A అక్షరంతో స్టార్ట్ అయ్యే అమ్మాయిల పేర్లు |Baby Girl Names Start With A
Girl Names In Telugu :-చాలా మంది అమ్మాయిని ఇంటికి మహాలక్ష్మిగా భావిస్తారు.ఇంకా కొందరు అమ్మాయి ఉంటె ఇల్లు అంతా సందడిగా ఉంటుంది అని అనుకుంటారు.నాకి తెలిసి చాలా మంది తల్లితండ్రులు అబ్బాయిలు ఎంత మంది ఉన్న ఆడపిల్ల కావాలి అని కోరుకుంటారు.
అలాంటి అమ్మాయి మీ ఇంట పుడితే సంబరాలు చేసుకుంటారు. తర్వాత ఆ అమ్మాయికి ఏమి పేరు పెట్టాలా అని ఆలోచిస్తారు.ఆ పేరు కోసం చాల వెతుకుతారు.అలాంటి వారి కోసం మేము A అక్షరంతో మొదలయ్యే కొన్ని పేర్లను క్రింద ఇవ్వడం జరిగింది.
A అక్షరంతో స్టార్ట్ అయ్యే అమ్మాయిల పేర్లు |Baby Girl Names Start With A
మనం ఇప్పుడు A తో స్టార్ట్ అయ్యే అమ్మాయిల పేర్లను కొన్నింటిని తెలుసుకుందాం.
| S.no | అమ్మాయిల పేర్లు | అర్థం |
| 1 | అలేఖ్య | స్థిరమైన చిత్రం |
| 2 | ఆయుశ్రి | అందమైన |
| 3 | ఆయుస్క | జీవితం |
| 4 | అయిషా | లైఫ్ లైఫ్ స్పాన్ |
| 5 | ఆలియా | అద్భుతమైన, పెద్ద |
| 6 | ఆవ్య | సూర్యుని మొదటి కిరణాలు |
| 7 | ఆయుషి | సుదీర్ఘ జీవితం ఉన్నవాడు |
| 8 | అభా | మెరిసే అందం |
| 9 | అభతి | శోభ, కాంతి |
| 10 | అద్రిక | ఖగోళ |
| 11 | అడ్రిసా | పర్వత ప్రభువు |
| 12 | అద్విక | ఏకైక |
| 13 | ఆద్య | మొదటిది, అసమానమైనది |
| 14 | అదురా | చాలా దూరంలో |
| 15 | ఆయుక్త | సూర్యు ది సన్ |
| 16 | అభిత | భక్తిరాలు |
| 17 | ఆదిలక్ష్మి | లక్ష్మి దేవి మరొక పేరు |
| 18 | ఆకృతి | ఆకారం |
| 19 | ఆదిరా | చంద్రుడు |
| 20 | అరుణ | తెల్లవారుజాము |
| 21 | అరుంధతి | విశ్వసనీయత |
| 22 | అరుణి | తెల్లవారుజాము |
| 23 | అరణి | గుండ్రంగా తిరగడం |
| 24 | అరుణిమ | వేకువ వెలుగు |
| 25 | అరుషి | డాన్, తెల్లవారుజామున ఎర్రటి ఆకాశం |
| 26 | అరువి | సముద్రపాతం |
| 27 | ఆరుషి | ప్రకాశవంతమైన |
| 28 | ఆర్విక | యూనివర్సల్ |
| 29 | అర్షిక | ఎవరు ఆనందాన్ని ఇస్తారు |
| 30 | ఆదేమ్మ | యువత |
| అవనిత | భూమి | |
| 31 | ఆయతి | మెజెస్టి డిగ్నిటీ రాయల్ |
| 32 | బాల దర్శిని | అందమైన, దీవించిన అమ్మాయి |
| 33 | బంధుర | చక్కని |
| 34 | బహియ | అందమైన, ప్రకాశించే |
| 35 | బహ్వావి | దుర్గ దేవి మరొక పేరు |
| 36 | బకులా | నాగకేశరు పుష్పం |
| 37 | బల్కిస్ | షెబా రాణి పేరు |
| 38 | బనాన్ | సున్నితమైన, |
| 39 | బని | సరస్వతి దేవి |
| 40 | బన్మల | 5 రకాల పులా దండ |
| 41 | బైల | అందమైన |
| 42 | అతిక్ష | మరింత కోరిక |
| 43 | అధ్విక | సౌదేశ్వరి దేవిని సూచించండి |
| 44 | ఆత్మికా | దేవుని కాంతి |
| 45 | అశ్వత | ఒక దేవదూత |
| 46 | ఆధాలియ | దేవుడు గొప్పవాడు |
| 47 | అవిరా | బ్రేవ్ స్ట్రాంగ్ |
| 48 | అవిస్సా | భూమి నది |
| 49 | అవినాశిక | నాశనం చేయలేనిది |
| 50 | అవనిత | భూమి |
| 51 | ఆషియానా | అందమైన ఇల్లు |
| 52 | అదృశ్య | సత్యం, విశ్వాసం |
| 53 | ఆది శ్రీ | దుర్గాదేవి |
| 54 | ఆదిక్ష | విద్య యొక్క ఉద్దేశ్యం |
| 55 | ఆదిశక్తి | అసలు శక్తి |
| 56 | అద్రిష | దేవుని బహుమతి |
| 57 | ఆద్య | ఉత్తమమైన వ్యక్తి |
| 58 | అస్తుతి | ప్రార్థన |
| 59 | ఆస్తా | ఫెయిత్ హోప్ రిగార్డ్ సపోర్ట్ |
| 60 | అశ్విని | నక్షత్రం యొక్క బిడ్డ |
| 61 | ఆద్యంతి | ప్రారంభం |
| 62 | ఆజ్ఞాయ | లక్ష్మీదేవి |
| 63 | అహన్య | సూర్యుని మొదటి కిరణాలు |
| 64 | ఆష్నా | ప్రేమకు అంకితమైన |
| 65 | ఆత్మజ | ఆత్మజ కుమార్తె |
| 66 | అభిలాష | కోరిక |
| 67 | అభ్య | నిర్భయ |
| 68 | అబియా | గొప్ప |
| 69 | అఖిల | మొత్తం,పూర్తి |
| 70 | ఆక్ష | దేవుని దీవెన |
| 71 | అవని | భూదేవి |
| 72 | ఆనంది | లక్ష్మి దేవి మరొక పేరు |
| 73 | ఆమ్రపాలి | హిందూ దేవత పేరు |
| 74 | అభిరామి | లక్ష్మి దేవి మరొక పేరు |
| 75 | అబోయిల్ | పువ్వు పేరు |
| 76 | అడ్రియన్ | అడ్రియన్ యొక్క స్త్రీ |
| 77 | అద్వితీయ | ప్రత్యేకమైనది |
| 78 | ఆకాంక్ష | ఆశయం |
| 79 | అక్లిమా | మొదటి అడుగు |
| 80 | అక్షయిణి | పార్వతి దేవి |
ఇవి కూడా చదవండి :-
- A TO Z అమ్మాయిల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A TO Z మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు !
- A అక్షరంతో అబ్బాయిల పేర్లు మీ అందరి కోసం!