ఇక విషయానికి వస్తే తెలంగాణలో పార్టీ స్థాపించడానికి ఆయనే కారణము అంటున ysr షర్మిల. ఈ పార్టీ స్థాపించి తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి అనే తన స్వార్థం కోసం కాదు అని ప్రజల బాధలు మరియు వారి యొక్క కష్టాలు తీర్చడానికి అని షర్మిల చెప్పారు.
తెలంగాణాలో పార్టీ పెట్టేందుకు కారణము సిఎం కెసిఆర్ అని చెప్పుకు వచ్చింది. భద్రాచలం లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ఇక సిఎం కెసిఆర్ యొక్క నీచమైన పాలనా వాళ్లనే ఈ పార్టీ పెట్టనని చెప్పుకు వచ్చింది.
ఈ విధముగా కొంత మంది వ్యకులు మాటలు వింటుంటే తనకు కోపం వస్తుందని కేటిఅర్ వ్యక్తీ తన తమ్ముని మీద కోపముతో నేను పార్టీ పెట్టనని అంటున్నాడు. ఈ విధముగా ఎవరు ఏమి అనుకొన్న నేను ప్రజల సంకల్పము తో నే ఈ పార్టీ ను స్టార్ట్ చేశాను.
అత్త మీద కోపం దుత్త మీద చూపించే వ్యక్తిని కాదని అని తన మాటను కచ్చితముగా చెప్పారు. అన్న మీద కోపం తనకు లేదని దాని మూలం గానే నేను పార్టీ ను ఆంధ్ర లో పెట్టకుండా తెలంగాణాలో పెట్టనని చెప్పుకు వచ్చింది.
ysr పార్టీ తో ఎవరికీ పొత్తులు లేవని అలాగే ఎవరికీ అజేంట్లుగా పని చేయటం లేదని చెప్పింది. ఈ విషయములో కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి యొక్క ఓట్లను చిలుస్తామని చెప్పింది షర్మిల.