత పేరు |
| 24. | ఈసన్ | కోరిక |
| 25. | ఈక్రమ్ | గౌరవం |
| 26. | ఈహాన్ | సూర్యుడు |
| 27. | ఈసన్ | జార్జ్ |
| 28. | ఈషాన్ | శివుడు |
| 29. | ఈతాన్ | బలమైన |
| 30. | ఈశాన్ | కోరిక |
| 31. | ఈశ్వన్నా | దేవుడు |
| 32. | ఈశ్వర | శివుడు |
| 33. | ఈధాష్ | ఆనందం |
| 34 | ఈల మాణిక్ | ఒక మణి పేరు |
| 35 | ఎకంక్ష | విశ్వం |
| 36 | ఏకద్రుష్ట | ఏక దంతపు ప్రభువు |
| 37 | ఈశాన్ | ఉదయిస్తున్న సూర్యుడు |
| 38 | ఇహన్ | ఊహించబడింది |
| 39 | ఏకదంతన్ | గణపతి దేవుడు |
| 40 | ఏకత్మ | ఒన్సెల్ఫ్ అలోన్ |
| 41 | ఏకవిర్ | దైర్యవంతుడు |
| 42 | ఎస్ | దేవుడు |
| 43 | ఈశ్వరన్ | దేవుడు |
| 44 | ఏకచక్ర | కశ్యపుని కుమారుడు |
| 45 | ఎకలింగ్ | శివుని పేరు |
| 46 | ఎకాంత్ | ఒంటరి |
| 47 | ఎత్విక్ | శివుడు |
| 48 | ఎకంబార్ | ఆకాశం |
| 49 | ఏకాంత సాయి | భగవాన్ సాయిబాబా |
| 50 | ఎకోదర్ | సోదరుడు |
| 51 | ఈక్రమ్ | గౌరవం |
| 52 | ఎలాంగో | ప్రిన్స్; దేవుడు |
| 53 | ఎలిల్ | అందగాడు |
| 54 | ఎలిలరాసన్ | అందగాడు; అందాల రారాజు |
| 55 | ఎలీషా | దేవుడు నా సాల్వేషన్ |
| 56 | ఎరుమేలివాసన్ | ఎరుమేలిలో నివసించే వ్యక్తి |
| 57 | ఈశ్వర్దత్ | దేవుని బహుమతి |
| 58 | ఎటాష్ | ప్రకాశించే |
| 59 | ఈశానా | శివుడు |
| 60 | ఈశ్వరన్ష్ | శివుని భాగము |
| 61 | ఎహిమయ్ | సర్వవ్యాప్తి |
| 62 | ఎహ్సాస్ | భావన |
| 63 | ఏక | విష్ణువు |
| 64 | ఏకచంద్ర | ది ఓన్లీ మూన్ |
| 65 | ఏకచిత్ | విత్ వన్ మైండ్ |
| 66 | ఏకదృష్ట | ఏక దంతపు ప్రభువు |
| 67 | ఏకాగ్రః | దృష్టి |
| 68 | ఏకనా | విష్ణువు |
| 69 | ఎలిలరసు | అందాల రారాజు |
| 70 | ఏకపాడ్ | శివుడు |
| 71 | ఏకలవ్య | చూసి విల్లు నేర్చుకున్న విద్యార్థి |
| 72 | ఈక్రమ్ | గౌరవం |
| 73 | ఏకాంశ | మొత్తం |
| 74 | ఎక్బాల్ | పరువు |
| 75 | ఎత్తాన్ | ఊపిరి |
| 76 | ఎల్లయ్య | శివుడు |
| 77 | ఎలిలరసు | అందగాడు |
| 78 | ఎల్లు | నువ్వుల గింజలు పవిత్రంగా పరిగణించబడతాయి |
| 79 | ఏలుమలై | వెంకటేశ్వర స్వామి |
| 80 | ఎరుమేలివాసన్ | ఎరుమేలిలో నివసించే వ్యక్తి |
ఇవి కూడా చదవండి:-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- D అక్షరంతో మొదలయ్యే మగపిల్లల పేర్లు మీ అందరి కోసం!
- D అక్షరంతో ఆడపిల్లల పేర్లు మీ అందరి కోసం!
- C అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు మరియు అర్థాలు మీ అందరి కోసం!