KGF 2 సినిమా కనడ హీరో అయ్యిన యష్ తన మససులోని మాట బయట పెట్టాడు. ఈ మధ్యనే విడుతల అయ్యిన KGF 2 బాక్స్ ఆఫీస్ వద్ద సునామిల దుస్కోని పోతుంది. ఈ సినిమా భారి అంచనాల ప్రకారం కలెక్షన్స్ లో ఒక వేరే లెవెల్ ని దుసుకొని పోతుంది.
అయ్యితే కనడ హీరో యష్ ఒక ఇంటర్వ్యూ తన మనసు లో ఉన్న మాట బయట పెట్టారు !
కెజిఎఫ్ చాప్టర్ 2 తో ఆ క్రేజ్ ని ఇంకా పెంచుకున్న ఈ హీరో ఎట్టకేలకు తన మనసులో మాటను బయటపెట్టాడు. చిత్ర పరిశ్రమలో ఏ నటీనటులకైనా తమ ఫెవరేట్ హీరో హీరోయిన్లతో నటించాలని ఉంటుంది. వారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ఈ విషయంలో ఎక్కువగా హీరోయిన్లు మీడియా ముందు చెప్తూ ఉంటారు. మొన్నటికి మొన్న దీపికా పదుకొనే, ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చెప్పింది. కియారా అద్వానీ, విజయ్ దేవరకొండ తో వర్క్ ఇష్టం అని చెప్పగా.. జాన్వీ సైతం విజయ్ తో వర్క్ చేయాలనీ చెప్పింది. అదే విధంగా హీరోలు కూడా తమ ఫెవరేట్ హీరోయిన్లతో నటించాలని ఉందని చెప్తూ ఉండడం సహజం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో కలిసి నటించాలని ఆశ పడుతున్నారు.ఒక సందర్భంలో యశ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.దీపికా పదుకొనే కూడా సౌత్ స్టార్ హీరోలతో కలిసి నటించాలని ఆశ పడుతున్నారు.యశ్ కామెంట్లు దీపికా పదుకొనే దృష్టికి వస్తే మాత్రం మాత్రం దీపిక కూడా మనస్సులోని మాటను బయటపెట్టే అవకాశం ఉంది.
తాజాగా రాఖీ భాయ్ సైతం తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తో నటించాలని ఉందని చెప్పుకొచ్చాడు. కెజిఎఫ్ 2 సక్సెస్ ఇంటర్వ్యూలో యష్ కు మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు..? ఎవరితో మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అని అడగగా.. తడుముకోకుండా దీపికా పేరు చెప్పడం విశేషం. ఆమె నటన చాలా బావుంటుందని, ఆమె సినిమాలను చూస్తూ ఉంటానని యష్ చెప్పుకొచ్చాడు . ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఫుల్ రన్ లో కేజీఎఫ్2 సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.కేజీఎఫ్2 సక్సెస్ తో యశ్ తో పని చేయడానికి అన్ని భాషల స్టార్ డైరెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు.యశ్ తర్వాత సినిమా ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కనుందో త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
ఈ సినిమా సక్సెస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా యశ్ పేరు మారుమ్రోగుతోంది.యశ్ తర్వాత సినిమాలకు కూడా హిందీలో కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంది.యశ్ క్రేజ్ ను చూసి ఆయన అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.హీరో యశ్ భవిష్యత్తులో టాలీవుడ్ స్టార్స్ కు కూడా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది.
ఇవి కూడా చదవండి
- KGF 2 మూవీ దెబ్బ కి విలవిలడిన బీస్ట్ మూవీ !
- ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నగానే ఆచార్య ఎలా కవర్ చేశా అని తెలిపిన రాంచరణ్!
- రణబీర్ కపూర్, అలియబాట్ ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్