Amazon Great Indian Festival 2024 Telugu

Amazon Great Indian Festival 2024 ఆఫర్స్ అంటే ఇవి కదరా..!

Amazon Great Indian Festival 2024 : ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం లాగేనే ఈ సంవత్సరం కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేసింది. ఇది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. దీని గురించి ప్రత్యకంగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సేల్ ఎప్పుడు దసరా దీపావళి పండగల ముందు స్టార్ట్ అవుతుంది. నాకి తెలిసి మనలో చాలా మంది ఈ డేస్ కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఈ అమెజాన్ సేల్ లో మనం ఏవి కొన్నా మంచి డిస్కౌంట్ వస్తుంది. క్రెడిట్ కార్డ్స్ ఉంటె ఇంకా బెస్ట్ డిస్కౌంట్ వస్తుంది.

amazon great indian festival 2024 telugu

అమెజాన్ లో ఈ సారి మాత్రం ఆఫర్స్ సూపర్ గా ఉన్నాయి. మనలో ఎవరైనా ఏదైనా అంటే మొబైల్స్ కానీ, ఫర్నేచేర్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ ఇలా ఏవి కొన్నా 30% నుంచి 80% వరకు ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ అమెజాన్ ఫెస్టివల్ లో ఏ ఏ ఆఫర్స్ ఉన్నాయి? వేటికి ఉన్నాయి? అనే  విషయాల గురించి ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు ఆఫర్స్:

amazon great indian festival

ఫ్రెండ్స్ మన వద్ద SBI క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ ఉంటె వాటిని యూస్ చేసి ఈ అమెజాన్ ఫెస్టివల్ వస్తువులను కొంటె 10% క్యాష్ బ్యాక్  వస్తుంది. ఇంకా Amazon Pay ICICI క్రెడిట్ కార్డు ఉంటె దానికి  5% క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి  క్రెడిట్ కార్డు ఉంటె బెస్ట్ ఆఫర్స్ వస్తాయి.

కంప్యూటర్ యాక్సెసరీస్ :

amazon great indian festival 2024 for how many days

ఈ సంవత్సరం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో కంప్యూటర్ యక్సేసిరిస్ పై  బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దాదాపు 30% నుంచి 70% వరకు ఆఫర్స్ ఉన్నాయి. శామ్ సంగ్ టి7 షీల్డ్ పోర్టబుల్ ఎస్ ఎస్ డి 1 టీబీ ఇది మన పోర్టబుల్ స్టోరేజ్ కి  చాలా అవసరం. ఇందులో మన ఫోటోలను, వీడియోలను, పర్సనల్ డాక్యుమెంట్స్ ను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి 10% ఆఫర్ తో అమెజాన్ లో అందుబాటులో ఉంది.

ఇంకా మన వద్ద ఉన్నటువంటి ప్రతి పిసి కి  వెబ్ క్యామ్ ఉండదు. ఈ వెబ్ క్యామ్లు  కూడా  అమెజాన్ లో  మంచి ఆఫర్స్ లో అందుబాటులో ఉన్నాయి. లాజిటెక్ బ్రయో 300 వెబ్ క్యామ్ మనకి 10% ఆఫర్ తో అందుబాటులో ఉంది. ఈ లాజిటెక్ బ్రయో 300 వెబ్ క్యామ్ 1080 పిక్సెల్ రిజల్యూషన్ తో బెస్ట్ గా వర్క్ చేస్తుంది. ఇది గూగుల్ మీట్, జూమ్, మరెన్నో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ లకు అనుకూలంగా ఉంటుంది.

మొబైల్ ఆఫర్స్ :

amazon great indian festival 2024 sbi card offer

ఫ్రెండ్స్  మన అందరికి మొబైల్ అంటే పిచ్చి ఉంటుంది. అయితే ఎవరైతే బ్రాండెడ్ ఫోన్స్ కొనాలి అనుకుంటున్నారో వారికీ ఈ అమెజాన్ ఫెస్టివల్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే  మనకి ఈ అమెజాన్ ఫెస్టివల్ లో  20,000రూ లోపలే మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 మనకి  40,000రూ,, అమెజాన్ లో అందుబాటులో ఉంది. OnePlus, Xiaomi, Realme వంటి టాప్ బ్రాండ్ల ఫోన్లపై 40% నుండి 70% వరకు ఆఫర్స్ ఉన్నాయి .పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేసి అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.  అలాగే నో కాస్ట్ EMI ద్వారా  కూడా మనం  పేమెంట్ చేసుకోవచ్చు. SBI క్రెడిట్ కార్డు యూస్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది.

టివి ఆఫర్స్ :

amazon great indian festival 2024 offers

ఎవరైతే స్మార్ట్ టివి లో కొనాలి అనుకుంటున్నారో వారికీ ఇది ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే టివి లలో బంపర్ ఆఫర్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే :

  • ఏసర్ ఎక్స్ ప్లోజివ్ టీవీ  32 ఇంచెస్  43% ఆఫర్ తో మనకి అందుబాటులో ఉంది.
  • శాంసంగ్ టీవీ  43 ఇంచెస్ మనకి  42% ఆఫర్ తో అందుబాటులో ఉంది.
  • తొషిబా 55 ఇంచెస్  స్మార్ట్ ఎల్ఈడీ టీవీ 53% ఆఫర్ తో అందుబాటులో ఉంది.
  • వియు 50 ఇంచెస్  టీవీ 38% ఆఫర్ తో అందుబాటులో ఉంది.
  • సోని 50 ఇంచెస్  టీవీ 32% ఆఫర్ తో అందుబాటులో ఉంది.

ల్యాప్‌టాప్‌ ఆఫర్స్ :

amazon great indian festival sale 2024

ఫ్రెండ్స్ ఎవరికైనా ల్యాప్ టాప్స్ కావాలి అంటే లేట్ చేయకుండా ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో కోనేయండి ఎందుకంటే 70% ఆఫర్స్ తో ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి.DELLG15 ధర 1,05,398రూ,, ఉంటె ఈ సేల్ లో మనకి  69,990రూ,, అందుబాటులో ఉంది,  అలాగే LENOVO LOQ ధర 95,890రూ,, ఉంటె ఈ సేల్ లో మనకి, 62,990 రూ,, అందుబాటులో ఉంది, ఇంకా HP VICTUS ధర 78,778రూ,, ఉంటె ఈ సేల్ లో మనకి 57,990రూ,, అందుబాటులో ఉంద.  ACER ALGధర  89,990రూ,, ఉంటె ఈ సేల్ లో మనకి, 50,990రూ,, అందుబాటులో ఉంది.

గమనిక:- పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీకు ఇంకా ఏవైనా సందేహలు ఉంటె అమెజాన్ యాప్ లో ఆఫర్స్ ని ఒక్కసారి చెక్ చేసుకోండి.

 

Also Read :

Flipkart Big Billion Days 2024

Flipkart Big Billion Days 2024 Iphone Offers Telugu

 

Leave a Comment