జూన్ లో ఆర్ఆర్ఆర్ OTT లో విడుదల

RRR Movie OTT release date:  ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న Ott ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమా Ott లో విడుదల కానుంది.రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ ఇప్పటి వరుకు 1200 కోట్ల వరుకు పరుగులు తీస్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా భారతదేశములో చాల మంచి పేరు తెచ్చుకుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా స్వతంత్ర సమరయోదుల గురించి తీసిన విధానము మరియు రామ్ చరణ్ ను మరియు ఎన్టీఆర్ చేసిన సన్నివేశాలు చాల బాగా వచ్చాయి.

ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీత రామరాజు గా తన నట విశ్వరూపం చూపించాడు అలాగే కొమరం భీమగా ఎన్టీఆర్ మరియు సీత పాత్రలో అలియ బట్ నటించారు.

అయితే ఈ సినిమాకు సంభందించిన సమాచారము ప్రకారము ఈ సినిమా ను Netflix మరియు zee five ల లో ప్రసారము చేయనున్నారు. ఈ రెండు Ott platform లో వచ్చే నెలలో విడుదల కానునాయి.

Netflix plan మనకు 649 రూపాయలతో One Year కి అందుబాటులో ఉంది, అలాగే Zee Five Plan One ఇయర్ కి 599 రూపాయలకి అందుబాటులో ఉంది.

RRR Cast And Crew (నటినటులు)

  • నటీనటులు: NT రామారావు జూనియర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, శ్రియా శరణ్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ
  • దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి
  • నిర్మాతలు: డివివి దానయ్య
  • సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి
  • సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్
  • ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్
  • బడ్జెట్: 550 CRORES
  • ఇది తెలుగు, మలయాళం, కన్నడ మరియు తమిళ్ బాషలలో zee five విడుదల కానుంది.
  • ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ ఇంగ్లీష్ స్పానిష్ మరియు టర్కిష్ పోర్చుగీస్ మరియు కొరియన్ బాషలలో Neflix విడుదల కానుంది.
Movie : RRR
Genre : ACTION, DRAMA
Satellite rights : STARMAA AND ZEE CHANNEL
OTT Plat From/ Digital Rights : NETFLIX AND ZEE5 (325) crores
OTT Release Date : JUNE 3
OTT Rights Price : Rs. 355 crores

Leave a Comment