ఆర్ ఆర్ ఆర్ మూవీ మళ్ళి థియేటర్లో కి ప్రేవేశం !

ఆర్ ఆర్ ఆర్ సినిమా అంటేనే మనకి గుర్తువచేది అందులో ఇచ్చిన నటన, అయ్యితే రాం చరణ్ గాని  NTR విల్లు ఇదరు మధ్య వచ్చిన కాంబినేషన్ సినిమా RRR మూవీ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పాయిందినది సినిమా, ఈ సినిమాలో ఇద్హరు హీరోలు చాల బాగా నటించడం జరిగింది. అలాగే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగినది. ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజుగా కనిపించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది.

అయ్యితే ఈ సినిమాలో నటించిన నటి నటులు ప్రేక్షకులని అకోట్టుకొనే విధంగా నటించడం జరిగినది, ఈ సినిమా కు దర్శకత్వం అందిoచిన రాజమౌళి, అయ్యితే ఈ సినిమా మళ్ళి ఇప్పుడు  థియేటర్లో కి ప్రవేశం జరిగింది.   అయ్యితే ఈ సినిమా రిలీజ్ సమయం లో మూవీ నివిడిని తగిన్చెందుకు చిత్రం బృందం కొన్ని సమవేశాలు కట్ చేయడం జరిగినది.

అయ్యితే ఈ సినిమాలో రాంచరణ్, NTR విల్లు ఇద్హరు మధ్యన జరిగిన కొన్ని సీన్స్ కూడా కట్ చేసారు. అయ్యితే తాజాగా తొలగించి సమావేశాలు అన్ని ఆర్ ఆర్ ఆర్ సినిమాలోకి అలాగే వచ్చి ఈ సినిమాని  థియేటర్లో కి ప్రవేశం చేసారు, ఇక్కడే కాదు అమెరికాలో కూడా వేయడం జరిగినది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రేక్షకులకు ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది, అదేమిటంటే zee 5 సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారు ఈ మూవీని ఉచితంగా చూడొచ్చు అని ట్విటర్‌ వేదికగా చిత్ర బృందం పేర్కొంది. గతంలో ఈ సినిమాను చూడాలంటే అదనంగా రూ. 100 చెల్లించాలని చిత్రయూనిట్‌ పేర్కొంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ప్రేక్షకుల కోరిక మేరకు మార్చుకొని ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.

ఈ చిత్రం జూన్‌ 1న దాదాపు 100 థియేటర్లలో ఈ సినిమాను  ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించడం జరిగినది. స్పెషల్‌ స్క్రీనింగ్‌ పేరుతో సినిమాలో తొలగించిన సన్నివేశాలను యథాతథంగా ఉంచి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం తెలిపింది. అయితే ఇది ఆ ఒక్క రోజు నైట్‌ షో మాత్రమే  ఉండనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ సెకండ్‌ రిలీజ్‌ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

 

Leave a Comment