దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు !

ఎక్కడ చూసిన ఒకటే మాట వినిపిస్తుంది కరోనా. ఈ వైరేస్ వచ్చి చాల మంది ప్రాణాలు కోల్పోయారు, చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికి ఈ వైరేస్ వచ్చి చనిపోయారు. ఈ వైరేస్ వస్తుంది అని కొంత మంది భయం తో మరణించారు. ప్రతి ఒక్క ఊరికి ఈ వైరేస్ సోకి ఎంతో మంది ప్రాణాలు తీసుకొన్న ఈ మహమ్మారి. ఇప్పుడు కొత్తగా  మన దేశం లో కారోన కేసులు పెరుగుతున్నాయి అలాగే కొంత మంది మరణిచారు.

ఈ వైరేస్ వేరే దేశం నుండి వచ్చి ఎంతో మంది ప్రాణాలను తీసుకొన్నది. ఈ వైరేస్ కి మందు వచ్చిన ఎం లాభం లేకుండా అయ్యినది, మందు వేసుకొన్న కూడా ఈ వైరేస్ సోకింది. ఇప్పుడు కరోనా ఫోర్త్ వేవ్ వచ్చింది. ఈ ఫోర్త్ వేవ్ కొన్ని ప్రాంతాలకు సోకి కొంత మంది ప్రాణాలు విడిచారు.

ఇప్పుడు పరిస్తితులలో కరోన అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది, ఇప్పుడు వస్తున్న కరోన ఫోర్త్ వేవ్ గడిచిన మూడు దశల కారోనా అనేది ఏంతో మంది ప్రాణాలు తిసువడం జరిగింది. ఈ మహమ్మారి ఎప్పుడు పోతుందో ఏమో గని మన దేశానికి పట్టుకొన్న పిడ పోతుంది. ఈ మహమ్మారి వలన చాలామంది లాక్ డౌన్ లో చాల బాధలు పడినారు.

ఈ మహమ్మారి వచ్చిన వారికి ఒక రూమ్ లో బంధించి ఎవరికీ తగలకుండా అందరికి దూరంగా ఉంటారు, అందరి తో కలసి ఉండవలసిన సమయo లో కూడా అందరికి దూరంగా ఉంటారు. ఈ నరకం అనేది ఒక కరోన వచ్చిన వారికి మాత్రమే తెలుస్తుంది. అప్పుడు వారు ఏంతో జాగ్రతగా గా ఉండవలసిన ఉంటాది.

మనం కరోన రాకుండా మనం కొన్ని జాగ్రతలు తీసుకోవాలి. మొదటిగా మనం ఎక్కడికి వెళ్ళిన ముఖ్యంగా మాస్క్ అనేది తప్పని సరిగ్గా ధరించాలి, బయట ఇవి పడితే అవి ముట్టుకోకుడదు, ఇవి అంటే అవి మనం తినకూడదు ఇంటిలో చేసిన ఆహరం మాత్రమే మనం తీసుకోవాలి, ఆహరం తినే ముందే మనం మన చేతులని శుభ్రం చేసుకొని తినాలి అలాగే తినకూడదు.

బయటకి వెళ్ళినపుడు మనిషికి మనిషికి దూరం అనేది పాటించాలి, మన బ్యాగ్ లో కరోనని నివారించే మందు అప్పుడ్డపుడు మన చేతులకి వేసుకోవాలి, బయటకి వెళ్లి వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళే తప్పుడు కళ్ళు, చేతులు బాగా శుభ్రం చేసుకొనే మనం లోపలికి పోవాలి.

వ్యాక్సిన్‌ అనేది తప్పని సరిగ్గా మనం వేపించుకోవాలి, ఇప్పటి దాక చాల మంది వ్యాక్సిన్‌ అనేది వేపించుకోలేదు, ఈ వ్యాక్సిన్‌ వేపించుకోవడం వలన మనకి రక్షణ అనేది ఉంటది.

చిన్న పిల్లల నుండి పెద్ద వారి దాక అందరు వ్యాక్సిన్‌ తప్పనిసరి వేపించుకోవాలి. ఇప్పటి దాక వ్యాక్సిన్‌ మూడు డోసేజ్ దాక వ్యాక్సిన్‌ మనకి అందుబాటులో కలదు, వేపించుకొని వారు వాళ్ళ ప్రాంతాలలో హాస్పిటల్ లో అందుబాటులో కాలేదు.

ఇది ఎలాగా ఉన్నాడం ఒకటి ఇప్పడు ఫౌత్ వేవ్ వచ్చి వివిధ ప్రాంతాలలో మరణించడం జరిగింది, ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రo అక్కడ ఉండే పెద్ద పట్టణాలలో ఎక్కువ మందికి వచ్చి మరణించారు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరు చనిపోయారు, ఇప్పుడు రాను రాను కరోన ఎక్కువగా అవ్వడం తో జనాలలో భయం మరింత పెరిగింది. ఆ పెరిగిన కేసులు గురించి తెలుసుకొందం.

దేశంలో కొత్తగా 2685 కరోనా కేసులు నమోదవగా, 33 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,31,50,215కు చేరగా, 5,24,572 మంది బాధితులు వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు 4,26,09,335 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 16,308 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2158 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతానికి పెరిగిందని, యాక్టివ్‌ కేసులు 0.04 శాతం, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని తెలిపింది. శుక్రవారం 14,39,466 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని, దీంతో ఇప్పటివరకు 1,93,13,41,918 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

ఈ విధంగా కరోన కేసులు ఉన్నాయి, కరోన ఇంతగా ఉన్న కూడా ఇప్పటికి చాల మంది వ్యాక్సిన్‌ వేపించుకోలేదు, వ్యాక్సిన్‌ చిన్న పిల్లల లికి కూడా వచ్చింది. వ్యాక్సిన్‌ పిల్లలకి వేపించడం వలన వాళ్ళకి రక్షణగా ఉంటది. వ్యాక్సిన్‌ అసలే వేపించుకోకుంటే పిల్లలని చాల జాగ్రతగా చూసుకోవాలి, పిల్లల శరీరం చాల సునితంగా ఉంటది. అందు వలన చాల జాగ్రతలు పాటించాలి, మనం ఎంత బాగా చుసుకొంటమో అంత బాగుంటారు పిల్లలని కానీ పిల్లలకి వ్యాక్సిన్‌ అనేది తప్పని సరిగ్గా వేపించాలి.

పెద్ద వాళ్ళు కూడా వ్యాక్సిన్‌ వేపించుకోలేదు, వారి రక్షణ కోసం రాకుండా వల ఫ్యామిలీ కోసం అయ్యిన ఈ వ్యాక్సిన్‌ అనేది వేపించుకోవడం వలన మీకు మరియు మీ ఫ్యామిలీకి కూడా ఎటువంటి సమస్య లేకుండా ఉంటది. వ్యాక్సిన్‌ అనేది అందరు తప్పని సరి గా వేపించుకోవాలి.  వ్యాక్సిన్‌ వేపించుకోవడం వలన మనం మన దేశాని కాపాడుకొంటాం.       

Leave a Comment