C అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boy Names Starting With C Letter In Telugu
C అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు:- చాలా మంది తల్లితండ్రులు వారి పిల్లలకు c అక్షరంతో పేరు పెట్టడానికి వెతుకుతూ ఉంటారు.అలా వెతికే వారి కోసం మేము ఈ క్రింద కొన్ని c అక్షరంతో మొదలయ్యే పేర్లను తెలియచేశాము.
C అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు|Baby Boy Names Starting With C Letter In Telugu
c అక్షరంతో మొదలయ్యే పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.
| S.no | మగపిల్లల పేర్లు | అర్థం |
| 1. | చందు | చంద్రుడు |
| 2. | చిరు | చిన్నది |
| 3. | చక్రం | విష్ణువు |
| 4. | చెర్రి | పండు పేరు |
| 5. | చరణ్ | దేవుని పాదాలు |
| 6. | చోహన్ | రాజు |
| 7. | ||
| 8. | చద్రన్ | ప్రకాశిస్తున్న చంద్రుడు |
| 9. | చరణ్ రాజ్ | పాదాల రాజు |
| 10. | చంద్రకుమార్ | చంద్రుడు |
| 11. | చంద్రమోహన్ | చంద్రుడిలా ఆకర్షణీయంగా ఉండు వారు |
| 12. | చంద్రన్ | చంద్రుడు |
| 13. | చంద్రనాథ్ | చంద్రుడు |
| 14. | చంద్రప్రకాష్ | చంద్రకాంతి |
| 15. | చంద్రపీడ్ | శివుని పేరు |
| 16. | చంద్రరాజ్ | చంద్రకిరణము |
| 17. | చంద్రసేన్ | చంద్రుని యోధులు |
| 18. | చంద్రశేఖర్ | శివుడు |
| 19. | చిదంబరం | శివుని నివాసాలలో ఒకటి |
| 20. | చిధర్త | బిగ్ సేల్ |
| 21. | చిమన్ | ఉత్రుకత |
| 22. | చినార్ | ఒక అందమైన చెట్టు పేరు |
| 23. | చతుర్ | తెలివైన |
| 24. | చిక్కు | తీపి |
| 25. | చిరాగ్ | దీపం |
| 26. | చందన్ | చల్లని |
| 27. | చందర్ | చంద్రుడు |
| 28. | చంద్ర | సంధ్య రాత్రి |
| 29. | చార్విక్ | ప్రకృతి |
| 30. | చేరనధాన్ | చేర నివాసాలలో నుండి |
| 31. | చేరలతాన్ | ఒక చేర రాజు |
| 32. | చెట్టి | మనసు |
| 33. | ఛాయాంక్ | చంద్రుడు |
| 34. | చిరంత్ | శాశ్వతమైన |
| 35. | చిత్రేష్ | అద్భుతమైన ప్రభువు |
| 36. | చైతన్య | జ్ఞానం |
| 37. | చక్రదేవ్ | విష్ణువు |
| 38. | చంద్రేష్ | చంద్రుని ప్రభువు |
| 39. | చరణ్జిత్ | దేవునిపై గెలిచినవాడు |
| 40. | చెల్లా కుమార్ | విలువైన |
| 41. | చెల్లా ముత్తు | విలువైన ముత్యం |
| 42. | చెల్లా పేరుమల్ | విలువైన |
| 43. | చెల్లా తురై | విలువైన |
| 44. | చితంబరం | శివుని నిలయం |
| 45. | చిత్ర షేన్ | |
| 46. | చలపతి | శివుని మరొక పేరు |
| 47. | చంటి | ఒక చిన్న పిల్లవాడు |
| 48. | చిన్న వెల్ | మురుగన్ దేవుడు |
| 49. | చింత్య | ఆలోచించి దగినది |
| 50. | చిరంజీవ్ | చిరంజివుడు |
| 51. | చిరంతాన్ | చిరంజివుడు |
| 52. | చితేష్ | విలువైన |
| 53. | చిత్రాక్ | వినియోగానికి బట్టి |
| 54. | చిత్రాల్ | రంగు రంగులు |
| 55. | చొక్కన్ | దేవుడు శివన్ |
| 56. | చొక్కా నాధన్ | దేవుడు శివన్ |
| 57. | చోళ నాధన్ | చోళ రాజు చోళ దేశం నుండి |
| 58. | చోళ యరాసన్ | గార్డెన్స్ రాజు |
| 59. | చుడార్ | తెలివైన |
| 60. | చుడార్ మది | తెలివైన |
| 60. | చుధమని | తెలివైన |
| 62. | చేతు | మేధో శక్తి |
| 63. | చావిల్ల కర | అందమైన ప్రదర్శన |
| 64. | చెల్ల కానీ | విలువైన |
| 65. | చెల్లా ముత్తు | విలువైన |
| 66. | చేలప్పన్ | విలువైన |
| 67. | చెన్ని మలే | మురుగన్ దేవుని |
| 68. | చిన్న కిల్లి | చిన్న చిలుక |
| 69. | చిత్రాక్ | చిరుత |
| 70. | చిత్రబాహు | అందమైన చేతులతో |
| 70. | చిదాత్మ | పరమాత్మ |
| 72. | చతుర్ | తెలివైన |
| 73. | చంకీ | బలమైన, |
| 74. | చతురాసన్ | నాలుగు ముఖాలతో |
| 75. | చేతు | మేధాశక్తి |
| 76. | చిత్తస్వరుప్ | పరమాత్మ |
| 77. | చిన్నా | బంగారం |
| 78. | చిరు | కొద్దిగా |
| 79. | చరువింద | అందం కోసంప్రయత్నిస్తున్నారు |
| 80. | చిత్త | రాజు |
ఇవి కూడా చదవండి:-
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A అక్షరంతో అబ్బాయిల పేర్లు మీ అందరి కోసం!
- A అక్షరంతో మొదలయ్యే బేబి గర్ల్స్ నేమ్స్ మీ అందరి కోసం!
- B అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు మీ అందరి కోసం!
- B అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు మరియు అర్థాలు మీ అందరి కోసం!